memory power
మంచి నిద్రపొతే చక్కని జ్ఞాపకశక్తి.
బాగా నిద్రపోతేనే జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. నిద్రలో మన మెదడులో కొన్ని తరంగాలు లయబద్దంగా కదులుతూ ఉంటాయని వాటిని షార్ట్ వేవ్ రిపుల్స్ అంటారు. మనకు ఏదైనా విషయం ఘాడంగా గుర్తుండటానికి కారణం ఈ తరంగాలే. షార్ట్ వేవ్ రిపుల్స్ జ్ఞాపకశక్తి కలిగిస్తాయి. 2009లో నిర్వహించిన పరిశోధన ప్రకారం ఒక జ్ఞాపకాల దోమతెర మన మేదడులోని హిప్పోక్యాంపసె నుంచి నియోకార్టేక్స్ కు బదిలీయై అక్కడ దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా నిక్షిప్తం అవుతాయి. అంటే ఇప్పుడు […]
