వర్షపు నీటిని వడిసిపెట్టే…….
కష్ట మనస్సు పెడితే ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతకచ్చు హైదరాబాద్ వంటి మహానగరం లో వర్షపు నీటి నిల్వ వ్యవస్ధను ఏర్పాటు చేసుకొని ఇంటి అవసరాలు, తాను పెంచే తోట అవసరాలు తీరేలా చాలా కృషి చేసారు కల్పనా రమేష్. ఇంకుడు గుంటల ప్రాజెక్ట్ అర్ధం చేసుకుని కొద్ది వేల రూపాయిల ఖర్చుతోనే పెద్ద ట్యూబ్, అందులో వర్షపు నీటిని రీసైక్లింగ్ చేసి ఇంటి అవసరాలు తోట పెంపకానికి వాడుతూ మొత్తం ఆ కాలనీ లో నీటి […]
నా స్లిమ్ సీక్రెట్ యోగా.
హన్సిక చాలా చిన్న వయస్సు లోనే సినిమాల్లోకి వచ్చింది. బొద్దుగా ముద్దుగా బావుందే హంన్సిక ఒక్క ఏడాదిలో చాలా సన్నబడి పోయింది. ఏడాదిలో ఇరవై కిలోల బరువు తగ్గిపోయింది. నిజంగా ఈ కబురు మన కాలేజీ అమ్మాయిలకు తియ్యనిదే స్లిమ్ గా మారిన రూపాన్ని మెయిన్ టెయిన్ చేయడం కష్టం కాదంటోంది హన్సిక. అవుట్ డోర్స్ కు, జిమ్ వర్కవుట్స్ కి జాగింగ్స్ కు ఎంత మాత్రం పొంతన కుదరదు. సెట్లోకి వెళ్ళాక ఎక్సర్ సైజు ప్రశ్న […]
వాళ్ళ ఏడుపుకీ కారణం ఉందేమో.
నీహారికా, పెద్దవాళ్ళకు మల్లె చిన్న పిల్లలకు ఒత్తిడి, కోపం, ఆవేశం ఆసక్తి తో అన్ని భవనాలు ఉంటాయి. మనలో అంత మాటలతో భవనాన్ని వ్యక్తీకారించ లేరు గనుక ఏడుపు మొదలు పెట్టేస్తారు. సాధారణంగా ఎంతకీ వినకుండా ఏడుస్తుంటే ఏడుపుకి కారణం చెప్పకపొతే కడతారు వాళ్ళు. కానీ ఇది పరిష్కారం కాదంటారు నిపుణులు. ఎలాగైనా కారణం తెలుసుకొనే ప్రయత్నం చేయమంటారు. సరిగా నిద్ర పోకపోవడం కావచ్చు. ఇంకేదైనా విషయానికి భయపడి ఉండవచ్చు. ఏదైనా భయపడే అర్ధం కానీ ఆందోళన […]
కఠినమైన వాస్తవం.
ఈ ప్రపంచలో 99 మంది దంపతులు తాము పెళ్ళాడి పిల్లల్ని కని తల్లిదండ్రులం అయిపోతాం అనుకుంటారు. కానీ ఒక జీవికి జన్మనివ్వడం అన్నది ఎంత ముఖ్యమైన విషయమో తెలుసుకోలేదు. ఒక బిడ్డనిచ్చే ముందుగా చెక్ చేసుకోవలసిన విషయాలున్నాయి. బిడ్డకు, ఆహారం, దుస్తులు, నివాసం దానం సమయం వంటి అత్యవసరమైన వనరులు అందించె స్ధితిలో వున్నామా? పిల్లల్ని శ్రద్ధ శక్తులతో పెంచగలిగే తీరిక, ఓపిక ఉన్నాయా? పిల్లలను శారీరక, మానసిక విద్యాపరమైన సామాజిక అవసరాలకు వున్న స్ధితికి ఎదగాలన్న […]
ఐస్ క్రీమ్స్ తినచ్చు.
చాలా అపోహలు పెంచుకుంటూ పెద్దవాళ్ళు ఎవరో చెప్పగానే వినాలనిపిస్తుంది. డాక్టర్లు మొత్తుకున్న, ఒక్కసారి వినాలి అనిపించదు. ఇప్పుడు జ్వరం గానీ, ఫ్లూ గానీ వుంటే చల్లగా వున్నవి ఏవైనా తింటే ప్రమాదం అనుకుంటాం. కానీ అలా ఏమీ వుండదంటారు డాక్టర్లు. ఐస్ క్రీమ్ తిన్నాక ఫ్లూ బాక్టీరియా పెరుగదు. కానీ ఫ్లూ తో బాధపడుతుంటే ఐస్ క్రీమ్ లు తినేస్తారా? గొంతు సమస్యలు వుంటేనో, ఇతరాత్ర టాన్సిల్స్ గానీ గానీ ఇంకేమైనా ప్రాబ్లమ్ వుంటే తప్ప వీటిని […]
కంటికీ వ్యాయామం.
కళ్ళు తాజాగా, అలసట లేకుండా ఉండాలంటే కొన్ని వ్యాయామాలు చేయాలి. ఫోకస్ వ్యాయామం వల్ల ఫోకస్ చేసే శక్తి పెరుగుతుంది. ఒక దారానికి బాల్ బిగించి వెనక్కి వదలాలి. అది ఊగుతూ వుంటుంది. కళ్ళు కేవలం బాల్ పైనే ఫోకస్ చేయాలి. జ్ఞాపక శక్తి, ఫోకస్ పిల్లల్లో పెరగాలంటే ఈ వ్యాయామం చేయాలి. కొంచెం చీకటిగా వున్న గదిలో, నెలపై చిన్ని చిన్ని వస్తువులు పడేసి వెతకాలి. వస్తువులు సైజు చిన్ని బాల దగ్గర నుంచి బటన్ […]
కండరాళ్ళ నొప్పికి మసాజ్.
వ్యాయామాలు చేసిన తర్వాత ఎక్కువ శారీరకంగా కష్టపడినప్పుడు గానీ కండరాళ్ళ నొప్పి స్టిఫ్ నెస్ ఉంటాయి. పరుగెత్తే సమయంలో కాల కండరాల్లో మంట అనిపిస్తే జాగింగ్ లేదా వాకింగ్ చేయాలి. నొప్పి సర్దుకునే దాకా ఇలా చేస్తూనే వుండాలి. కండరాళ్ళ నొప్పులకు మసాజ్ మంచి ఆప్షన్. అలాగే ఐస్ ప్యాక్ తో కాపడం కుడా చాలా రిలీఫ్ ఇస్తుంది. నొప్పి తగ్గకుండా వుంటే రిలీఫ్ కోసం స్ట్రెచ్ చేయాలి. దీని వల్ల నొప్పి తగ్గకుండా చిన్ని చిన్ని […]
ఈ గృహ వైద్యం మంచిదే.
పగిలిన పెదవులకు లిప్ స్టిక్ అప్లయ్ చేస్తే పగుళ్ళు మరింతగా కనబడుతూ ఉంటాయి. లిప్ బామ్ అప్లయ్ చేస్తూ వున్నా మంచినీళ్ళు ఎక్కువగా తాగినా ఇలాగే వుంటున్నాయి అంటారు. పెదాలు తడిచేసుకునే అలవాటు వుంటే నాలుక తో పెదవులు పోదిబారటానికి కారణం అవ్వుతుంది. అలాంటప్పుడు ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ వాడాలి. అలాగే అన్ ఫ్లేవర్డ్ లిప్ బామ్స్ వాడాలి. గాలిలో నోటితో పీల్చకుండా ముక్కు తోనే పీల్చాలి. గాలి లో నోటితో పీల్చకుండా ముక్కు తోనే […]
వాణిజ్య చిత్రాలే ఎక్కువ ఇష్టం.
అవార్డులు వస్తే ఆనందమే కానీ వాటి కోసమే నేను సినిమాలు చేయలేను. కొన్ని సార్లు చాలా చిన్ని చిన్ని ప్రశంసలు నన్ను అంతులేని ఆనందంలో ముంచెత్తుతాయి అంటుంది అనుష్క. అచ్చం మా అమ్మాయిలా వున్నవని ఎవేరేనే పొగిడితే నాకెంతో సంతోషంగా వుంటుంది అంటుంది అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి గోవు చిత్రాలు ఆమె ఖాతాలో వున్న కమర్షియల్ కధానాయికగా అనుష్కకి తిరుగులేదు. అవార్డు ఇచ్చిన ఆనందం ఎంతో గొప్పగా ఎక్కువగా వుంటుంది, కానీ కమర్షియల్ నిర్మాతకు […]
రెండు పట్టుకుపొండి.
సాధారణంగా ఉదయపు పనిలోంచి బయటపడి ఆఫీస్ కు పోయే ఆడవాళ్ళు బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం చాలా స్టార్ మిగుల్చుకోలేక పోతారు. ఇలా మానేస్తూ వాళ్ళు కంప్లయింట్ ఏమీ తినకపోతే లావై పోతామేమోనని. బరువు పెరగటం సమస్య, బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మధ్యలో ఎదో ఒక చిరు తిండి తిని ఒకే సారి భారీ భోజనం చేయడం బరువు పెరగటానికి కారణం అవ్వుతుంది. ఎక్కువ కార్బోహైడ్రేడ్స్ తీసుకోవడం కుడా కారణం. అంచేత ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ […]
కాస్త కోపం వచ్చేది వాస్తవం.
చాలా సినిమాల్లో వుంటాం. నాన్న పాత్రదారి ఆవేశంతో అరుష్టు హటాత్తుగా గుండె పట్టుకుని పడిపోతాడు. తర్వాత ఆసుపత్రిలో చనిపోతాడు. డాక్టర్లు మాత్రం ఇలా గట్టిగా అరుస్తూ కోపం వ్యక్తం చేస్తే, కష్ట రక్త పోటు పెరుగుతుంది కానీ ఆ టెంపర్ గుండెకు హాని చేసేంతగా వుండదు అని ఇంకా అత్యధిక రక్త పోటుని పెంచి పెద్దగా ప్రాబ్లమ్ కుడా పెంచాడు అని రక్త పోటుకు ఇతరాత్రా కారణాలు ఉంటాయి. వారసత్వ, జీవనశైలి కొన్ని సార్లు కిడ్నీ వ్యాధులు […]
అద్భుతమైన నృత్యం.
రాణి పద్మిని గా దీపికా పడుకొనే నటించిన ఘుమార్, ఘుమారె ఘుమే అంటూ సాగిన రాజస్ధాన్నృత్యం, యౌట్యుబ్ లో విడుదల చేయగానే లక్షల మంది ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేసారు ‘పద్మావతి’ సినిమా గురించి దీపికా ఈ నృత్యం గెవెద్దన కుమారి స్ధాపించిన ఘుమార్ పాఠశాలలో మెళకువలు నేర్చుకుందిట. ఘుమార్ అనేది రాజపుత్ర స్త్రీలు వేడుకల్లో చేసే సంప్రదాయ నృత్యం. నూతన వధువును తోలిసారి వరుడి ఇంటికి ఆహ్వానిస్తూ చేసే నృత్యం ఇది. ఈ పాట చిత్రీకరణలో […]
నవ్వు మరచి పోయారమ్మా.
నీహారికా, ఈ మధ్యను చాలా మంచి ఏ ఫంక్షణ లో కలిసినా పెద్దగా మనసారా నవడం చుసారా. ఎందుకు చాలా చిన్నగా నవ్వడం మరచిపోయినట్లు ఘమ్బీరంగా మొహం పెట్టుకుని కనిపిస్తారు. చాలా మంది పెద్ద వాళ్ళు నవ్వితే మేధావుల్లా కనబడతామేమోనని నవ్వకుండా జాగ్రత్త పడుతూ వుంటారు. కానీ నవ్వడం ఎంత ఆరోగ్యం. నవ్వడం వల్ల మనస్సుకి శరేరానికీ మేలు కలుగుతుంది. శరీరంలో కండరాళ్ళను కదిలిస్తుంది. శరీరంలో పేరుకున్న మలినాలు పోటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మొహం కలగా […]
శ్రద్దగా సర్దుకొండి.
ఈ మధ్య కాలంలో సెలవులోస్తే ఎదో టూర్ వెళుతున్నామని లేదా అమ్మాయిలు వంటరి ప్రయాణాలు ఇష్టపడుతున్నామని, రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు తీరికగా వున్నాము ఏదైనా కొత్త ప్రదేశాలు చూస్తున్నామని అంటున్నారు. ముందుగా ఇలాంటి పట్రప్ కయినా విలువైన నగలు తీసుకుపోవద్దు. ఎక్కువ సామాను సర్డుకుకోవద్దు. వెళుతున్న చోట వాతావరణం సరిపదుతుంది లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు కావలసిన దుస్తులు , సామాన్లు చూసి ఎంచుకోవాలి. మొబైల్లో బ్యాటరీ చార్జింగ్ ఎంత సేపు వుంటుంది చెక్ చేసుకోవాలి. […]
అపోహలు వద్దు.
ఆహారం విషయంలో అపోహలు పోతేనే సరైన నిర్ణయాలు తీసుకుని బరువు తగ్గిపోతారు అంటారు ఎక్స్ పర్ట్స్. ఇందులోని మొదటిది అరటి పండ్లు, లేదా పండ్లు తినకపోవడం అరటి పండుల, ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, మాంగనీస్ మొదలైనవి వున్నాయి. ఈ పండు అత్యంత పోషక భరితం. అలాగే పూర్తి పండు ఏదైనా తినాలి. జ్యూస్ లకంటే పండ్లే మంచివి. పండ్లలో పూర్తి ఫ్రక్టోజ్ వుంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. పరిమితంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు […]
తప్పక తినాలి.
ఉదయాన్నే లేవగానే వ్యాయామం, వాకింగ్ చేస్తూ వుంటారు కానీ ఖాళీ కడుపుతో ఎక్సర్ సైజ్ లు చేయడం అంట మంచిది కాదంటారు ఫిట్నెస్ నిపుణులు. వర్కవుట్స్ కు ముందు తినవలసిన మంచి పదార్ధా కొన్ని ఉంటాయి. కంప్లెక్స్ , సింపుల్ కార్బోహైడ్రేడ్స్ తినాలి. దీని వల్ల వర్కఉతస్ చేస్తున్నంట సేపు శరీరంలో శక్తి నెమ్మదిగా స్ధిరంగా వుంటుంది. అలాగే రోజంతా ఎనర్జీ లభిస్తుంది. ఉదయాన్నే ఎక్సర్ సైజులు చేస్తూ వుంటే అరటి పండు లేదా పూర్తి పండును […]
క్యాండీ బార్ తో కోపం సరి.
కోపం వస్తుందా? వెంటనే ఓ క్యాండీ బార్ కొరికి తింటే లాభం. కోపం తో దంపతులు ఇరువురూ యుద్దాలకు కవ్వింపులకు దిగాచ్చు. కానీ కోపం వచ్చింది అనిపించాగానే ఓ చాక్లెట్ తినేస్తే మనస్సు శాంతిస్తుంది అంటున్నాయి అద్యాయినాలు. లో బ్లడ షుగర్ వాళ్ళ కుడా భార్యకు లేదా భర్త కు ఆకలిగా వుంటుంది. కోపం, ఆకలి కలగలిసి ఇద్దరి నడుమా సహనం నశించి యుద్దాలు మోడలవ్వుతాయి. అందుకే ఇద్దరు కుర్చుని సహనం పోకుండా చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవాలి […]
బుల్లి మొక్కల షాప్.
కొన్ని బిజినెస్ల గురించి చదువుతూ వుంటే మంచి ఆలోచన అని మనసుని తొలుస్తుంది. పీస్ లిల్లీ మొక్కల స్టోర్ మొదలు పెట్టారు హైదరాబాడ కు చెందిన రమ్యా, స్వర్ణా. ఆన్ లైన్ లో ఫేస్బుక్ పేజీ కుడా వుంది. చక్కని మొక్కలు పెంచి అమ్ముతున్నారు వీళ్ళు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్, సెక్యులెన్స్ అంటే నీటిని నిలువ చేసుకోగల మొక్కలు , హెర్బ్స్ అయితే వంటగది గోడలపైన పెంచుకునేలా కుండీలలో పెంచి ఇవ్వడం గ్రీన్ గిఫ్ట్, లివింగ్ వాల్స్ […]
హాట్ ఆయిల్ ధెరఫీ బెస్ట్.
జుట్టు చక్కగా మెరుపుతో జీవంతో వుండాలంటే వారానికి ఒక సారి హాట్ ఆయిల్ ధెరఫీ చేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ముందుగా చక్కగా జుట్టు దువవి పాయలుగా తీసి నువ్వుల నూనె ఆలివ్ నూనె ఈ రెంటిలో ఒక దాన్ని వేడి చేసి అప్లయ్ చేయాలి. జుట్టు డ్రై గా వుంటే స్వచ్చమైన కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ రాయాలి. మాడు మృదువుగా మసాజ్ చేసి చిన్ని చిన్ని రొటేటింగ్ ముమెంట్స్ ఇస్తుండాలి. తర్వాత వేడి టవల్ […]
ఫిట్నెస్ పై శ్రద్ధ.
తమన్నా చెప్పుతున్న చినప్పటి కబుర్లు వినేందుకు బావుండటం కాదు ఆడపిల్లలు తక్షణం వాటిని ఆలోచించాలి అన్నట్లున్నాయి. అంట అందం మెయిన్ టెయిన్ చేయడం వెనుక ఎలాంటి కృషి వుందో చూడండి. నేను ఎదిగే కొద్దీ సన్నగానే వున్నాను. ఫిట్ గా అయితే లేను. స్కూల్లో ఓపిక లేక ఆటలు ఆడలేక పోయేదాన్ని. నాకు తిండి పెట్టడం మా అమ్మకు ఓ యజ్ఞం రోజుకో రెండు సార్లు తినేదాన్ని. 14 ఏళ్ళ తర్వాత పని మొదలుపెట్టాక సమతులాహారం ప్రాముఖ్యాన్ని […]
