tips to get rid of lipcracks
పగిలిన పెదవుల కోసం.
హార్మోన్ల లోపం గావచ్చు. వాతావరణం కావచ్చు. పెదవులు పగిలి పోయి రక్తం వస్తుంటాయి. చల్లని వాతావరణంలో ఎయిర్ కండీషన్డ గదుల్లో పనిచేయడం వల్ల కుడా ఇలాంటి సమస్య ఎదురవ్వవచ్చు. లేదా ఎండకు ఎక్కువ ఎక్స్ పోజ్ అయినా, కొన్ని రకాల కాస్మెటిక్స్ వాడకం వల్ల, తరచూ పెదవులు కొరుక్కోవడం, డీహైడ్రేషన్ కుడా పెదవులు పోడిబారటానికి కారణం కావొచ్చు. దీనికి లిప్ బామ్స్ రాయడం వల్ల పెద్దగా ప్రయోజనం వుండదు. ముఖ్యంగా సువాసనలు గల మెంధాల్ వంటివి వాడితే […]
