December 2016
రక్ష రక్ష అమ్మ స్పర్శ
అమ్మ గురించి పుస్తకాలూ రాసినా సరిపోనాన్ని విషయాలున్నాయి. ఎంత పెద్దయి పోయినా అమ్మ అనే రెండక్షరాలు పసివాళ్ళని చేసేస్తాయి. అమ్మ ప్రేమ అమ్మ స్పర్శ బిడ్డకు భద్రత ని ఇస్తుందని తెలిసిన నుభవం లోకి వచ్చిన విషయమే. అంతేకాదట. ఆ స్పర్శ బిడ్డ మెదడుని ప్రభావితం చేస్తుందని ముఖ్యంగా పసిబిడ్డ కు అమ్మ స్పర్శ నొప్పిని తెలియనివ్వదని న్యూయార్క్ స్కూల్ ఆఫ్ మెడిసన్ కుచెందిన నిపుణులు ఒక అభిప్రాయం వెళ్లబుచ్చారు. ఇంకా ఇప్పుడే పుట్టిన బిడ్డ మెదడు […]
పూణే ని పువ్వులతో పిట్టలతో అలంకరిస్తుందిట
అందమైన పూణే నగరం లాగా సృష్టికర్త ఫల్గుణి గోఖలే.. ఎన్నో ఉత్పత్తులకు బ్రాండింగ్ డిజైన్ ప్యాకేజీ డిజైన్ ఇంటరాక్షన్ డిజైన్ వంటివి చేశారామె. అలాగే ఆరోగ్యరంగానికి సంబంధించి ఆస్తమా ఇన్ హేలర్ 600 రక్త నమూనాలను ఒకేసారి పర్యవేక్షించే బ్లడ్ ఎనలైజర్ వంటి పరికరాలు రూపొందించారామె. నగల డిజైనింగు చేసారు. ప్రజల అవసరాలకు తగట్టు అద్భుతమైన సృజనాలు చేసే ఈమె తాజాగా పబ్లిక్ ఆర్ట్ పేరుతో ప్రజా రవాణా బస్ లు , సర్కారీ భవంతులు చక్కని […]
లేచి నిలబడి గౌరవించండి
దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన దేశాన్ని ఎంతో ప్రేమించారు. భారత భాగ్య విధాత అనే శీర్షిక 1911 లో రాసిన ఈ గీతం దేశ భవిష్యత్తును ఒక రధసారధి లా ఎలా ముందుకు నడిపించాలో చెపుతుంది. జనగణమన ఇక నుంచి మన కొత్త గణ తంత్ర రాజ్యానికి జాతీయగీతమని దాన్ని అందరూ గౌరవించాలని 1950 […]
ప్రోటీన్ల మయం సోయా
ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్ సొయా బీన్స్ సొయా మిల్క్ సొయా యోగర్ట్ సొయా ఇసోలెన్స్ సొయా లెసిటిన్స్ మన మార్కెట్ నింపేస్తున్నాయి. శాఖాహారులకు అవసరం అయ్యే ప్రోటీన్లు అందేది సొయా ద్వారానే సొయా అనేది మాంసానికి ప్రత్యామ్నాయం అన్నది ప్రచార అంశం . సొయా ఎడమేమ్ అనేది ఉడికించి ఉప్పుతో కలిపి చిరుతిండిగా […]
ప్రపంచ సుందరిగా స్టీఫెనీ డీవాలే
ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరికో చెందిన స్టీఫెనీ డెల్ వాలే సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ఆక్సిన్ హిల్ సిటీలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. గత ఏడాది ప్రపంచ సుందరి విజేత మిరెయాలాలా గునా 2016 విజేత స్టీఫెనీ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించింది. స్పెయిన్ ఇంగ్లిష్ ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగల ఈ 19 సంవత్సరాల స్టీఫనీ త్వరలో వినోద రంగంలోకి అడుగుపెడుతోందిట. ఇంత ప్రతిష్టాత్మిక పోటీలో తన […]
అలసటగా వుందా
సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి దాకా తగ్గిపోతుంది. బద్ధకం వదిలించుకోవటం కోసం సూర్యకిరణాలు తగిలేలా గడపటమే పరిష్కారం. మంచి పోషకాలున్న టిఫిన్ తీసుకుంటే శరీరంలో శక్తి నిల్వలు పెరుగుతాయి. తప్పనిసరిగా సింపుల్ ఏరోబిక్స్. ధ్యానం ప్రాణాయామం రిలాక్సేషన్ పద్ధతులు ఉపకరిస్తాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా పని […]
గీస్తే బొమ్మ చేసిస్తారు
చేతిలో చాక్ పీస్ చిక్కితే చాలు పిల్లలు ఇల్లంతా వాళ్ళ ఆర్ట్ తో నింపేస్తారు. వాళ్లకు వేసే బొమ్మల్లో ఇష్టమైనదేదో ఉంటుంది . దాన్ని మళ్ళీ మళ్ళీ గీస్తుంటారు. ఆ ఇష్టమైన చిత్రం ఒక బొమ్మగా మారిపోయి వాళ్ళ చేతుల్లోకి వస్తే ఇలాంటి ఆలోచనలు అమెరికాలో కొన్ని సంస్థలు ఇలాంటి బొమ్మలు తయారుచేస్తున్నారు. మన పిలల్లకు వాళ్ళు గీసిన బొమ్మలను బహుమతిగా ఇవ్వాలనిపిస్తే బడ్ సీస్ ద్వారా తెప్పించుకోవచ్చు. ART@ BUDSIES.COM మెయిల్ చేస్తే సంస్థకు సంభందించిన […]
సంక్రాంతి వేడుక మొదలైంది
సంక్రాంతి పండుగ మొదలైంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దేవునికి సంబందించిన కార్యాలనే చేయాలనే ఓ నియమాన్ని చేస్తూ సూర్యుడు ధనరాశి లోకి ప్రేవేశించిన రోజుని నెల పెట్టడం అనే పేరు తో పిలిచారు పెద్దలు. ఈ నెల రోజులు నెల నిండగా తెల్లని ముగ్గులు శ్రీ హరిని కీర్తిస్తూ హరి దానుల దాకా, జంగమ దేవరల పలకరింపు కాలపు మార్పులను సూచిస్తూ వినోదాన్ని పంచే పిట్టల దోరలు బూడ బుక్కల పాటలు ఇవన్నీ సంక్రాంతి పర్వ దినాల్లో […]
ఫెస్టివల్స్ ప్రత్యేకం క్రేప్ శారీస్
సీజన్ ఫ్యాషన్ తో సందర్భం లేకుండా క్రేప్ సిల్క్ శారీస్ ఏ సందర్భానికైనా చెక్కగా సరిపోతాయి. మెత్తగా, పల్చగా వుండే ఈ చీరల పైన ఎలాంటి డిజైన్ అయినా అందమే క్రేప్ డిజిటల్ ప్రింట్స్ ఏ చిన్నపాటి ఫంక్షన్ లో అయినా ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ఎలాంటి పెద్ద హడావిడి లేకుండా కాజువల్ గా ఆఫీస్ వేర్ గా కూడా బాగుంటాయి. బ్లూ, రెడ్, నేవీ బ్లూ, రానీ పింక్ ప్రత్యేకంగా ఎల్లో శారీస్ ఫ్యాషన్ డిజైనర్ల […]
అక్షరాల ఇది విశ్వ ప్రతిభ
యు ఎన్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలి సభుయురాలి గా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా రాష్ట్రపతులు సభ్యులు గా వుండే ఈ మండలి లో సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. భారత చరిత్రలో దేశ ప్రధమ పేరుల స్థానంలో దక్కించుకున్న మొదటి మహిళ కూడా ప్రతిభ పాటిలే. మహారాష్ట్రకు తరలి వచ్చిన రోజుల కుటుంబంలో పుట్టిన ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతి స్థానానికి ఎంపికైన రాష్ట్రపతి […]
ఆర్ధిక పరిస్థితులే ఈ సమస్యలకు కారణం
ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి సంతానం అమ్మయి ఐతే తర్వాత అబ్బాయి కావలనుకుంటారు. కాని అధి కుడా అమ్మాయి ఐతే నిర్ధక్షాణ్యంగా వద్దనుకుంటారు. దినిని ఉపాధి కొణం నుంచి విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో పని చెసే మహిళలు ,ఉద్యోగినులు,గృహిణులు ఇలా మూడు కోణాలలో విశ్లేషిస్తే వ్యవసాయ రంగంలో మహిళలకు ఇద్దరు ఆడపిల్లలుంటే ముడో సంతానం […]
ఇల్లడిగితే ఇన్ని ప్రశ్నలా….
శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి ఆత్మకు అద్దం పట్టేలా ఉన్నాయి. మహనగరాలలో ఒంటరిగా జీవించాలనుకునే మహిళలకు ఇళ్ళు దోరకడం ఎంత సమాస్యగా ఉంటుందొ వారు ఎంత వేదనకు గురవుతారో చూపిస్తుంది ఈ డాక్యుమెంటరీ. ఒంటరిగా ఉంటావా పెళ్లి కాలేదా,మగ స్నేహితులు ఉన్నారా వాళ్ళు ఇంటికి వాస్తరా లాంటి ప్రశ్నలతో మహానగరాలలో అమ్మయిలను ఆహ్వనిస్తున్నారు అని […]
ముగ్గులా ముద్దుగా పంచదార లెస్ లు
క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క మంచి లేస్ దొరికితే అదే పంచదార లేస్. ఎలా చేయాలో చుదాలనుకుంటే sugar lace అని యుట్యూబ్ వీడియో లో చూడొచ్చు. ఇది ఆషా మాషీగా వుండదు అందమైన ముగ్గులాగా, లేస్ డిజైన్ లాగా పల్చని పొరలాగా పంచదార తో తాయారు చేసిన షుగర్ లేస్ తినే పదార్ధం […]
పోషకాలతో నిండిన చిలకడ దుంప
కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ దుంపలో ఎన్నో రకాలున్నాయి. మన దగ్గర తెలుపు లేదా లేత పసుపు రంగు గుజ్జు వున్న చిలకడ దుంపలుంటాయి. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా ఎన్నో విభిన్నమైన రంగుల దుమ్పలున్నాయి. ఈ రంగుల దుంపలు మరింత తియ్యగా ఉంటాయి.చైనా, కొరియా వంటి దేశాల్లో […]
చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు
ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం […]
అమ్మ చేతి బొమ్మలు
ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని చెప్పుతుంటారు తల్లులు ఇది వరకోసారి సమంతా లి అనే మలేషియా కు చెందిన పిల్లల తల్లికి ఇదే ప్రాబ్లం వాళ్ళతో వేగ లేక వాళ్ళ బోజనాల ప్లేట్ లో అన్నం క్యారెట్, టొమాటో, ఆపిల్, వంటివి ఉపయోగించి ఎన్నో రకాల బొమ్మలు చేసి ఆ బొమ్మల గురించి కధలు […]
ఈమెకు తినటమే ఉద్యోగం
సహజంగా ఏవరైనా ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు నచ్చినవన్నీ తినండి. అందుకోసం జీతమిస్తాం అంటే ? బ్రిటన్ కు చెందిన సోఫీ హార్టీ కి ఇవే ఉద్యోగం వచ్చింది. ఆమె బ్రిటన్ కు చెందిన మొదట్లో అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్. దేశవ్యాప్తంగా వందల మంది పోటీ పడిన ఈ ఉద్యోగానికి సోఫీ ఎంపికైంది. ప్రపంచ పర్యటన చేస్తూ […]
శాంతంగా ఉంటేనే ఆరోగ్యం
మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం […]
ఇది ప్రపంచపు అందమైన పువ్వు
ఈ ప్రపంచంలో మొత్తం 16 రకాల అందమైన చెట్లున్నాయిట. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా ‘రోడోడెండ్రాన్’ ప్రాముఖ్యత పొందిందిట. కెనడాలోని లేడి స్మిత ప్రాంతంలో వున్న ఈ చెట్టుని ఇంటర్నెట్ లో చూసి యావత్తు ప్రపంచం ఆహా అందిట. ఇంటి ముందు పెంచుకునే ఒక్క గులాబీ మొక్కకే రెండు పువ్వులు పూస్తే మనస్సు నిండిపోతుంది. అలాంటిది ఈ రోడోడెండ్రాన్ రకం పూల మొక్కలు మొత్తం చెట్టంతా పూలే. అవీ అందమైన గులబీ రకం . పెరిగి పెరిగి […]
క్యూపర్టి నో మేయర్ గా సవిత
కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి నో లో నివాసం ఉంటున్న వైద్యనాధన్, టీచర్ గా బ్యాంక్ ఆఫీసర్ గా పని చేస్తారు. స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సవిత ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి వైస్ మేయర్ గా పోటీ చేసి 2014 లో క్యూపర్టి నో సిటి […]
