Baby Countdown app
కాబోయే తల్లుల కోసం యాప్.
పాపాయి ఎలా పెరుగుతుందో తెలుసుకోవాలని కాబోయే ప్రతి తల్లి కొత్రుకుంటుంది. అదే మొదటి సారిగా గర్భం ధరిస్తే ఇంకా ఎన్నెన్నో సందేహాలు, భయాలు. ప్రతి సారి డాక్టర్ తో చర్చించాలి అంటే కుదరదు. అలాంటప్పుడు ఎదురయ్యే ప్రై ప్రశ్నకీ సమాధానం చెప్పుతుంది డీవయా ప్రెగ్నెన్సీ ట్రాకర్ అండ్ బేబీ కౌంట్ డౌన్ క్యాలెండర్ యాప్. గర్భాధరణకు సంబంధించి 1500 పైగా వ్యాసాలు సూచనలు ఈ యాప్ లో ఉంటాయి. పాపాయి ఎదుగుదలకు సంబందించి, బిడ్డ ఏ దశలో […]
