• దేశ విదేశాల్లో దీపావళి.

    దీపావళి వేడుకలు ఎన్నో దేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. నేపాల్, భూటాన్, ఇండోనేషియా, అమెరికాలలో దీపావళి ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అమెరికా నివాసంలో కుడా దీపావళి వేడుకలు నిర్వహిస్తారు.…

  • దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి అటు దీపాలు పెట్టడానికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా ఉంటాయంటున్నారు డిజైనర్లు. క్రేప్,సిఫాన్,జార్జెట్ చీరలు కట్టుకొవచ్చు. కాస్తా అడంబరంగా అనిపించాలంటే కంచి,గద్వాల చీరల్లో లెనిన్ ను ఎంచుకోవచ్చు.చేనేత రకాలైన ఖాదీ,కంచి,పట్టు,లెనిన్ వేరు వేరు దారాలతొ చేసిన పసుపు,గులాబి,కాషాయం లాంటి లేత రంగులని ఎంచుకుంటే ఆకట్టుకునేల కనిపిస్తాయి.ఇంకా ఖరీదుగా ఉండాలంటే చీరల పైన అద్దాలు,ఎంబ్రాయిడరి డిజైన్ లు చేయించండి.పండుగ అంత మీ చుట్టునే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. సాద్యమైనంత వరకు పండుగరోజు బంధు మిత్రులను కలుసుకోండి. మంచి వంటలు,కబుర్లతో పండుగను ఎంజాయి చేయండి. దీపావళి పేరుతో టపాసుల జోలికి మాత్రం వెళ్లకండి.

    దీపావళి కి ఇలా డిజైన్ చెయించుకోండి

    దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి…

  • 13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత తీసుకున్న చిన్న పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి దీపావళి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తానంది. పెట్స్ కూడా మా ఇంట్లో ఎక్కువ దీపావళి టపాసుల శబ్దానికి అవి భయపడతాయి. ప్రకృతిని నోరులేని ప్రాణులనీ, చిన్న పిల్లలను కష్ట పెట్టడం ఇష్టం లేదు. అందరు హాయిగా సంతోషంగా గడపడమే దీపావళి అంటుందిహంసిక. ఈ హీరోయిన్ మనసు కూడా అందమే.

    దీపావళి టపాసులు కల్చనన్న హంసిక

    13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత…