diwali festival
దీపావళి కి లక్ష్మి పూజ.
దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మి క్షీర సముద్ర రాజ తనయం శ్రీరంగధామేస్వర దాసీ భోట సమస్త దేవా వనితాం లోకైక దీపంకరం అని లక్ష్మి దేవిని ఆదరిస్తారు. ఆమెను భక్తి శ్రద్దలతో కొలిచి ఆశీస్సులు అందుకునే రోజే దీపావళి. ఏ ఇంతా దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంత మహాలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. నరకాసుర వధతో ప్రజలు రక్షణ పీడా వదిలిందని ఆ ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్నారాణి పురాణాలు చెప్పుతున్నాయి దీప మూలికలతో […]
