Indian Stand
సెలబ్రెటీ మహిళా కమెడియన్ భార్తీ
ఆమె ఒక భారీ కామెడీ క్వీన్. పొట్టిగా లావుగా వుండే యూఈమె పేరు భార్తీ సింగ్. ఈమెతో సల్మాన్ ఖాన్ ,ప్రభు దేవా స్టెప్పు లేస్తారు. మాధురీ దీక్షిత్ ,కరీనా కపూర్ లు యూఆర్ గ్రేట్ అనేసారు. ఈమె మన దేశపు ఏకైక సెలబ్రెటీ మహిళా కమెడియన్. పంజాబ్ లోని అమృతసర్ కు చెందిన భార్తీ స్టార్ వన్ లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో ‘ తో వెలుగులోకి వచ్చింది. భార్తీ […]
