Sunday, 28 Jun, 2026

టీ లేనిదే వెరైటీ నే లేదు

టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు గణాంకాలు. ప్రపంచంలో నానారకాల టీ లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అస్సాం టీ , డార్జిలింగ్ టీ , నీలగిరి టీ లకు అద్భుతమైన గిరాకీ వుంది. ఇన్ని చెప్పుకున్నాక చక్కని టీ తాగాలి అనుకుంటే అన్ని సందర్భాలకు ఒక టీ పనికి రాదు అంటారు ఎక్సపర్ట్స్. […]

పోనీ ఇలాంటి వ్యాయామం ట్రై చేస్తే

రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట అటుంచి చివరకు ఉత్సాహాన్ని ఒత్తిడిని జయించే అవకాశాన్ని ఇచ్చే వ్యాయామం కూడా చేసేందుకు సమయం దొరకదు. స్త్రీలు వాయిదా వేయగలిగిన విషయం ఇదొక్కటే. అయితే పనులు చేస్తూనే వ్యాయామం చేయమంటున్నారు నిపుణులు. ఫోన్ లో నడుస్తూ మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏదైనా చెప్పాల్సివస్తే నడిచివెళ్లి చెప్పచ్చు. పనిలో విరామం దొరికితే […]

జీవితాన్ని చిత్రించే అంజనీ రెడ్డి

ఇంద్ర ధనుస్సు లాంటి జీవితపు వర్ణాల్ని కాన్వాస్ పైన సృష్టిస్తారు ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి. జె.ఎన్. టి .యూ లో లెక్చరర్ గా  పనిచేసిన అంజనీ రెడ్డి ప్రవృత్తి  మాత్రం బొమ్మలు వేయటం చుట్టూ ఉన్న జన జీవితాన్ని బొమ్మల్లో గీస్తారామె. ప్రత్యేకంగా మహిళల జీవనశైలి వాళ్ళ బాలలు బలహీనతలు సంక్లిష్టమైన పరిస్థితులు ఉద్వేగాలు ఆమె కళకు కధ వస్తువులు. ఆక్రిలిన్ వాటర్ కలర్స్ తో బొమ్మలు  వేస్తారు. దేశవ్యాప్తంగా 13 ఎక్సిబిషన్స్ నిర్వహించారు. యుకె హాంగ్ […]

భౌతిక శాస్త్ర బోధన లో ఆమె బెస్ట్

గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2017 పోటీలో టాప్ 50 లో ఒకరుగా ఇండియా నుంచి కవితా సంగ్వి  ఒక్కరే పోటీలో నిలిచారు. ముంబై లోని MET   రిషికుల్ విద్యాలయాలు ఫీజికల్ టీచర్ గా  ప్రిన్సిపాల్ గా  పనిచేస్తున్న కవిత  సంగ్వి  భౌతిక శాస్త్రం బోధించటంలో అనేక ప్రయోగాలు చేసారు. ఏ ఈపోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 20 వేల నామినేషన్లు వస్తే ఇండియా నుంచి కవిత సంగ్వి  ఒక్కరే పోటీలో ఉన్నారు. గ్లోబల్ టీచర్స్ అక్రిడేషన్ ప్రోగ్రాం లో […]

డిప్రెషన్ వల్లే నీరసం రావచ్చు

ఆడవాళ్లు ఎంత మాత్రం గ్రహించకుండా శ్రద్ధ తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆలోచించకుండా చాలా  రుగ్మతలు కొనితెచ్చుకుంటారు. నీరసం అనిపిస్తుంది ఏదైనా పోషకాహారలోపం లేదా శారీరిక రుగ్మత అనుకోరు. ఉదయం నుంచి రెస్ట్ లేకపోవటం అనేసుకుంటారు. కానీ ఈ నీరసం డిప్రెషన్ వల్ల రావచ్చు. శరీర వ్యవస్థను కుంగదీసే దాన్ని గుర్తించరు. కీళ్ల నొప్పులు తలా నొప్పి నిద్ర తిండి ఎక్కువగా తినటం ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు. సాధారణంగా నిద్ర సరిగా పోకపోయినా అదే […]

సొంత వ్యాపారం ఇష్టమంటున్న మహిళలు

ఒక ఆశావాహమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. దేశంలో సగం నది మహిళలు వ్యాపారరంగంలో ఉండాలని ఎంతో ఆశిస్తున్నారు. అలాగే వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు కూడా. 40 సత్మ మంది ఇలా సొంత వ్యాపారం ఉంటే తనకంటూ విలువైన సమయం ఉంటుందని ఇంటి వ్యవహారాలు వ్యాపారం రెండు చూసుకోవటం కష్టం కాదన్నారు. 70 శాతం మంది ఉద్యోగం కంటే వ్యాపారం మంచిదనుకుంటున్నారు. ఇబ్బందులు ఎదురైనా ఒక ఆదాయమార్గం ఉండటం గౌరవంగా బాధ్యతగా భావిస్తున్నారు. ఇతరుల వద్ద పనిచేయకుండా తమ లోని […]

ప్రకృతి సహజమైన ఉపశమనం ఇవి

వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. మరీ  మంచాన పడితేనే డాక్టర్ మొహం చూసేది. చాలా చిన్ని చిట్కాలకు బోలెడన్ని అనారోగ్యాలు తలవంచేవి. బెల్లం అల్లంరసం కలిపితాగితే జాండీస్ తగ్గిపోతుంది. శొంఠి పొడి నీళ్లలో కలిపి నుదిటిపై పెడితే తలా నొప్పి తగ్గుతుంది. అల్లం నిమ్మరసం అజీర్తి కి మందు. అల్లం రసం తేనె […]

పగిలే ఆధారాలకొ పై పూత

చలి రోజులు సరదాగానే గడుస్తాయి. వర్షపు తడి, వేసవి వేడి ఎవీ లేకుండా చలి చలి రోజుల్ని ఎంజాయ్ చేస్తుంది. పెదవాలు పగలడం చర్మం పొడిగా అయిపోవడం చిరాకు పెట్టిస్తుంది. పెదవాలు పగలడం చాలా మంది ఎదుర్కొనే సమస్య పెదవులకు డిహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం విటమిన్-ఎ ఎక్కువగా వుండే పదార్ధాలు పాలు, పాల ఉత్పత్తులు చర్మానికి తేమ అందించే విటమిన్-బి వుండే గుడ్లు సిట్రస్ జాతి […]

మార్నింగ్ సిక్ నెస్ మంచిదే

ఒక అపూర్వమైన అనుభవం స్త్రీకి గర్భవతి కావడం కవుల కల్పనల్లో, బొమ్మల్లో తల్లి గా వుండటాన్ని అద్భుతంగా వర్ణించారు కానీ నిజంగా కడుపులో బిడ్డను మోయడం అంత సులభం ఎవీ వుండదు గర్భం దాల్చాక ఎదుర్కొనే తోలి ఇబ్బంది వేవిళ్ళు. ఉదయం వేళ వికారంగా, నీరసం గా వుండటం, వాంతులు నోరు అరుచిగా వుండటం, అయితే ఈ మార్నింగ్ సిక్ నెస్ మంచిదే అంటున్నాయి పరిశోధనలు. ఆరోగ్యవంతమైన గర్భానికి ఇదో సూచన అని పరిశోధకుల అభిప్రాయం. ఇలా […]

ఫ్యాషన్ మెరుపుల మోటిఫ్

ఒక ప్రత్యేక సందర్భం అది క్రిస్ట్ మస్ కావొచ్చు, న్యూ ఇయర్ కావొచ్చు, పుట్టిన రోజు కావొచ్చు దానికి అందమైన రంగులద్దేది మాత్రం కంటి ఇంపైన ప్యూర్ హెవీ సిల్క్ బ్రోకేర్ చీరలు మాత్రమే చేనేత పట్టు బ్రూకేర్ మెరుపుల తో కనికట్టు చెస్తుంటాయి. మెటాలిక్ గోల్డ్, సిల్వర్ దారాలతోనే ఈ నేత కూడా ఎప్పటిదో ప్రాచీన కాలం నుంచి వస్తున్న పట్టు, సిల్క్, కాటన్, బ్రుకేర్ సారీస్ అన్ని విలువైన వెండి జరి తో నేసినవే […]

స్కర్ట్ అయిపోయిన పరికిణీ

ఎప్పుడో పండగో ప్రత్యేక సందర్భమో వస్తే పరికిణీలు ఓణీలు బంగారు నగలకు ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి రోజువారీ డ్రెస్ ల విషయానికొస్తే ఆధునిక స్కర్టులకే ఓటేస్తారు. పోనీ ఇదేమైనా హాటెస్ట్ ఫ్యాషన్ కాదు. పరికిణీ కాస్త పొట్టి చేస్తే స్కర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మార్కెట్ లో లేస్ నెట్టెడ్ వస్త్ర శ్రేణి తోకుట్టిన ప్లేయిన్ తరహావి. పువ్వుల ప్రింట్లు ఎక్కువ కుచ్చులతో వున్నవీ అమ్మాయిలు ఎంపిక చేసుకుంటున్నారు. ఎత్తుగా కనిపించాలనుకున్న కళ్ళు కనిపిస్తేనే బావుంటుందనుకున్న స్కర్ట్ సరైన […]

ఈ ఏటి బెస్ట్ సెల్లర్ ‘ది లైఫ్ చేంజింగ్’

కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రియులు వెంటనే పసి గట్టేస్తారు కూడా. మరి కొడాస్ ఈ సంవత్సరపు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఆమె రాసిన ‘ది లైఫ్ చేంజింగ్ మాజిక్ ఆఫ్ టైడింగ్ అఫ్’ ఇప్పటికే 35 బాషలలో 30 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. బహుషా కొత్త సంవత్సరంలో కూడా ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగ వచ్చు అని జీవితం మొత్తం ఒత్తిడి లేకుండా జీవించ గలిగే స్ట్రాటజీ ఈ పుస్తకం. పెర్సనాలిటీ […]

అవసరాన్ని మించి వాడితే నష్టం

అడ్వార్టైజ్మెంట్స్ చూసో  అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో రాసుకుంటే ఫలితం ఉంటుందో ఎలా ఉపయోగించాలి. అప్పుడే సరైన ఫలితమ్ కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసే క్లీన్సర్ ని రెండు బఠాణీ గింజల పరిమాణంలో తీసుకోవాలి. అందులో దూది ముంచి రాస్తే ముఖం పైన తేలికగా పరుచుకునేంతగా  సరిపోతుంది. మిలిగిలినది మీద భాఫానికి సరిపోతుంది. సీరమ్  లేదా చర్మ […]

ఇది కళాకారుల అపూర్వ సమ్మేళనం

గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో  చేతులు జోడించి పాదాలకు నమస్కారం  చేసి తన వినయాన్ని చాటుకుంది. వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డాన్స్ ముంబై లోని సహారా స్టార్ లో జరిగింది. లతా సురేంద్ర ప్రఖ్యాత నాట్యగురువు. ఆమె శిష్యులు ఎంతో మంది దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందినవాళ్లు ఐశ్వర్య తాను రెండో తరగతి నుంచి […]

అందమైన సీసాల చెట్లు

సాధారణంగా మనింట్లో మనకి పనికి రాని వస్తువులుంటే ఇంట్లో అడ్డంగా ఎందుకు అనుకుని పారేస్తాం. కానీ అలాంటి పనికి రాని చెత్తను కూడా పనికొచ్చే కళాఖండాలను చేస్తారు ఇంకొందరు. అవి పర్యాటక ప్రదేశాలైతే ఎలా వుంటుందీ ? ఎల్మార్ లాంగ్ అనే వ్యక్తికి పనికి రాని  వస్తువులు సేకరించే అలవాటుంది, వాళ్ళ నాన్న కూడా ఇతనితో కలిసి ఎన్నో వస్తువులు సేకరించార. తండ్రి చనిపోయాడు . ఎల్మార్ చుట్టూ ఎన్నో పనికిరాని ఇనుప వస్తువులు సీసాలు బోలెడన్ని […]

ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి

ఉద్యోగ జీవితం  ఎప్పుడూ  సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మన కెరీర్ పైన కూడా ప్రభావం చూపెడతాయి. కానీ కొంత జాగ్రత్తతో తెలివిగా మెలిగితే ఉద్యోగ సోపానాలు తేలికగా ఎక్కేయచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలిసి వచ్చినప్పుడు కొత్త పని చేయవలిసివచ్చినప్పుడు ఎప్పుడు సహోద్యోగ సలహాలు  తీసుకోకూడదు. మన ఉద్యోగం పట్ల మన బాధ్యత  పట్ల మనకే ఒక స్పష్టత ఉండాలి. ఉద్యోగంలో చేరగానే అక్కడ […]

విద్యావంతులైతేనే సరే అంటున్నారు

ఏడడుగులబంధం కోసం ఆచితూచి  అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక మ్యారేజ్ వెబ్సైట్ సర్వేలో తేలింది. ఇందులో 6000 మంది వినియోగదారులు అభిప్రాయాలూ తీసుకున్నారు. ఆడపిల్లల అభిప్రాయాలను తీసుకుంటే ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఉమ్మడి కుటుంబాలకు చెందిన మగవాళ్ళని పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది అమ్మాయిలకు కులం గురించి పట్టింపే లేదు. ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఆరుగురు […]

ఈ బొమ్మలన్నీ వెరీ ‘గుడ్డు’

కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా  సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ ఎగ్గ్ ఆర్టిస్ట్. ఆమె ఈ గుడ్డు తో కళాకృతులు తాయారు చేస్తుంది. ఆమెకు గుడ్డును చుస్తే చాలట మంచి ఐడియాలు వచ్చేస్తాయి. రకరకాల గుడ్లు సేకరించి వాటి లోపల భాగాన్ని తీసేసి డొల్ల గా మారిన గుడ్డు తో అందమైన కళాకృతులు చేసేస్తుంది. అతి సున్నితం గా వుండే […]

ఇది పసందైన పాటల విందు భోజనం

కళాకారులు నుతనత్వాన్ని ప్రవేస పెట్టాలని చూస్తారు. అందరు పాడిన పాటే మనం పాడితే తప్పేం ఉంది. ఆస్ట్రియన్ మ్యుసికల్ గ్రూప్ వెజిటబుల్ అర్కిస్త్రా తో సంగీత ప్రియులను అలరించేందుకు ముందుకొచ్చారు. పది మంది గాయకులు, ఒక కుక్, ఒక సౌండ్ టేక్నీషియన్ ఉంటారీ గ్రూప్ లో, క్యారెట్, ముల్లంగి పిల్లన గ్రోవి, బీరకాయ, క్యాప్సికమ్ తో ట్రంపెట్ ఇలాగే కూరగాయలతో సంగీత పరికరాలు అప్పటికి అప్పుడు తాయారు చేస్తారు. తమ అనుభవం తో ఒక అద్భుతమైన సంగీత […]

ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ నినాదం

Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ నినాదం ఎంతో మంది స్త్రీలను ఆకట్టు కుని ట్రెండ్ సెట్టర్ అయింది. ఇవాల్టి ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ టీ షర్టు ఇది. అమ్మాయిల మనస్సు దోచుకుంటుంది అని వేరే చెప్పాలా? ఇదే పేరు తో నైజీరియన్ రైటర్ Chimamanda Ngozi Adichie లో రాసిన నవల కూడా బెస్ట్ […]