K. Ramalakshmi
రచయిత్రి రామలక్ష్మి ఆరుద్ర.
ఆమె రామలక్ష్మి ఆరుద్ర తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక్ ముద్ర వేసుకున్న రచయిత్రి. భాసా సుబ్బారావు వంటి దిగ్గజాల వద్ద జర్నలిజం పాఠాలు నేర్చుకున్నారు. ఆరుద్ర ను పెళ్ళిచేసుకున్నారు. ఆమె 300 రచనలు చేసారు. జీవానజ్యోతి గోరింటాకు వంటి సినిమాలకు కధ సమకూర్చారు. పరిశోధనలు జాహిత చరిత్రలు, అన్నమయ్యా మొదలైనవి ఆమె విశిష్టరచనలు నవలలు 30 వరకు రాసారు. 60,70 దశకంలో తెలుగు రచయిత్రిలే సాహిత్యంలో ఎక్కువగా కనబడేవారు. ఇప్పుడు ప్రఖ్యాతులైన ఎందరో రచయిత్రిలు రామలక్ష్మి గారి […]
