Saturday, 28 Nov, 2026

ఇంట్లోనే రెండు ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్

వేసవి వేడి కంటే సెలవులిచ్చిన పిల్లల అల్లరే మరింత కష్టం. చల్లగా తినాలి, చల్లగా తాగాలి. అస్తమానం ఇదే జపం. వాళ్ళకోసం వాళ్ళ పేరుతో పెద్ద వాళ్ళు తినేందుకు గాను HERSHEY’S dual single serve ice cream machine రెడీ గా దొరుకుతుంది. ఎన్ని కావాలంటే అన్నీ ఐస్ క్రీమ్, పాలు, పానీయాల్లో ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్, డ్రై ఫ్రూట్స్  కలిపేసి, ఇష్టమైన పండ్ల జ్యూస్ చేసుకుని మెషీన్ లో కనిపించే కప్పుల్లో పోసేస్తే చాలు. […]

మెరిపించే చాయ కోసం ఫేస్ పాక్

ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ లో ఎలాంటి రసాయినాలు కలవవు కనుక మొహానికి ఎలాంటి హనీ జరగదు. అలాగే పెద్ద ఖరీదు కూడా అవ్వువు కనుక కొన్ని ఫేస్ ప్యాక్స్ ట్రయ్ చేయొచ్చు.  ఇది మార్కెట్ లో దొరికే క్రీములన్నింటి కంటే బాగా పని చేస్తుంది. ఎండకు కమిలిన చర్మం సరైన రంగులోకి వస్తుంది. ఇందుకు కావలసినవి మెంతులు, కలబంద గుజ్జు, అరటి పండు గుజ్జు. ఈ ఫేస్ ప్యాక్ రోజు వేసుకోవచ్చు. మొటిమలు, మచ్చలు కూడా […]

రంగు, రుచి, శక్తి, ఆరోగ్యం అన్ని నిండిన పండు

ఎన్ని రాకాల మామిడి పండ్లు మార్కెట్ లో రసాలు, బంగిన పల్లి, ఆల్ఫాన్సో, దశ హరి, హిమాయుద్దీన్, తోతాపూరి, సువర్ణ రేఖ, నీలం, కొబ్బరి మామిడి, మల్లిక, ఆమ్రాపాలి, ఆర్కి అరుణ, బాంబే గ్రీన్, పంచదార కలశ, గోలైన్ మంగో, నోరూరించే రుచితో, రంగుతో కనువిందు చేసే మామిడి రుచిలోనూ విటమిన్లు, ఖనిజాలున్న రారాజే ఇన్ని రకాల మామిడి పండ్లు ఒకే రుచి తో ఎలా ఉంటాయి. అన్నింటిలోను రుచికరమైనది ఏది అని గిన్నీస్ బుక్ ఆరా […]

డబ్బుకి బంధువులు దొరకుతారు

ఈ ప్రపంచంలో వింత లన్నీ మనం సృస్టిస్తేనే వస్తాయి. అమ్మానాన్నలకు ఇంట్లో చోటు లేకపోవడం ఒక వింతయితే, ఆ ఒంటరిగా మిగిలిన ముసలి వాళ్ళకు అద్దెకు బంధువులు దొరకడం ఇంకో వింత. అందాటిన వంటరిగా వుండే పెద్దవాళ్ళకోసం గంటలో 120 నుంచి నెలకు 20000 అద్దె చెల్లిస్తే తోడుగా, బంధువుగా వుండే మనవడో, మనుమరాలో దోరుకుతారు. ఢిల్లీ, పూణే, గుర్ గావ్, అహ్మేదబాద్ మొదలైన నగరాల్లో ఈ తరహా సంస్థలు చాలానే ఉన్నాయి. ఇంకా పుట్టుకొస్తాయి కూడా. […]

మెరిసే కురుల కోసం ఆలివ్ నూనె

జుట్టు పొడిబారిపోకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ తో జుట్టును అందంగా వుంచుకోవలనుకొంటే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్ళలో తీసుకొని తలస్నానానికి అరగంట ముందుగా పట్టించి అనంతరం స్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ లో వెల్లుల్లి పొట్టు వేసి కాచి చల్లార్చి జుట్టుకు అప్లై చేస్తే నెరవకుండా జుట్టు బాగా పెరుగుతుంది. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, కొన్ని కీరా దోస ముక్కలు, గుడ్డు సొన అన్నీ కలిపి […]

తృణధాన్యాల మొలకలతో మరింత ఆరోగ్యం

ఈ ఎండలకు నూనెలు, వేపుళ్ళు, కారాలు తినోద్దంటే ఓకె కానీ ఏదోటి తినాలి కదా అప్పుడు తృణధాన్యాలతో చేసిన మొలకలు ఫస్ట్ ఆప్షన్. వీటివల్ల కొన్ని సమస్యలుండవు, ముందుగా బరువు పెరగటమంటూ వుండదు. వీటిలో లభించే పీచు వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. త్వరగా ఆకలి కుగా వేయదు. అజీర్తి సమస్య బాధించదు.శరీరంలో వ్యర్ధాలు పోతాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటుంది. జుట్టు బాగా పెరుగుతుంది. మెదడుకు రక్తం సక్రమంగా సరఫరా అవుతుంది. ఈ మొలకల్లోని […]

టీ లో వేసుకొనే తేనె గోలీలు

గ్రీన్ టీ ఎంతో మంచిదంటారు. అలా చెప్పటం ఈజీనే కానీ ఏ రుచి లేకుండా వట్టి నీళ్ళలాంటి గ్రీన్ టీ రుచిగా వుండాలంటే దానికి కాస్త తియ్యదనం కావాలి. అలా అని పంచదార వేస్తే గ్రీన్ టీ ఉపయోగమే పోతుంది. అందువల్ల గ్రీన్ టీ లో తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యం అని తేల్చారు ఫుడ్ ఎక్స్పర్ట్స్. అయితే ఏ ఆఫీస్ లాంటి చోటుకో లేదా ప్రయనాల్లోనో తేనె సీసా పట్టుకుపోవడం కష్టం. కాస్త జిగురుగా వుండే […]

నాణ్యత విషయంలో బ్యాంక్ ని నమ్మోచ్చు

బంగారం కొనడం అన్ని విధాలా మంచిదే. పొదుపు చేసిన డబ్బుతో చాలా మంది బంగారం కొనుక్కునేందుకే ఇష్టపడతారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోక పొతే డబ్బు నష్ట పోవడం ఖాయం. 916 క్యారెట్ బంగారం లో 99 శాతం స్వచ్చత వుంటుంది. ఇలా వున్న వాటి పైన హాల్ మార్క్ గుర్తు వుంటుంది. దీన్ని బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిర్ణయిస్తుంది. దీన్నీ  గమనించుకోవాలి. కంప్యుటర్ బిల్లు అయినా పర్వాలేదు. చిన్న ముక్కు పుడక కొన్నా సరే […]

జీన్స్ లెగ్గింగ్స్ కు బ్యాలేతరహా చెప్పులు అందం

ఫ్యాషన్ అంటే ఇప్పుడు అనేక వస్తు సముదాయం అనచ్చు. ఎలాంటి దుస్తులు అలాంటి మాచింగ్ నగలు, గాజులు, లిప్స్ టిక్, బొట్టు, చెప్పులు అన్నీ కాలన్ ఉంటాయి. లేకపోతె తన ఒక దానికొక్కటి పొంతన వుండదు. ఇప్పుడు జీన్స్ టీషర్ట్స్ లేదంటే కప్తాన్ మీదకు ఎత్తు చెప్పులు బావుంటాయి. ఆఫీసు కు వెళ్తుంటే స్టిలెట్టూన్ ఎంచుకోవచ్చు. ఇప్పుడు కుర్తిలకు జతగా జీన్స్ లెగ్గిన్స్తోడయ్యాయి. కాళ్ళకు బ్యాలే తరహా చెప్పులు అందమే కాదు సౌకర్యంగా ఉంటాయి. ఇప్పటి ఫ్యాషన్ […]

ఇందులో కొంత మంచీ చెడూ రెండూ

కొందరికి కోపం వస్తే చుట్టూ భూకంపం తెచ్చేస్తారు. ఉచితానుచిత జ్ఞానం పోతుంది వాళ్లకి, దీనికి ప్రధాన కారణం ఓరిమి లేకపోవడమే. ఎప్పుడూ అవతలి వాళ్లలో లోపాలు వెతుక్కుంటూ ఉండడమే కారణం. పోనీ అలా విరుచుకుపడే ముందర నేను ఎన్నో తప్పులు చేశాను కాబట్టి, ఇతరులపైన కోపం తెచ్చుకునేందుకు నాకేమి అధికారం ఉంది..నేనూ ఏదైనా తప్పు చేశానా అన్న ప్రశ్నలు వేసుకుంటే ముందర  కోపం రాదు. ఒక్కోసారి కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఏదో ఒక విషయంపైన కోపం వస్తుంది. […]

ఎండ వేడి కూడా తోడైతే ప్రమాదం

గర్భిణులు ఈ ఎండలకు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణి శరీర ఉష్ణోగ్రత మామూలు కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. బయట ఎండ తగిలితే తీవ్ర అస్వస్థతకు లోనయ్యే ప్రమాదం ఉంది. దాహం వేయడం, నోరు ఎండిపోవడం, ఆకలి లేకపోవడం., చర్మం ఎర్రబారడం, అలసిపోవడం, చలిగా అనిపించడం  వంటివి ఉంటే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని గ్రహించాలి. అప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరం ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పేతే కండరాలు తిమ్మిరెక్కుతాయి. నొప్పులు పుడతాయి. […]

పళ్లు తెల్లగా మెరుస్తాయి

తెల్లగా మిలమిలలాడే పళ్లు ముచ్చటగా ఆరోగ్యంగా  కనిపిస్తాయి. పళ్లపై పసుపు రంగు మరకలు రావడం మామూలే. ఈ పసుపురంగు వదలాలంటే నెలలో ఒకసారైనా  బేకింగ్ సోడా, నీరు కలిపి పేస్ట్‌గా చేసి దాంతో బ్రెష్ చేసుకోవాలి. ఇది మరకల్ని తొలగించే చిట్కా. ఎనామిల్‌కు ఎలాంటి హానీ కలగదు. అయితే తరుచూనో, ప్రతీరోజూ ఇది కుదరదు. అలాగే యాపిల్స్, చెరుకు గడలు సహజంగా డిటాక్ట్ చేస్తాయి. ముఖ్యంగా కోలా, బ్లాక్ టీ, కాఫీ వంటివి పళ్లపై మరకలు పడేలా […]

లేత రంగు పరదాలు వాడి చూడండి

ఈ ఎండల్లో ఇంట్లో ఉన్నా ఉక్కగానే ఉంటుంది . పెరుగుతున్న ఎండలో ఉదయం ఏడు గంటలనుంచే వేడిగా అనిపిస్తోంది . అందుకే ఇంట్లోకి వేడి రాకుండా కిటికీలకు తప్పనిసరిగా పరదాలు వేయాలి . అవి లేత రంగుల్లో ఉంటే బయట వేడి ఇంట్లోకి రాకుండా ఉంటుంది.సాయంత్రం అవుతుండగానే గుమ్మం కిటికీ తలుపులను తెరచి ఉంచాలి .దీని వల్ల వేడిగాలులు బయటకుపోయి చల్లగాలి వస్తుంది . కిటికీ లోపల పరదా కట్టిన చోట వట్టి వేళ్ళ చాపలు వేలాడదీయాలి […]

అరటి కూరతోనూ ఎన్నో ఉపయోగాలు

అరటి పండ్లే కాదు పచ్చి అరటికాయలు  కూడా చాలా మేలు చేసే  కూరగాయ . విటమిన్‌ బి,సి అధికంగా లభించే వాటిలో ఇదీ ఒకటి . హిమోగ్లోబిన్‌ శాతాన్ని వృద్ధి చేసి  రక్తంలో చక్కెర  స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది . రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఎన్నో ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది . బరువు తగ్గాలనుకొనే వాళ్లకి మేలు  చేస్తోంది . ఇందులో సమృద్ధిగా ఉండే  పీచు  వల్ల  త్వరగా  పొట్టనిండిన భావన కలుగుతుంది . […]

ఆరి తెరినట్లు మాట్లాడితే బావుండదు

నీహారికా, చాలా మంది చిన్న పిల్లలు ఎందుకు వాళ్ళ వయస్సుకు తగినట్టు మాట్లాడటం లేదు. ఎన్నో విషయాల్లో ఆరి తేరిన వాళ్ళుగా వాళ్ళు మాట్లాడుతుంటే అసహజంగా వుంటుంది. ఎక్కడా ఈ సమస్యకు మూలం అన్నావు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువసేపు టెలివిజన్ ముందు కాలక్షేపం చేస్తూ వుంటే అని చెప్పవచు. వాటి ప్రభావం వల్లనే వాళ్ళు చూసే సినిమాలు, అర్ధం పర్ధం లేని సినిమా జోక్స్, అపూర్వమైన సాహసాలు చేసే హీరోలు, వాళ్ళ హీరోయిజం పిల్లల మనస్సుల పై […]

భారీ నగలతో దీపిక కు సమస్య

అందమైన భారీ నగలు, భారీ భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ కలసి సినిమా ఇమాజ్ ను రెట్టించి చేస్తున్నాయనటంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు కదను బట్టి దాని చరిత్రా నేపధ్యం, కాల పరిస్థుతులు ద్రుష్టిలో ఉంచుకుని అందుకు కావాల్సిన దుస్తులు, నగలు రూపొందిస్తున్నారు. సంజయ్, లీలా బన్సారీ దర్శకత్వంలో వహిస్తున్న పద్మావతి సినిమా కోసం కూడా ఇంత పరిశోధన జరిగింది. మిరమిట్లు గొలిపే సెట్టింగులూ, బరువైన నగలు, డ్రెస్సులు ముఖ్యంగా మహారాణి పాత్ర […]

పేరుకు పోతుంటేనే ఇరుకు

కొందరికి ఇళ్ళల్లో కిక్కిరిసినట్లు ఎన్నో సమన్లుంతాయి. వాటిలో ఎన్నో అందమైనవి కళాత్మకమైనవి వున్నా సరే, పేరుకు పాయిన ఎన్నో వస్తువుల వల్ల కొన్ని అద్భుతమైన వాటి అందం కనిపించకుండా పోతుంది. కొన్ని వస్తువులు సెంటిమెంట్ పేరు తో, కొన్ని వదిలేయండం గురించి నిర్ణయించు కోలేకనూ ఇంట్లో సామాన్లు నిండి పోతుంది. ఒక్కసారీ ఇల్లు మొత్తం వస్తువులు గమనించాలి. ఇంట్లో వున్న అలమారాలు, బీరువాలు, పుస్తకాలు పెట్టుకునే అరలు, అటకలు అన్నింటిని పరిశీలించి చూసి లేదా అన్ని ఓసారి […]

పాపాయి పాదాలకు……..

పిల్లల దుస్తుల ఏమ్పికలో ఎలాగో శ్రద్ధ చూపిస్తాం. అలాగే వాళ్ళు వేసుకునే చెప్పులు, బూట్ల విషయంలో ఫ్యాషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారా, సౌకర్యానికా? అన్నది కాస్త ద్రుష్టి పెట్టాలి. ఎదిగే చిన్ని పాదాలకు పాదరక్షలు మాటిమాటికీ మార్చాల్సి వస్తుంది. పాదంలో 26 ఎముకలు కలిసి పని చేస్తూ జీవితంతం కదలికలకు, నడకకు ఆరోగ్యానికి పరిరక్షణ ఇస్తూ ఉంటాయి. సరిగా ఫిట్ కాని పాదరక్షలు స్వల్పకాలక, దీర్ఘకాలిక ఇబ్బందులను కలిగిస్తాయి. ఎటువంటి పాదరక్షలు అని డైలమాలో పడితే ముందుగా […]