Bottle Tree Ranch
అందమైన సీసాల చెట్లు
సాధారణంగా మనింట్లో మనకి పనికి రాని వస్తువులుంటే ఇంట్లో అడ్డంగా ఎందుకు అనుకుని పారేస్తాం. కానీ అలాంటి పనికి రాని చెత్తను కూడా పనికొచ్చే కళాఖండాలను చేస్తారు ఇంకొందరు. అవి పర్యాటక ప్రదేశాలైతే ఎలా వుంటుందీ ? ఎల్మార్ లాంగ్ అనే వ్యక్తికి పనికి రాని వస్తువులు సేకరించే అలవాటుంది, వాళ్ళ నాన్న కూడా ఇతనితో కలిసి ఎన్నో వస్తువులు సేకరించార. తండ్రి చనిపోయాడు . ఎల్మార్ చుట్టూ ఎన్నో పనికిరాని ఇనుప వస్తువులు సీసాలు బోలెడన్ని […]
