Sunday, 28 Jun, 2026

బరువు తగ్గించి శక్తి నిచ్చే అల్పాహారం

ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు కలిపి ఎండుఫలాలు వాల్నట్స్ బాదం  పలుకులు కలిపి తింటే రోజంతా ఉత్సాహమే. ఓట్స్ ఎంతో మంచివి. బరువు తగ్గటమే కాదు ఆరోగ్యానికీ మంచివే. వెన్న లేని పాలతో తింటే కేలరీలు తగ్గుతాయి. అరటి పండ్లు ముక్కలు. ఎండు ద్రాక్ష పండ్లు నానబెట్టి పొట్టు తీసిన బాదం  గింజలు తింటే […]

విడాకుల సంఖ్యా తగ్గాలంటే ………!

అన్నదమ్ములూ  అక్కాచెల్లెళ్లు  ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య  చాలా  తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు  పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు  […]

సామాన్లన్నీ అతుక్కుపోతాయి

టూ బెడిరూమ్  అపార్ట్మెంట్ ఇల్లు తీసుకున్న వంటిల్లు చిన్నది గానే ఉంటుంది. గిన్నెలు చెంబులు కత్తులు కప్పులు గిన్నెలు డబ్బాలు అనేకం సామాన్లుంటాయి. ఇన్ని సామాన్లు పట్టించాలంటే సరేవాళ్లకు ఎంత యాతన. ఈ పట్టణపు వంటింటి సమస్య ను తీర్చేందుకు వచ్చాయి. మాగ్నటిక్ కిచెన్ గాడ్జెట్స్. వంటింటి సామానంతా పెట్టుకునే స్థలమో అల్మరానో లేకుండా ఖాళీగా వుండే గోడకు క్యాబినెట్లకు అతికించుకునేందుకు  ఇవి అవకాశం కల్పిస్తాయి. గిన్నెలో నాన్ స్టిక్ సామాన్లు పెనాలు అన్న గోడకే అంటుకుపోతాయి. […]

సెలబ్రెటీ మహిళా కమెడియన్ భార్తీ

ఆమె ఒక భారీ కామెడీ క్వీన్. పొట్టిగా లావుగా వుండే యూఈమె పేరు భార్తీ సింగ్. ఈమెతో సల్మాన్ ఖాన్ ,ప్రభు దేవా స్టెప్పు లేస్తారు. మాధురీ దీక్షిత్ ,కరీనా కపూర్ లు  యూఆర్ గ్రేట్ అనేసారు. ఈమె మన దేశపు ఏకైక సెలబ్రెటీ మహిళా కమెడియన్. పంజాబ్ లోని అమృతసర్ కు చెందిన భార్తీ  స్టార్ వన్ లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో ‘ తో వెలుగులోకి వచ్చింది. భార్తీ  […]

అదిరా ….. నువ్వు నన్ను మార్చేసావు

కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా  తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా  నింపిన ఒక ఉత్తరం రాసింది. అదిరా నువ్వంటే నాకెంతో ప్రేమ కాసేపు కనిపించక పోతే శ్వాస ఆగిపోతుందా అనిపిస్తుంది. ప్రతి నిమిషం నీ ధ్యాసే. అందరూ నాలాగే ఉంటారా? తమ పిలల్ల కోసం అనుక్షణం ఆందళోన చెందే అమ్మలందరికీ పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. నువ్వు పుట్టాక నాలో సహనం క్షమా గుణం […]

కార్డులో వాడుతుంటే జాగ్రత్త

ఈ మధ్య అందరూ  క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎటిఎం లకు వెళ్తుంటే మురికిపట్టి ఎన్నడూ వాడనట్లు అనిపిస్తున్న జోలికి వెళ్ళకూడదు. అవి బహుశా పనిచేయని ఎటిఎం లు కావచ్చు. లావాదేవీలు పూర్తీ కావాలంటే పిన్ నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయమని అడుగుతున్నా తేడా ఎదో ఉందని గమనించండి. సొంత బ్యాంక్ ఎటిఎం లు […]

19 ఏళ్లకే వేధింపులు

ఈ సర్వే  ఎప్పుడూ తారలు మరీనా మారని మహిళల జీవిత చిత్రంలా కనిపిస్తూవుంటాయి. నాలుగు దేశాల్లో చేసిన ఒక సర్వే లో మహిళలు 19 సంవత్సరాలలోపు నుంచే ఎన్నో రకాల వేధింపులకు లోనవుతున్నారని  తేలింది. మన దేశంలో పదిమంది ఆడవాళ్ళలో నలుగురు ఇలాంటి హింసలకు గురవుతున్నారు. గత నెలలో 73 శాతం మంది మహిళలు ఎదో ఒక రూపంలో హింస లేదా వేధింపులు ఎదుర్కొన్నారు. గత నెలలో శరీరం పై తగలరాని చోట తమను తడిమారని ప్రతి […]

ఏ రకం డ్రెస్ కైనా నిండుతనం కేప్

ప్రముఖ డిజైనర్లు నవ్యసాలి ముఖర్జీ, రిధిమెహ్రా, అనామిక ఖన్నా వంటి వాళ్ళు ప్రత్యేకమైన పని తనంతో పరిచయం చేసిన కేఫ్ ఇవ్వాల్టి యూత్ ట్రెండ్. చేతులు లేకుండా బుజాలను కప్పుతూ గౌన్లు, మాక్సిలు, క్రేప్ టాప్ లు పలజోల పైకి ఈ క్రేప్ తిరుగు లేని ఫ్యాషన్. ఫారిన్ కాంట్రాస్ లో పెళ్లి గౌన్లు సాయంత్రపు పర్తీల లో వేసుకునే దుస్తులకు జతగా ఫ్యాషన్ గా వేసుకునే కేప్ అక్కడ నుంచి ప్రయాణం చేసి వచ్చి మన […]

యూత్ మనస్సు దోచిన ఫిట్ బిట్

ఒక టెక్నాలజీ వేరబుల్ సర్వేలో స్మార్ట్ వాచ్ ల కంటే ఎక్కువగా ఫిట్ బిట్ ల, మార్కెట్ వుందిట. ఫిట్ బిట్ తర్వాత చైనా కంపెనీ జియోమీ బిబ్ రెండో స్థానంలో వుంది. చేతికి కట్టుకునే ఈ ఫిట్ బిట్ మన రొజువారీ లైఫ్ లో చేయాల్సినవన్ని నోటిఫికేషన్ తో అలర్ట్ చేస్తుంది. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు పరుగెత్తే దూరం, నడచిన అడుగుల సంఖ్య, హార్ట్ రేట్, నిద్రపోయిన సమయం గేమ్స్ ఆడినప్పుడు ఖర్చయిన కేలరీలు మీటింగ్ […]

యూనిసెఫ్ అంబాసిడర్ గా ప్రియాంక

ప్రముఖ బాలీవుడ్ నాటి ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. యూనిసెఫ్ 70 సంవత్సరాల వేడుకలో ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ చెక్ హమ్, 12 సంవత్సరాల బ్రిటిష్ చాల నాటి మిల్లా బాబి బ్రౌన్ సంయుక్తంగా ప్రియాంక నియామకాన్ని ప్రకటించారు. వేదింపులకు, అణచివేతలకు గురవ్వుతున్న బాలికల రక్షణ కోసం ప్రపంచమంతా ముక్తకంఠంతో పోరాడాలి రాబోయే తారలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపు ఇచ్చారు. […]

ప్రపంచాన్ని చూద్దాం ‘ ఫాలోమీ ‘

ఓ అందమైన యువజంట పేరు మురద్ ఓస్ మాన్ అమ్మాయి నతాలీ ఖజరోవా ఇద్దరూ  విహారయాత్ర కు వచ్చారు. తన చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్న నతాలీ ని చూసి మురద్ కి ఆ అందమైన భార్య నడుస్తున్న ప్రదేశాల్ని  కెమెరా లో శాశ్వతం చేయాలనిపంచింది. ప్రతి ఫొటోలో ఆమె అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించేది. ప్రతి ప్రదేశం లో  ఒక్కో ఫోటో  అతని చేయిపట్టుకుని అందమైం ప్రదేశాన్ని చూద్దాం రమ్మంటూ తీసుకుపోతున్న దృశ్యాన్ని ఫాలోమీ […]

నగలు డ్రెస్సులు బ్యాగుల కోసం చూడండి

ఇప్పుడు యూత్ షాపింగ్ అంతా  ఆన్ లైన్ లోనే కొన్ని  పనికొచ్చే సైట్స్ ఇవి. స్టయిల్ గా కనిపించే నగలు కావాలంటే 20 DRESSES.COM  క్లిక్ చేయండి. జంక్ జ్యూవెలరీ కాకుండా ఆన్ లైన్లో గోల్డ్ డైమండ్ నగలు కొంటుంటే కట్ క్లారిటీ వెయిట్ క్యారెట్ మొదలైన విషయాలలో మంచిపట్టుండాలి. సెక్యూర్ ప్రోటోకాల్ విషయంలో ఫ్లిప్కార్ట్ ,స్నాప్ డీల్, అమెజాన్ ,గ్రూపాన్ , మిత్ర వంటి వెబ్సైట్ ల వద్ద వినియోగదారుల సమాచారం  భద్రంగా ఉంటుంది. ఈ […]

ఇవన్నీ మనీమాటర్స్

ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ప్రవర్తన డబ్బు అప్పు అడగటం తీసుకోవటం ఇవన్నీ కారణాలే. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఎక్సపర్ట్స్. కొత్తగా పరిచయం అయినవాళ్లు కూడా గబుక్కున పర్సనల్ విషయాలు అడిగేస్తూ వుంటారు. జీతం ఎంత ? ఈ నగ  బంగారందేనా ? ఇంతకు కొన్నావు ? సొంతిల్లెనా ? ఇవన్నీ మనల్ని చిరాకు పెడతాయి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకుండా సంభాషణ దారి మళ్లిస్తే […]

పెంపుడు జంతువులతో మనశాంతి

పెంపుడు జంతువుల పట్ల ప్రేమతో ఆస్తులు రాసిచ్చి పెళ్లిళ్లు పేరంటాలు జరిపిన వాళ్లున్నారు. తమ పిల్లల్లాగే జంతువుల్ని ప్రేమిచటం చూస్తూ ఉంటాం. అయితే మనుషుల మానసిక ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు సంరక్షించటం తో జంతువుల పాత్ర కీలకమని పరిశోధకులు చెపుతున్నారు. మానసిక సమస్యలు బాధిస్తుంటే పెట్టెతో ఎక్కువసేపు గడిపితే వారికి తగినంత ప్రశాంతత దొరుకుతుందని ఇటీవల నిర్విహించిన ఒక పరిశోధనలో తేలింది. యుకె లో యూనివర్సిటీ ఆఫ్ మాన్చె స్టర్  తో పనిచేస్తున్న ప్రొఫెసర్ హెలెన్ బ్రుక్స్  […]

పట్టు పదిరకాలుగా వాడొచ్చు

వేల ఖరీదు పెట్టుకొన్న పట్టుచీర సాధారణంగా రోజుకట్టుకోలేం అలాగని ఏళ్ల తరబడి పెట్టెల్లో పెట్టేస్తే ఉపయోగంలో లేకుండా పోవచ్చు. ముఖ్యంగా పదిసార్లు కట్టాక ఇంక ఎప్పుడూ ఇదేనా అనిపిస్తుంది. దాన్ని ఇంకేం చేస్తాం అనుకుంటే ఇలా చేసి చూడచ్చు. పట్టు చీర అంచులు చాలా బావుంటాయి. అమ్మాయిల డ్రెస్ లకు ఈ అంచులో ఎంతో అందం ఇస్తాయి. ఫ్యాషన్ లుక్ కూడా ఇస్తాయి. స్కర్ట్ కు ముందువైపు చీర కుండే అందమైనకొంగు అటాచ్ చేయచ్చు. పట్టు చేరాలన్నీ […]

వాళ్లకు ప్రపంచాన్ని పరిచయం చేయండి

పిల్లల్ని ప్రేమగా బాగా పెంచటంలో భాగంగా వాళ్లకు చదువులు స్కూళ్ళు తప్ప ఇంకో ప్రపంచం వుండకుండా చేస్తున్నారనీ వాళ్ళు సరిగా ఎదగటం అంటే వాళ్లకి ప్రాపంచిక జ్ఞానం అలవాటు చేయాలనీ సామజిక సత్సంబంధాలు అలవర్చుకునేలా చేయాలనీ ఎక్సపర్ట్స్  హెచ్చరిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చింది చేసే అవకాశం మంచిచెడులు ఆలోచించే విజ్ఞత వారికి కలిగించాలి. పిల్లల్లకు తల్లితండ్రులు మానసికంగా అండగా ఉండాలనీ వాళ్లకు దగ్గర వుంది ప్రపంచాన్ని పరిచయం చేయాలనీ చెపుతున్నారు. ముఖ్యంగా పిల్లల జీవితంలో ఎదురయ్యే […]

శరీరం మొత్తానికి వ్యాయామం అందాలి

ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల అనే హార్మోన్లు విడుదల కావడంతో ఆనందం లభిస్తుంది అంటున్నారు. పరుగెడితే మోకాళ్ళ పనితీరు మేరుగవుతుంది అంటున్నారు. అలాగే ఒకే రకమైన వయామం వల్ల కూడా అంత ప్రయోజనం ఉండదని వారంలో వివిధ రకాలైన వ్యాయామాలు ట్రై చేయమంటున్నారు. పరుగుతో పాటు సైకిల్ తొక్కడం హిట్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ […]

అందానికి నిర్వచనం పువ్వులే

ఈ సృష్టి మొత్తం సౌందర్య మాయం ప్రతి వస్తువులో ఒక అందం. సరే ఆ అందం ఎలా వుందో చూపించ మంటే మనం పువ్వులనే చూపించాలి. కానీ ప్రకృతి లోని కొన్ని రకాల పువ్వులు, ఆకుల అమెరికాలో ఒక రంగుల్లో  సువసనల్లో ఒక తెలియని ఆహ్లాదం అసలు వాటిని చూస్తుంటే అద్భుతమైన కళాకారుడు అతి జాగ్రత్తగా, శ్రద్దగా, ప్రేమగా ప్రతి రేకును తీర్చి దిద్దాడనిపిస్తుంది. ఎవరీ చిత్రకారుడు? ఇవన్నీ అపురూపంగా మన సంతోషం కోసం కానుకగా ఇచ్చింది. […]

పెళ్ళి ఖర్చు తో పేదలకు ఇళ్ళు

ఒక కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో యువతి పెళ్లి గురించి చాలా కొత్తగా ఆలోచించారు. తన స్తాయికి తగట్టు విందులు, వినోదాలు ఆడంబరాలు అన్ని అవతల పెట్టి తన పెళ్లి ఖర్చులతో నిరుపేదలకు నీడ నివ్వాలని కోరుకుంది. ఆమె మహారాష్ట్ర లోని ఓరంగాబాద్ జిల్లా కు చెందిన శ్రీయ ముహర్. ఆమె అత్తింటి వాళ్ళు భర్త, అత్త మామలు ఆమె ఆశయానికి మద్దత్తు పలికారు. పెళ్ళికి  అయ్యే ఖర్చు తో 108 ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. పెళ్లి నాటికి […]

రేగి పండులో నిండగా పోషకాలు

రేగి వడియాలు తిన్నారా? రేగి పండ్లు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆదుద్దాగా అనిపించినప్పుడు రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం వుంటుంది. రేగి పండ్లలో వత్తిడి తగ్గించే గుణాలున్నాయి. రేగి పండ్లలో విటమిన్-సి, ఏ పొటాషియం అధికం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయానికి చాలా మంచిది. చర్మానికి చాలా మేలు చేస్తాయి. వృద్దాప్యా ఛాయల్ని దూరం చేస్తాయి. జీర్న వ్యవస్థ తిరును ఎంతగానో మెరుగు పరుద్తుంది. […]