beauty benefits of garlic oil
ఈ నూనె కురులకు పోషణ.
ఆహారంలో వెల్లుల్లి వాడకం మంచిదని తెలుసుకుని వెల్లుల్లి నూనె తో జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వెల్లుల్లి లో దొరికే సెలీనియం అనే పదార్ధం వెంట్రుకలకు అవసరమైన ఇ విటమిన్ ఇస్తుంది. ఇది జుట్టు చిట్లి పోకుండా కాపాడుతుంది. వెల్లుల్లి లో వుండే సి, బి, బి2 విటమిన్లు మాడు కణాలలో రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడి జుట్టు పెరుదలకు సహకరిస్తాయి బట్టతల రానివ్వవు. ఇందులోని ఇనుము, ఖనిజాలు విటమిన్లు జుట్టు పొడుగ్గా […]
