బిల్లు చాలా ముఖ్యం.
బంగారం ధర ఎంత చెట్టెక్కి వున్నా చిన్ని వుంగరమైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది. నాగ కొన్నాక బిళ్ళు విషయం కాస్త శ్రద్దగా చూసుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెద్ద దుకాణాల్లో వేస్టేజ్ మజురీ కలిపి వాల్యుయాడేడ్ చార్జీగా లేక్కేస్తారు. ఇది ఆరు శాతం నుంచి నగను బట్టి ముప్పై శాతం వరకు వుంటుంది. మొత్తం బిల్లు పై జి ఎస్ టి వుంటుంది. దీన్ని 15 శాతం సి జి ఎస్ టి, 1.5 శాతం ఎస్ జి […]
షాపింగ్ ప్లాన్ ఉందా?
షాపింగ్ అందరికీ ఇష్టమే కానీ, అసలు ఏదైనా కొనాలి అనుకుని షాపింగ్ కు వెళితే, అవసరమైన వాటికంటే ఎన్నో కోనేస్తామని అంటూ వుంటారు. కొన్ని షాపింగ్ టిప్స్ ఫాలో అయితే అంట ప్రాబ్లం ఉండకపోవచ్చు. షాపింగ్ ఎందుక చేస్తున్నాం అన్న స్పష్టత తో షాప్ లో అడుగు పెట్టాలి. అప్పుడు కంటికి నచ్చుతాయి కదా అని అన్ని కొనేయడం వుండదు. అలాగే అనుకున్న బడ్జెట్ కంటే ఒక్క రూపాయి కుడా వెంట తీసుకుపోకూడదు. మరీ అంత నచ్చితే […]
పుస్తకం, సంగీతం రెండు చాలు.
నీహారికా, ఎవరితోనైనా పది నిమిషాలు మాట్లాడితే ఎదో ఒక టెన్షన్ తో వున్నామనే అంటారు. ఇవాల్టి జీవన శైలి లో ప్రతి ఒక్కరు ఎదో ఒక్క ఒత్తిడికి గురయ్యే వారే. కేవల టెన్షన్ వాళ్ళే ఎన్నో జబ్బులు. ఏ చిన్ని సమస్య వచ్చినా తీవ్రాతి తీవ్రంగా టెన్షన్ పడితే డయాబెటిస్, బిపి, నరాల బలహీనత, గుండె జబ్బులు వంటి జీవనశైలి కి సంబందించిన అనారోగ్యాలు తప్పడం లేదు. ఊరికే టెన్షన్ పడిపోతే విసుగు, కోపం, అలసట తప్పవు. […]
వద్దనడం మానేయాలి.
మాకు నచ్చాడు అలవాటు లేదు అనే పదం కొన్నాళ్ళు పక్కన పెట్టాలి. భోజనం ఏది వుపయొగకరమో, శరీరానికి ఏది లాభమో అలా తినాలి. నిజమే కొన్ని రుచిగా వుండవు. భోజం తర్వాత టమాటో, దోస వంటి ముక్కలు సలాడ్ గా తినడం మంచిది అంటారు. వీటిని సాయంత్రం వేల స్నాక్స్ కుడా తినాలి అంటారు. ప్రతి రోజు కనీసం మూడు నుంచి నలుగు వందల గ్రాముల పండ్లు తింటేనే ఆరోగ్యం అని కుడా చెప్పుతుంటారు. బావుండవు నచ్చావు […]
వర్ణాల రహస్యం.
ఒక్కో పువ్వుకు ఒక్కో అందం. ఇన్ని అందమైన రంగుల పూలు ఎలా వచ్చాయి. అలా వివిధ రంగుల్లో వుండేందుకు కారణం వివిధ పిగ్మెంట్స్ కారణం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆరెంజ్ రంగులో వుండే పూలకు కెరోటిన్ అనే పదార్ధం ఎక్కువ వుంటుంది. అలాగే ఒక్క పువ్వు రకరకాల రంగుల్లో ఉండటానికి ఇదే కారణం. వివిధ పళ్ళల్లో వేర్వేరు రంగులు పిగ్మెంట్స్ వల్ల పువ్వులు ఎన్నో రంగుల్లో ఉంటాయి. ఆ పిగ్మేంట్స్ లో వాతావరం కారణంగా వేరే మార్పులు […]
నన్ను రీప్లేస్ చేయలేరు.
ధీమాగా జీవించాలంటే, మాట్లాడాలంటే మానసిక శక్తి కావాలి. ఎవరిని వాళ్ళు బలంగా నమ్ముకోవాలి. నన్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అని ప్రియాంకా చోప్రా గర్వంగా చెప్పుతుందీ అంటే ఆమె ఒక్క బ్రాండ్, ఇండియన్ సినిమా సూపర్ స్టార్. అమెరికా టీవి సిరీస్ లో తిరుగులేని నటి. హాలీవుడ్ లో సినిమా అవకాశం ఇవన్నీ కలిపి ప్రియాంక. ప్రియాంకా చోప్రా ఫౌండేషన్ పై ఆడపిల్లల చదువు, సమాజంలో ఆడవాళ్ళు వెనకబదిపోవడాన్ని, ప్రశ్నించే కార్యక్రమాలు యూనిసెఫ్ తరఫున తన సమయం, […]
ఈవిడ చాలా ప్రత్యేకం.
Trish wagstaff అనే 85 సంవత్సరాల పెద్దావిడ చిన్నపిల్లకంటే ఎక్కువ ఉత్సాహంతో నడిచే ప్లేస్ లో నుంచి దుకేయడం, షార్క్ చేపలతో కలిసి సముద్రంలో ఈదేయడం చేస్తుంది. ఇంగ్లాండ్ కు చెందిన ఈ సహస మహిళ ఎంతపెద్దయినా తనలో వుండే సహస చాయలను, కోరికను వాడులుకోలేదట. అయితే ఇవన్నీ ఈవిడ సరదా కోసం చేయడం లేదు వాటి వల్ల వచ్చే ఆదాయం చారిటీలకు ఇస్తుంది. ఇది అన్నింటికన్నా సాహసం గొప్పతనం. ఎప్పుడు వాళ్ళకు ఉపయోగ పడాలనే కోరిక […]
గిన్నీస్ బుక్ లో మిల్లి.
ఒకటా రెండా, జాకీ మిల్లీ దగ్గర 8026 టెడ్డి బేర్ లు వున్నాయి అమెరికా లోని సౌత్ డోకాటో రాపిడ్ సిటీ లో నివసించే ఈమె బోలెడన్ని టెడ్డీబేర్లు కలక్ట్ చేసి గిన్నీస్ బూక్ లో స్ధానం సంపాదించింది. ఆమె సంపాదించిన టెడ్డీ బెర్లు అన్నింటికంటే చిన్నది 3/4 ఇంచెస్ వుంటే, పెద్దది ఎనిమిది అడుగుల ఎత్తుతో వుంది. ఈ కలక్షన్ ని ఇంట్లో పెట్టుకుని ఆ ఇంటికి టెడ్డి బేర్ టౌన్ అనిరు పెట్టింది […]
బరువుకు ఇదే కారణం.
ఎక్కువ సమయం లాప్ టాప్ తో గడపడం, టీవి చూడటం, సినిమాలు చూడటం అంటే అడికబరువును కొనితెచ్చుకున్నట్లే అంటుంది. అంటారు ఎక్స్ పర్ట్స్. పైగా టీ వి చూస్తూ జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్ తాగడం అలవాటై పోతుంది. బంగాళ దుంప చిప్స్ వంటి రిఫైన్డ్ ఆహారాన్ని తినడం, ఒకే భంగిమలో కదలకుండా కూర్చోవడం వల్ల జీవక్రియ రేటు తగ్గిపోతుంది. అలా కదలకుండా కూర్చోవడం అంటే నిద్రలో ఎక్కువ కాలరీలు శరీరం ఖర్చు చేస్తుంది. అటు […]
ఫిట్ నెస్ తప్పిదాలుంటాయి.
ఫర్ఫెక్ట్ ఫిట్ నెస్ రోటీన్ ను అనుసరిస్తున్నా ఫలితం వుండటం లేదని చాలామంది కంప్లెయింట్. కొన్ని ఫిట్నెస్ తప్పిదాలుంటాయి. వాటిని ఫాలో అయితే కోరిన ఫలితం వుంటుంది. వర్క్ అవుట్స్ లో స్ట్రెచ్చింగుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మొదటి తప్పిదం. జిమ్ డాంసర్లకు ఆటలు ఏ విధమైన వ్యాయామం ఎంచుకున్నా ట్రైనింగ్ కు ముందుగా స్ట్రెచ్చింగ్ చేయాలి. వర్క్ అవుట్స్ మొదలు పెడుతూనే కీలకమైన అంశం పక్కన పెట్టేస్తారు. సరైన కదలికలతో స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల కండరాళ్ళు వామప్ […]
రోబో సోఫియా.
డేవిడ్ హాన్సన్ ప్రముఖ నటి ఆండ్రీ హెప్ బర్న్ పోలికలతో ఓ రోబోని సృస్టించాడు. 2015 ఏప్రిల్ 15 ఈ రోబో సోఫియా పుట్టిన రోజు. ఈ సోఫియా ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తుంది. బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. బ్యాంకింగ్, బీమా ఆటో మాన్యు ఫాక్చరింగ్ రియల్ ఎస్టేట్ మీడియా, వినోద రంగాల కు సంబ్నదించిన ఎలాంటి ప్రశ్నలకైనా చక్కగా సమాధానాలు చెప్పుతుంది. సౌదీ అరేబియాకు చెందిన ఒక వ్యాపార సంస్ధ Hanson Robotics డిజైన చేసిన […]
అనంతమైన శక్తి.
ఆకు కూరలు కారు చౌకగా దొరుకుతాయి. వీటిల్లో వుండే పోషకాల గురించి వింటే రోజు ఇవే తింని బతకాలనిపిస్తుంది. తోటకూరలో యాబై వేల కాలరీలలో వుండేంత శక్తి లస్తుంది. కంటి చూపుకు ఉపకారిస్తుంది. బచ్చలిలో ఇరవై ఆరు శాతం ఇనుము వుంటుంది. రక్త వృద్దికి తోడ్పడుతుంది. గోంగూర రక్త హీనతను నివారిస్తుంది. కరివేపాకు కాన్సర్ నిరోధకం. పుదీనా నోటి దుర్వాసనను నోటిలో పండ్లను తగ్గిస్తుంది. పుదీనా ఆకు కు నోటిలో క్రీములు నశిస్తాయి. అవిసె కూరతో ఐరన్ […]
ఆ అవకాశం వదులుకోవద్దు.
నీహారికా, చాలా మంది ఉద్యోగినులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ఇది. ఇంట్లో పనులు చేస్తూ వుంటే కాస్తో కూస్తో అటు ఇటు తిరగవలసి వస్తుంది కానీ కార్యాలయంలో ఉద్యోగ వీధుల్లో ఆ మాత్రం అవకాశం వుండదు. కంప్యుటర్ లో ఆన్ లైన్ లో వర్క్ చేస్తూనే ఉండవచ్చు. అలా చేస్తే మధ్యాహ్నం భోజనం కుడా సీట్లో కూర్చునే కానిచ్చేస్తే, మాత్రం శారీరక మానసిక విశ్రాంతి పోయినట్లే. పనితో పాటు ఈ వత్తిడి ప్రభావం కూడా వుంటుంది. అంచేత […]
వేయి లాభాల ఉసిరి.
ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు కిందనే ఈ భోజనాలు చేస్తుంటారు. ఇంత పవిత్రంగా చూసే ఈ వుసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రతోజనాలున్నాయి. ఉసిరి లో నీరు, పీచు శాతం కుడా ఎక్కువే. ఈ రెండు జీర్ణ శక్తిని పెంచుతాయి. యాంటీ జీర్ణ శక్తి పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, సమృద్దిగా వుండే ఉసిరికాయను ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి లోని కాల్షియం తోడ్పడుతుంది. ఉసిరి లోని యాంటీ ఆక్సిడెంట్స్ […]
సౌందర్యం ఇచ్చే నూనె.
కేరళలో కొబ్బరి నూనె తో వంటలు వండుకుంటారు. ఈ కొబ్బరి నూనె వాడకం వల్లనే కేరళ ఆడవాళ్ళకు చక్కని జుట్టు వుంటుంది. సౌందర్య పరంగా కుడా ఈ కొబ్బరి నూనె ఎంతో ఉపయోగం. కొవ్వు తో పాటు యాంటీ బాక్టీరియల్ గుణాలు కొబ్బరి నూనె లో ఉంటాయి. ఈ నూనె మొహానికి రాసుకుంటే చర్మం శుబ్రంగా తేమగా వుంటుంది. మేకప్ తొలగించుకునేందుకు కుడా కొబ్బరి నూనె శ్రేష్టం అలంకరణ పూర్తిగా పోతుంద, మొహం తాజాగా వుంటుంది. జుట్టు […]
ఇవి ఎప్పుడూ ప్రత్యేకం.
ఏదైనా ప్రత్యేక సమయాల్లో సరైన ఎంపిక కంచి పట్టు చీరలే. పెద్దంచు చీరలు, పరికిణీలు, ఓణీలు ఇప్పుడు బావుంటాయి. బెనారస్ పైథాణీ చీరలు చక్కనివే. సీల్, ఖాదీ, పట్టు, లెనిన్, అహింసాసిల్క్ ఎంచుకుంటే సౌకర్యంగా తేలికగా ఉంటాయి. రంగులు కుడా కాంతి వంతంగా ఉంచాలి. ఎంచుకున్న దుస్తులాక్, తగిన నగలు వుండాలి. కంచి పట్టు చీరకు బంగారు నగలు బావుంటాయి. ఇక ఆధునికంగా కనిపించాలి అనుకుంటే అక్సిడైజ్డ్ జుంకీలు మేడలో నెక్లెస్ లు చక్కగా నప్పుతాయి. జోద్ […]
పగుళ్ళుండవు.
చలికాలం రాబోతుంది. ముందుగా వచ్చే సమస్య కాళ్ళు పగుళ్ళు బారటం. ఇంక ఆ పగుళ్ళలో మురికి చేరడం చూసేందుకు బావుండదు, పైగా పగిలిపోయిన చర్మం లేచి దుస్తుల పోగులు లాగేస్తూ ఉంటాయి. జార్జెట్ సిల్క్ వంటి దుస్తుల పోగులు ఈ బిరుసెక్కిన చర్మం తగులుకుని లేచి వచ్చేలా చేస్తాయి. ఈ పగుళ్ళు వదలాలంటే, బక్కెట్లో సగానికి గోరు వెచ్చని నీళ్ళు నింపి, రాతి ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్ రోజ్ వాటర్ కలిపి పాదాలు ముంచి పది, పదిహేను […]
వెండి రంగులో పచ్చని పూలతో.
సోఫోరా టోమాంటోసా అని ఒక అందమైన పొడవ్వాటి మొక్క ఒకటి గుమ్మమ ఎదురుగా నాటుకునేందుకు పనికి వస్తుంది. దీని ఆకులు వెండి కలసిన ఆకు పచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకులు కాడలు అన్ని వెల్వెట్ వంటి వెండి రంగు నూగుతో కప్పి వుండటం వల్ల, దీన్ని మెరిసే పసుపు రంగు లో కొమ్మల చివర కుమ్కుల్లా పూస్తాయి. ఈ పూల రంగుని బట్టి దీన్ని ఎల్లో సోఫారా అంటారు. ఇది సంవత్సరం మొత్తం పూస్తూనే వుంటుంది. […]
మిల్క్ కాప్సుల్స్.
Martha wellnea అనే పిహెచ్ డీ స్టూడెంట్, మిల్క్ కాప్సుల్స్ కనిపీట్టేసింది. పాకింగ్ తో పనిలేకుండా గుళికల రూపంలో నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. అంటున్నారు నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు అంటున్నారు పాలను పంచదారను కలిపి సీతలీకరించి గుళికల రూపంలో నిల్వ చేస్తే గుళికల వెలుపలి భాగం గడ్డ కట్టినట్లు అవ్వుతుంది.. మధ్యలో ద్రవరూపంలో వుంటుంది. ఇది గది ఉష్ణోగ్రతలో కరిగిపోకుండా రెండు మూడు వారాలు నిల్వ ఉంటాయి. […]
ఇదిగో అందాల పోనీ.
ఇది వరలో పొడుగాటి జడలు కావాలనుకంటే సవరాలు వుదేవి. ఇప్పుడు పొడవాటి జుట్టు బుజాలు దాటి అలల్లా వీపంతా పరుచుకోవాలి. అనుకుంటే హెయిర్ ఎక్సటెన్షన్లు వున్నాయి. ఇప్పుడా ట్రెండ్ కుడా మారింది. పొడవాటి పోనీలు వుండాలి. అవి ఎన్నో రంగులతో కళకళ లాడాలి. అవీ మార్కెట్లోకి వచ్చేసాయి. వేవీ హార్స్ టెయిల్ హెయిర్ ఎక్స్ టెన్షన్స్ పేరుతో ఎన్నో రకాల పోనీలు. గిరజాలు కావాలా? పొడవాటి జుట్టే కావాలా? అదీ చక్కని రంగుతో ఉండాలా? అన్ని వరుసగ్గా […]
