magenetic-spice-and-pot-rack
సామాన్లన్నీ అతుక్కుపోతాయి
టూ బెడిరూమ్ అపార్ట్మెంట్ ఇల్లు తీసుకున్న వంటిల్లు చిన్నది గానే ఉంటుంది. గిన్నెలు చెంబులు కత్తులు కప్పులు గిన్నెలు డబ్బాలు అనేకం సామాన్లుంటాయి. ఇన్ని సామాన్లు పట్టించాలంటే సరేవాళ్లకు ఎంత యాతన. ఈ పట్టణపు వంటింటి సమస్య ను తీర్చేందుకు వచ్చాయి. మాగ్నటిక్ కిచెన్ గాడ్జెట్స్. వంటింటి సామానంతా పెట్టుకునే స్థలమో అల్మరానో లేకుండా ఖాళీగా వుండే గోడకు క్యాబినెట్లకు అతికించుకునేందుకు ఇవి అవకాశం కల్పిస్తాయి. గిన్నెలో నాన్ స్టిక్ సామాన్లు పెనాలు అన్న గోడకే అంటుకుపోతాయి. […]
