December 2016
పాపాయి కోసం బ్యాగు మంచం
ఎన్ని సదుపాయాలున్నా కార్లో అయినా ఏకంగా ఎక్కినా పసి పిల్లలతో ప్రయాణం ఎప్పుడూ ఇబ్బందే. కొత్త చోట కిక్కిరిసిన మనుషుల మధ్యన పిల్లల్ని సముదాయించటమే కష్టమయితే వాళ్ళకి అవసరాం అయ్యే ప్రతి వస్తువు సర్దుకుని ప్రయాణం అవటం ఇంకా కష్టం. పాలసీసాలు డైపర్లు నీళ్ల సీసాలు వేసేముందులు అన్నీ అవసరమే. తీరా నిద్రొస్తే వాళ్ళను సుఖంగా పాడుకోబెట్టటం కష్టమే. ఇలాంటి సమస్యకి పరిష్కారంగా ప్రత్యేకంగా రూపొందించిన బేబీ బ్యాగ్ మార్కెట్ లో వుంది. చూసేందుకు బ్యాగ్ లా […]
ఇంకా ఈ దురాచారం పోలేదు
ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే ఎక్కడో అంధకారపు ఒక ఆర్తనాదం కాళ్ళు నెలకు ఆనేలా చేస్తుంది. రుతుస్రావం పై అపోహలు అపవిత్రత ముద్రలు కొత్తవి కావు. మన దేశంలో ఆ మూడు రోజులు ప్రత్యేకమైన గది కేటాయించే పద్దతి వుంది. పొరుగు దేశం నేపాల్ లో చౌపది అనే పేరుతో ఊరికి దూరంగా గుడిసెలు […]
మనమెలా ఉన్నామో చూసుకుని మరీ …..
జీవితంలో మన పాత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఆఫీస్ లో ఇంట్లో పార్టీల్లో పెళ్లిళ్లలో మొత్తం లుక్ మార్చేసేలా ఉంటాం. ఒక బరువైన మెరిసే పట్టుచీర కట్టుకుని ఆఫీస్ కు వెళ్ళం కదా. అలాంటప్పుడు సమావేశాల పార్టీలు సర్కసులు ఏదైనా సందర్భంలో కొన్నిసార్లు సూట్ వేసుకోవాల్సి వస్తుంది. లేదా ఏ సాయంత్రం పార్టీకో అందమైన చీరలో వెళ్ళాలి. మోడ్రన్ డ్రెస్ లు వేసుకోవాలి.ఏ డ్రెస్ లో ఎలా ఉంటామో తెలుసుకునే మార్గం వుంది. ఉమెన్స్ ఫోటో […]
కళ్లకింపుగా ప్లాస్టిక్ ఆహారం
బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు కూడా విండో షాపింగ్ చేస్తూ వుంటారు . అలాగే హోటల్లో దొరికే అన్ని రకాల పదార్ధాలను ప్రదర్శనకు పెడితే బావుంటుందననుకున్నాడు జపాన్ కు చెందిన రెస్టారెంట్ యజమాని. రంగులద్దిన మైనంతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నోరూరించేలా దృష్టిని ఆకర్షించేలా తయారుచేయించాడు. అప్పటినుంచి రెస్టారెంట్ లో పదార్ధాల ప్రదర్శన […]
వెయ్యి మంది చిన్నారులకు ప్రాణం పోసింది
పలక్ ముచ్చల్ అన్న యువతీ ఒక చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ పనికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ మేసాజ్ చేసింది. ఇండోర్లో పుట్టి పెరిగిన పలక్ శాస్త్రీయ గీతం నేర్చుకుంది. ఏడేళ్ళ వయసు నుంచి సంగీత విభావరుల్లో వేదికల్లో పాటలు పాడి సేకరించిన డబ్బులు చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయిస్తుంది. ఎన్నో సినిమాల్లో చక్కని పాటలు పాడింది పలక్ […]
మూడీ గా వుండే మూడ్ లోకి రావాలి
లైఫ్ లో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. గతాన్ని పదేపదే గుర్తుచేసుకుని చింతించటం వల్ల ఒత్తిడి ఆందోళన పెరుగుతాయే తప్ప పరిష్కారం కనిపించదు. అలాంటప్పుడు ఆ వ్యతిరేక భావనల్ని వదిలించుకునే మార్గం వెతకటం ఉతమం. అంటారు సైకలజిస్ట్లు. మనసులోని భావనను సన్నిహితులతో పంచుకోవాలి. లేదా ఓ కాయితం పైన రాస్తే మనసు తేలికవుతుంది. తిండి పైకి దృష్టి మళ్ళించవచ్చు. మంచి భోజనం చేస్తే కూడా డిప్రెషన్ తగ్గుతుంది. చిక్కుళ్ళు ఆక్రోట్స్ ఓట్ మీల్స్ తీసుకుంటే మూడ్ లో […]
ఈ రూపం వెనుక ఎంతో కష్టం ఉంటుంది
నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్ విడుదల చేసారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రశాంతి త్రిపుర దేవి ఆమె డ్రెస్ లు డిజైన్ చేసారు గోదా దేవి తరహాగెటప్ లో ఉన్న అనుష్క కోసం డిజైన్ చేసిన శారీ బ్లౌజ్ సెట్ 24కు మీటర్ల వస్త్రం వచ్చిందట. నిలబడ్డ అనుష్క కుచ్చుళ్ళు అర్ధచంద్రాకారంలో భూమిని తాకేలా చూపాలట […]
కురుల అందం పెరగాలంటే
మంచి జుట్టంటే ఏ స్టైల్ అయినా ఫాలో అవొచ్చు. పుట్టుకతో కాస్తో కూస్తో మంచి జుట్టే వుంటుంది. ఈ కాలుష్యానికి, టెన్షన్లకు వున్న జుట్టు రాలిపోయి అదే ముఖ్యమైన సమస్య అవుతుంది యూత్ లో నల్లగా వత్తుగా కేశాలుంటే ఇష్టపడని వాళ్ళెవ్వరు. కొన్ని సాంప్రదాయ టిప్స్. ఒక వంతు నిమ్మరసం, రెండు వంతుల కొబ్బరి నూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేస్తే జుట్టు తెగిపోవడం ఆగుతుంది. మెంతులు నానబెట్టి రుబ్బి జుట్టు కుదుళ్ళకు పట్టిస్తే చుండ్రు, […]
రేఖ రేఖకో అందం
ప్రకృతిలో ఎన్నో వస్తువులు రేఖా గణితం డిజైన్లలో ఉంటాయి. నత్త గుల్లలు, శంఖువులు ఆకారంలో, తేనె టీగలు కట్టె తేనె పాట్లు, ఆకాసంలో విశ్వంలో గ్రహాలన్నీ, ఇంకా ఎన్నో ఆకారాల్లో కనిపిస్తాయి. ఈవే మన డిజైనర్లను ఆకర్షించి ఉంటాయి. లతలు, పువ్వుల తర్వాత ఇటు నగలు, చీరల డిజైనర్లను ఆకర్షించింది రేఖా గణితపు ఆకరాలే. తెలుపు పైన నలుపు గీతలు, నలుపు పైన తెల్ల గీతల డిజైన్స్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. చీరలు పొడవాటి గౌన్లు, కుర్తీలు, […]
ఈ అందాల సుందరి బరువు 120 కిలోలు
నాజుగ్గా వుండాలని కడుపు మాడ్చుకునే అమ్మాయిల కోసం ఈ న్యూస్ 120 కెజీల బరువున్న 24 సంవత్సరాల ఎస్తే ఫానియా, అర్జెంటినాలోని మెండాజాఫ్రాన్సిస్ లో జరిగిన అందాల పోటీల్లో సహచర పోటీ దారులను ఓడించిన విజేతగా నిలిచారు. ఈ పోటీలో గెలవడం ద్వారా అందాల పోటీ అంటే శరీరాకృతి నాజుకుతనం ఒక్కటే అర్హత కాదని ప్రపంచానికి ఒక సందేశం పంపుతానన్నది విజేత ఎస్తే ఫానియా
బంగారం గురించి కంగారొద్దు
బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా సమకూర్చుకోగలిగారో వివరణ ఇవ్వగలగాలి. వారసత్వంగా వచ్చిందనుకోండి. విల్లు ప్రకారం వచ్చిన బంగారం పైన ఇద్దరు సాక్షి సంతకాలు ఉంటే చాలు. బహుమతిగా వచ్చిన బంగారాన్ని అమ్మాలంటే ఆనాటి ధర ఇప్పటి ధరల మధ్య వ్యత్యాసం పై పన్ను కట్టాలి. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ డిపాజిట్ స్కీం 1999 ప్రకారం […]
పిల్లలకు నమ్మకం ఇవ్వండి
టీనేజ్ లోకొచ్చాక పిల్లల్ని గాజు బొమ్మల్లాగా హ్యాండిల్ చేయాలి. అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాళ్ళతో భావోద్వేగాలు ఎక్కువే వుంటాయి. కానీ పెద్దవాళ్లలాగా వాటిని నియంత్రించుకోలేరు. వాళ్ళు ముభావంగా ఉన్నా కోపంగా వుంటున్నా ప్రతి దానికీ కనీళ్ళు పెట్టుకున్నా కారణాలు తెలుసుకునేందుకు సున్నితమైన ప్రయత్నం చేయాలి. తోటి పిల్లల్తో సర్దుకోలేకపోతున్నా ఏదైనా లైంగిక హింసకు గురవుతున్నారా లేదా ఏదైనా సున్నితమైన విషయాన్ని బయటకు చెప్పలేకపోతున్నారా? ఏదైనా వత్తిడి లోనయ్యారా ? అన్ని విషయాలను తరచి అడిగి తెలుసుకోవాలి. తల్లితండ్రుల కంటే […]
త్రీడి తో శిల్ప కళా సౌందర్యం
ఒక పెయింటింగ్ గోడకి ఎంతో అందం తెచ్చేది. లేదా అందంగా చెక్కిన ఒక చెక్కతో చేసిన హాల్లో టీపాయి పైన ఉంటె ఇంకెంతో అందం వస్తుంది. ఇప్పుడో ఇల్లు బ్రహ్మాండమైన కళాఖండం చుపేయాలనుకుంటే త్రీడి స్టీరియోస్కోపిక్ ఉడ్ కార్వింగ్ వాల్ పేపర్లను ఒక్కసారి చూడండి. త్రీడి ఎఫెక్ట్ తో హాల్లో మొత్తంగా విశ్వరూపంగా ఆక్రమించే దేవతా మూర్తినో పూలు రెమ్మలు చెక్కిన సహజమైన అడవి దృశ్యమో దారుశిల్ప సౌందర్యమో అమ్మాయిలు నృత్యం చేసే పౌరాణిక దృశ్యమో దేన్నీ […]
విటమిన్లు ఖనిజాల నిండుగా వుండే సెనగలు
నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో బోలెడన్ని ప్రోటీన్స్ పొటాషియం మాంగనీస్ జింక్ విటమిన్ కె వంటి నిల్వలు పుష్కలంగా వున్నాయి. కనుక ప్రతి రోజు ఆహారంలో తినండి అంటున్నారు. పీచు విటమిన్ సి విటమిన్ బి6 ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పండ్లు కూరగాయల్లో సెలెనియం ఖనిజం అంతగా దొరకదు. సెనగల్లో పుష్కలంగా దొరికే […]
674 కోట్లు విరాళం ఇచ్చిన షెరిల్ శాండ్ బర్గ్
షెరిల్ శాండ్ బర్గ్ రాసిన లీన్ ఇన్ పుస్తకం ఇప్పుడో సంచలనం స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించటం గురించి పేస్ బుక్ సంస్థ సీఈఓ షెరిల్ శాండ్ బెర్గ్ ఈ పుస్తకం రాసారు. ఏ ఈపుస్తకం కార్పొరేట్ కార్యాలయాల్లో చర్చలేవనెత్తిందని చెప్పచు. అలాగే నవతరం ఉద్యోగినులకు ఒక కొత్త దృక్పధాన్ని చూపించారు. ఇప్పుడా పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదరణ లో అదే పేరుతో LEANIN.ORG అనే పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసారు. […]
అన్ హర్ట్ స్టోరీస్ ఇప్పుడు మనసారా చదవండి
హదుడ్లు ఆంక్షల గోడల్ని బద్దలు కొట్టుకుని ఎన్నో రంగాల్లో తమ అసాధారణ విజయాలు నమోదు చేసుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. శాస్త్రవేత్తలుగా కవయిత్రులుగా కళాకారిణులుగా విద్యావంతులుగా శక్తిమంతులుగా ఉన్న ఎందరో స్త్రీల గాధలు ఏవీ అక్షరబధం కాలేదు. భారతీయ స్త్రీల గొప్పతనాన్ని తెలియజేస్తూ గూగుల్ ఒక చక్కని ప్రాజెక్ట్ తీసుకొస్తోంది. విమెన్ ఇన్ ఇండియా అన్ హర్ట్ స్టోరీస్ అని గూగుల్ సర్చ్ చేస్తే ఒక అద్భుతమైన స్త్రీలకే సొంతమైన ఒక విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెట్టచ్చు. పురాణాల […]
అందమంటే రంగూ శరీరపు లావణ్యమేనా
సన్నగా ఉంటేనే తెల్లగా ఉంటేనే అందం అన్న అపోహ లోంచి పరిగెత్తుకు బయటకు రావాలిప్పుడు. యూత్ కి ఆదర్శం సినిమా తార లే కదా. కానీ సినిమాల్లో పత్రాలు సహజంగా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. అప్పుడు అందం మేకప్ సన్నగా ఉండటం. ఖరీదైన బట్టలు ధరించటం పక్కన పట్టేసి కెమెరా ముందుకు వెళ్ళిపోతారు హీరోయిన్లు హీరోలు కూడా. ధమ్ లగాకే పైసా సినిమాలు భూమీ ఫెడ్నేకర్ సౌత్ ఖాన్ మాఫ్ సినిమా లో ప్రియాంక చోప్రా […]
పచ్చి కురలకంటే వండినవే బెస్ట్
శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా […]
ఫుంకీ డిజైన్స్ తో బంగారు నగలు
బంగారు నగల్లో, బొమ్మల డిజైన్ ల లో వస్తున్న కిడ్ కలెక్షన్స్ చూసారా. పండ్లు, పువ్వులు, కార్టూన్ బొమ్మలతో చెవిపోగులు, ఉంగరాలు, లాకెట్లు బంగారు నగల్లో పొదిగి వాటిపైన ఫుంకిగా కనిపించే ఎనామిల్ రంగుల్ని అద్దటంతో అవి పిల్లలకు సరిగ్గా నప్పుతాయి. సాధారణంగా ఇలాంటి ఫుంకీ నగలు పిల్లలకు నచ్చుతాయి. కానీ వన్ గ్రామ్ గోల్డ్ లేదా పూసలతో, ప్లాస్టిక్ తో చేస్తే తమ పిల్లలకు వేసి ఆనందించే పెద్దవాళ్ళకు నచ్చవు. అందుకే ఈ బంగారు నగలు […]
సౌందర్య దేవత టాన్ హే అనేసారు
పది వేలసంవత్సరాలకోక సారి జన్మిస్తుందీ సౌందర్యం అన్నారు. ఫ్యాన్స్ Hang he ని చూసి ఈ పదేళ్ళ అమ్మాయి ‘ఎలైట్ మోడల్ లుక్’ వెబ్ సైట్ అందాల పోటిలో 70 దేశాల నుంచి 3 లక్షల 50 వేల మంది తో పాటు పోటి పడి ఈ నవంబర్ లో ఫైనల్ కు చేరుకొంది.Giri Hadid, Karlie Kloss, Cara Delevingne వంటి సూపర్ మోడల్స్ అంతర్జాతీయ వేదికలపైన తళుక్కుమంటే ఇప్పుడీ చైనా అమ్మాయి తన సౌందర్యంతో […]
