Sunday, 29 Nov, 2026

ఖరీదైనవే సృస్టిస్తా.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెప్పుల్ని చేసింది ప్రముఖ బ్రిటిష్ డిజైనర్ డెబ్జీనింగ్ హోమ్. హీల్స్ లో 1000 వజ్రాలు పేర్చి దానికి ప్లాటినం అమర్చింది. ఇరవై నాలుగు కేరెట్ల దారంతో చెప్పులు కుట్టింది. ఈ చెప్పుల్లో మూడు కేరెట్ల గులాబీ రంగు వజ్రాలున్నాయి. చెప్పుల ధర అక్షరాలా 97. 46 కోట్ల రూపాయిలు. ఈ బ్రిటిష్ డిజైనర్ డెబ్జీకి ఖరీదైన వస్తువులు చేయడం        అంటే ఇష్టం. ఇంత కు ముందు 50 బ్లాక్ డైమోండ్స్ […]

మరింత ప్రమాదం.

సాప్ట్ డ్రింక్స్ కంటే కుడా డైట్ డ్రింక్స్ వల్లే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ లో చెక్కెర పళ్ళు మాత్రమే ప్రమాదం. డైట్ డ్రింక్స్ వల్ల డిమెంషియల్ పక్షవాతం వచ్చే అవకాశాలు వందరెట్లు ఎక్కువని తేలుతుంది. 4400 మందికి పైగా వ్యక్తులపై నిర్వహించిన ఈ అద్యాయినంలో ఈ విషయం వెల్లడైంది. లో షుగర్, నో షుగర్ అనే పానీయం వల్ల మీ ఆరోగ్యం పదిలంగా వుందని అనుకోవద్దు. హెల్త్ డ్రింక్స్ లో వుండే రాసాయినాలు ఏ […]

ఆ అలవాటు మన్పించాలి.

నీహారికా, కొన్ని పనులు అనాలోచితంగా చేస్తూ వుంటాం. ముఖ్యంగా పిల్లలున్న ఇల్లు వాళ్ళ అల్లరి మన్పించడం కోసం పిల్లకు సెల్ ఫోన్ లేదా టాబ్లెట్ ఇచ్చేస్తాం. వాళ్ళు దాన్ని చూడటం లో మునిగి నిశబ్ధంగా ఉండిపోతున్నారు. నిజమే కానీ ఒక పరిశోధనలో చిన్న పిల్లలు రోజుకు రెండు గంటల 19 నిమిషాలు స్క్రీన్ టైమ్ గడుపుతున్నారని తెలింది. ఇది కేవలం మొబైల్స్ చూస్తూనే గడుపుతున్న పిల్లల్ని కొన్ని లక్షల మంది పై జరిపిన ఒక సర్వే రిపోర్టు […]

అల్లం మంచి ఔషధం.

అల్లం బావుంటుంది. వంటల్లో, టీ లో దాన్ని ఒక మసాలా ద్రవంలా వాడతాం కానీ ఇందులో వుండే ఆయుర్వేద గుణాలు ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషదం. ఆర్దరిటీస్ తో బాధ పడే వాళ్ళకి అల్లం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఉపసమనం కలుగుతుందని పరిశోధకులు చెప్పుతున్నారు. అల్లం రసాన్ని కానీ శొంటి పొడిని కానీ నూనె లో కలిపి మర్దనా చేస్తే మోకాళ్ళ నొప్పులు, వంటి నోపులు తగ్గిపోతాయి. అల్లం లోని జంజిరాల్స్ పోగల్స్ అనే పదార్దాలు జీవక్రియ […]

తెలివి ఎక్కువ వున్నా సమస్యే.

కొన్ని అద్యాయినాలలో వింత విషయాలను, ఆశ్చర్య పరిచే కబుర్లను బయట పెడతాయి. ఇప్పుడో రిపోర్టు తెలివికీ శరీర ఆరోగ్యానికి సంబంధించి వుంది. తెలివితేటలు ఎక్కువగా వున్న వ్యక్తుల్లోనే మానసిక రుగ్మతలు, వత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. సాధారణ తెలివితేటలు వున్న వారితో పోలిస్తే ఎక్కువ తెలివితేటలు వున్న వారిలోనే అనారోగ్య సమస్యలు వున్నాయని రిపోర్టు. సాధారణ తెలివితేటలు ఉన్నవారికి ఎన్నో విషయాల పట్ల ఆలోచన, వాటిని మనస్సుకు దగ్గరగా తీసుకునే నేర్పు వుండకపోవడమే వారిని […]

విభిన్నమైనవే ఎంచుకుంటా.

పెళ్ళయితే మారిపోతారంటారు. బహుశా కావచ్చు. రెండు కుటుంబాల వ్యక్తులను సంతృప్తి పరచాలి. కొత్త వాతావరణంలో ఇమిడి పోవాలి పెళ్ళికూతురు. సామంత కుడా ఇప్పుడు నాగార్జున కోడలైంది. కేవలం కమర్షియల్ రోల్స్ చేసుకుంటూ పొతే నాకు ప్రేక్షకులకు కుడా బోర్ అయిపోటుంది. పాత్ర చిన్నదైనా ప్రేక్షకుల మీద ప్రభావం వుండే మాదిరి సినిమాలు చేస్తానంటుందిసామంత. నాకేరీర్ గ్రాఫ్ పెంచుకోవాలి, రాజుగారి గది-2 లో చిన్న పాత్ర అయినా సరే ఆ పాత్ర ప్రభావం చాలా ఎక్కువ. పెళ్ళి అయ్యింది […]

గ్లాస్ చాక్లెట్స్.

ఇప్పుడు ఆఫీసుల్లో పొడవాటి అద్దాల టీ పాయిలు వస్తున్నాయి. మీటింగ్ హాల్స్ లో రేశప్షన్లో ఈ అద్దాల టీ పాయిలు బాగంటాయి. అయిటే ఈ టేబుల్ పైకి పువ్వుల స్టాండ్లు, పూల డెకరేటివ్లు బావుండవు. గాజు పాత్రల్లో రంగురాళ్ళు పోసి సువాసన కోసం ఎండిన పూలు వేసి ఉంచుతున్నారు. వాటితో పాటు మురానో గ్లాస్ కాండిస్ పేరుతో అచ్చంగా నోరూరించే చాక్లెట్స్ మాదిరిగా  గ్లాస్ చాక్లెట్లు కుడా వస్తున్నాయి. అలంకరణ కోసం గాజు పాత్రల్లో చిన్ని చిన్ని […]

ఇటు చార్జింగ్ కోసం అటు గిఫ్ట్ గానూ.

ప్రయాణాల్లో ఫోన్స్, ఐపాడ్స్ ఎక్కువ అవసరం అవ్వుతున్నాయి. ఎక్కేడున్నా కుటుంబ సభ్యులతో, సోషల్ మీడియాలో టచ్ లో వుండే యువత ఫోన్ చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వెంట తీసుకుపోవడం ఈ మధ్య సర్వ సాధారనం అయిపోయింది. అమ్మాయిలు ఇష్టపడేలా ఇప్పుడు పవర్ బ్యాంకులు చిన్న సైజు అద్దాల్లా వస్తున్నాయి. పర్ల్ కాంపాక్డ్ మిర్రర పవర్ బ్యాంక్ పేరుతో రకరకాల అద్దాలు ఆకర్షణీయమైన రంగుల్లో ఆన్ లైన్ వెబ్ సైట్లలో దొరుకుతున్నాయి. ఇవి గిఫ్ట్ లు గా […]

గృహ వైద్యం మంచిది.

జలుబు, తుమ్ములు వేధిస్తూ వుంటే ఇంటి వైద్యం ట్రై చేయమంటారు పెద్దవాళ్ళు. ఈ చల్లని వాతావరణం లో ఎంత శ్రద్దగా వున్నా జలుబు చేయకుండా ఉండు గుప్పెడు తులసి ఆకులు, పది మిరియాలు మెత్తగ్గా దంచి మాత్రల్లా చేసి రోజుకు మూడు చొప్పున తీసుకుంటే జలుబు పరారవ్వుతుంది. ఏడు కర్పూర లిల్లీ ఆకులు, పది మిరియాలు తీసుకుని దంచి మాత్రల్లా వేసుకున్నా జలుబు తగ్గుతుంది. నాలుగు టీ స్పూన్ల అల్లం రసం నాలుగు టీ స్పూన్ల తేనె, […]

పియర్సింగ్ లో న్యూ స్టయిల్.

చెవులు కుట్టించుకుని చక్కని ఆభరణాలు పెట్టుకోవడం ఏనాటిదో ఇప్పుడు ఈ పియరింగ్స్ ను కనుబొమ్మలు, బొడ్డు, పెదవులు, నాలుకకు కుడా చేయించుకుని నయా ట్రెండ్ సృష్టించారు అమ్మాయిలు. ఇప్పుడు హేలిక్సే అంటే చెవి పై భాగం ఇయర్ లోబ్స్ చెవి కింద భాగంలో కుడా కుట్టిన్చేసుకుంటున్నారు. కాలేజీలో ఫ్యాషన్ గా కనిపించాలనుకుంటే చెవి చుట్టూ చక్కని స్టుడ్స్ పెట్టించుకుంటున్నారు. టీనేజర్స్   ఈ మద్య చెవి మధ్య భాగంలో కొమ్బ్ పియర్స్ చేయించుకోవడం  కొత్త స్టయిల్, అలాగే ఈ […]

ప్లస్ సైజ్ అయితేనేం?

యోగా మంచిదేనంటారు మరి ప్లస్ సైజ్ లో వుంటే ఆసనాలు ఎలా వేయాలి. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఎలా వుంచుకోవాలి? ఈ సమాధానం కోసం 34 సంవత్సరాల డాలీ సింగ్ ఇమేజస్, వీడియోస్ చూడొచ్చు. ఆమెను ప్లస్ సైజ్ ఇంటర్నెట్ యోగా క్వీన్ గా పిలుస్తారు. ఈ మధ్యనే న్యూఢిల్లీ లో నిర్వహించిన అమెజాన్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి బొద్దుగా వున్న వాళ్ళ మనస్సుకి స్వాంతన కలిగించింది. ఈమె ఒక యువత చానల్ కు […]

అనార్కలీలకు ఆకర్షణ.

సంప్రదాయ చేనేత చీరలకు అజంతా చిత్రాలు గొప్ప  ఫ్యాషన్. చీరల తో పాటు అనార్కలీలకు కుడా అజంతా చిత్రాలు డిజైన్లు గా వస్తున్నాయి. అలాగే కంజీవరం సెలబ్రెటీ ఫ్యాబ్రిక్ అజంతా డిజైన్స్ ,, అజంతా గృహాల పై చిత్రించిన చిత్రాలను జోడించి సెలబ్రెటీ లుక్ ని ఇంకా పెంచేస్తున్నారు డిజైనర్స్. ఎంతో మంది బాలీవుడ్ తారలు ఈ మధ్య ఎన్నో సినిమాల్లో కుడా అజంతా డిజైన్లలో ఎంతో అందంగా మెరిసిపోతున్నారు. అందమైన అనార్కలీలు, అజంతా డిజైన్న్స్  వాటికీ […]

తప్పులు వెతకొద్దు.

నీహారికా, భార్యా భార్తల మధ్యని గొడవలు అడ్డం పైన ఆవగింజలా దొర్లి పోవాలి కానీ అలా నిలువ వుండకుడదు అని అంటారు. చాలా ఇళ్ళల్లో చిన్ని చిన్ని గొడవలు మామూలే. వాటిని మరీ తెగే వరకు లాగకుండా ఎక్కడివక్కడ పరిష్కరించూకోవచ్చు. చేసిన పొరపాటు అంటా ఇద్దరు కలిసి చేసిన పొరపాటుని ఒక్కళ్ళ పైకి ఒక్కళ్ళు నేట్టుకునే ప్రయత్నం చేస్తారు. జరిగిపోయిన తప్పు లో పొరపాట్లు వెతికే బదులు సమస్య నుంచి బయట పడాలనే ఆలోచన చేస్తే మంచిదే […]

నయా ట్రెండ్ రోజ్ గోల్డ్.

పసుపు పచ్చని  బంగారు నగలు చూశాం, వెండి నగలు చూశాం. చివరకు దారాలతో మట్టి తో చేసిన నగలు వచ్చాయి, ఇప్పుడు కొత్త జ్యూవెలరీ ట్రెండ్ రోజ్ గోల్డ్. ఈ బంగారపు ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా వున్నాయి. రోజ్ గోల్డ్ మిశ్రమ లోహాలతో తయ్యారైంది. బంగారంలో రాగి వెండి కలుపుతారు. 18 కారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 21 శాతం రాగి, నాలుగు శాతం వెండి వుంటుంది. వెండి  శాతం 5 కన్నా పెంచుతూ పొతే […]

పక్షులు ఇష్టపడే మొక్క.

రూఫ్ గార్డెన్స్ ఎంతో ఇష్టం తో పెంచుతున్నారు. ఆకు కూరలు కూరగాయలు పెంచడంతో పాటు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు పెంచే చెట్లు, పక్షులను, సీతాకోక చిలుకలను తేనె తీగలను ఆకర్షిస్తే బాగుంటుంది. ఇల్లే ఒక నందన వనం అవ్వుతుంది అనుకుంటారు. ఎగిరే పక్షులు పిట్టలు వుంటే ఎంత బాగుంటుంది. బహునియాను పెంచుకోమ్మంటారు వృక్ష శాస్త్రజ్ఞులు. దీన్ని ఆఫికన్ ఫ్యుమ్, కామేల్స్ ఫుడ్, రెడ్ ఆర్కిడ్ బుష్ అంటారు. ఇది ఆఫ్రికా కు చెందిన మొక్క. ఐదారు అడుగుల […]

ఇవి హోమ్ మేడ్ స్క్రుబ్స్.

చర్మాన్ని కాంతిగా చేసే స్క్రుబ్స్ ఎన్నో వెరైటీలలో మార్కెట్ లో దొరుకుతున్నా కొన్ని ఇంట్లో తేలికగా తయ్యారు చేసుకోవచ్చు. ఇవి శక్తి వంతంగా పనిచేస్తాయి కుడా. గులాబీ ఫ్లేవర్ కావాలంటే టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల సీ సాల్ట్, నలుగు చుక్కల రోజ్ ఆర్గానిక్ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకుంటే స్క్రుబ్ తయ్యారవ్వుతుంది. అలాగే మూడు కప్పుల చక్కర, కప్పు ద్రాక్ష గింజలు నూనె, ముప్పావు కప్పు ఆరంజ్ ఎసేన్షియల్ నూనె, పావు కప్పు పుదీనా […]

పిగ్మేంటేషన్ తగ్గించే ప్యాక్.

30 ఏళ్ళు దాటుతూ వుంటే చాలా మందిని వేదించే సమస్య పిగ్మేంటేషన్. మంగు అంటారు దాన్ని దీనికి ఇంట్లో తయ్యారు చేసే ఫేస్ ప్యాక్ వుంది. ముందుగా కమలాపండు రసం  కానీ, బంగాళా   దుంపసం కానీ తీసి  ఆ  రసం చర్మం లో ఇంకే వరకు మసాజ్ చేయాలి. మసాజ్  చేసిన తర్వాత   ఫేస్ ప్యాక్ వేస్తె మంగు తగ్గిపోతుంది. పసుపు, బొప్పాయి గుజ్జు, తులసి పొడి, బాదాం పొడి కలిపి ఇవన్నీ పన్నీరు  కలిపి  ఫేస్ ప్యాక్ […]

ఈ ఉపాహారం చాలా రుచి.

ఓట మీల్ తో ఎం చేసినా చప్పగా బావుండదు అనుకుంటారు. కొవ్వు లేకుండా పీచు ఎక్కువగా వుండే ఈ ఓట్స్ జీర్ణ వ్యవస్ధ కు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే ప్రోటిన్ల వలన  గుండె ఎంతో బలం. ఆరోగ్యకరమైన శక్తినిచ్చే అల్పాహారం ఓట్స్  తో తయ్యారు చేసుకోవచ్చు. అరకప్పు నీళ్ళు , సోయా పాలు, మాములు పాలు కనీ వీలైనన్ని డ్రై ఫ్రుట్స్   వేసి  గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరం  ముక్కల  తో మంచి బ్రేక్ […]

ట్రిక్స్ పాటించాల్సిందే.

పిల్లల్ని మేనేజ్ చేసేందుకు తల్లిదండ్రుల తెలివితేటలు, ఓర్పు వుండాలి అంటారు. తెలివితేటలూ అంటే పిల్లల్ని అర్ధం చేసుకోవడం, వారి మనస్సులో ఎం మేడులుతుందో తెలుసుకునే ఓర్పు అన్నమాట. ఉదాహరణకు చిన్నపిల్లలు వుంటే ఇల్లు చిందర వందరే, కానీ ఆ బొమ్మల్ని పిల్లలే సర్ది పెట్టేలా ఒక ట్రిక ఉపయోగించవచ్చు. బొమ్మలతో పాటు రంగుల బుక్స్ కుడా కొనాలి. పిల్లలకే బుక్స్ అంటే మూజు పుట్టాలి. పిల్లల చెప్పులు, పుస్తకాలు, బొమ్మలు అందుబాటులో సర్దాలి. పిల్లలకి వాళ్ళు వస్తువులు […]

సమస్యలు తగ్గుతాయి.

నెలసరి సమస్యలు చాలా మందిలో ఉంటాయి. ప్రతి చిన్ని విషయానికి మందుల జోలికి పోకుండా సహజంగా తగ్గి పోయేందుకు ఇంటి వైద్యం ఉపయోగ పడుతుంది. నువ్వులకు హార్మోన్లు క్రమబద్దీకరించే గుణం వుంటుంది. నువ్వులు బెల్లం కలిపి నెలసరి వచ్చే ముందు ఒక వరం రోజులు క్రమం తప్పకుండా తింటే రక్త హీనత లేకుండా వుంటుంది. కాల్షియం కుడా చక్కగా అందుతుంది. రోజు ఉదయం బొప్పాయి ముక్కలు తింటూ వున్నా ఫలితం వుంటుంది. వేడి పాలల్లో చిటికెడు దాల్చిన […]