Thursday, 12 Nov, 2026

ఫస్ట్ మిస్ యూనివర్స్ సుస్మిత

1994 లో తొలి మిస్ యూనివర్స్ కిరీటం తీసుకోంది సుస్మితా సేన్ ఢిల్లీలో పుట్టి పెరిగిన బెంగాలీ సుస్మిత మోడలింగ్ లో కొనసాగుతూ ముందుగా మిస్ ఇండియా టైటిల్ గెల్చుకుంది తరువాతనే మిస్ యూనివర్స్ లో పాల్గొనే అవకాశం తెచ్చుకుంది సుస్మితా సేన్. విశ్వ సుందరి కిరీటం గెలుచుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారామే. 24వ ఏటనే రెనీ అమ్మాయిని దత్తత తీసుకొని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకోంది సుస్మిత. ఇంకొన్నాళ్ళకు అలీషా అనే ఇంకో అమ్మాయిని […]

శక్తి స్వరూపం  

కల్నల్ సోఫియా ఖురేషి గుజరాత్ లోని వడోదర లో పుట్టారు ఆమెది సైనిక నేపథ్యం తాత తండ్రి సైన్యంలో పనిచేశారు 1999 లో భారత సైన్యంలో చేరారు ఖురేషి భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్ లో కీలక పాత్ర పోషించారు ఆపరేషన్ సింధూర్ సమరంలో ఆమె ముందున్నారు పూణే లో జరిగిన ఎక్సర్‌సైజ్  ఫోర్స్ 18 విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషి ఐక్యరాజ్య […]

ఆమె పేరుతో పెర్ఫ్యూమ్

దేవితా సరాఫ్ జెనిత్ కంప్యూటర్స్ అధినేత రాజ్ కుమార్ సరాఫ్ కుమార్తె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ పూర్తి చేసిన దేవితా 2006 లో సొంత సంస్థ వియు టెలివిజన్స్ ప్రారంభించింది. టీవీ కి కంప్యూటర్ హంగులు జోడించి హై  డెఫినిషన్ స్క్రీన్ తో పాటు డి2హెచ్ ఛానల్స్ యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ వంటి యాప్ లు జోడించి స్మార్ట్ టీవీ లను తీసుకువచ్చారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సాంకేతిక సంస్థల సత్తా చాటిన ఘనత 44 ఏళ్ళ […]

వేలకోట్ల వ్యాపారి

లెన్స్ కార్ట్ కో ఫౌండర్ నేహా బన్సల్. 9వ తరగతి చదివే సమయంలో వెన్నెముక సమస్యలతో మెడ కింద భాగం చలనం లేకుండా పోయింది ఆమె చక్రాల కుర్చీకే పరిమితం అయినా సి ఏ చదివింది. 2008 లో సోదరుడు పెయూష్ బన్సల్ తో కలిసి ఐ వేర్ రిటైల్ సంస్థ లెన్స్ కార్ట్ ప్రారంభించింది. ఈ లెన్స్ కార్ట్ లో కళ్ళజోడు సన్ గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ అమ్ముతారు. ఐదు వేలకు పైగా రకరకాల డిజైన్లు […]

వేసవి స్పెషల్స్

శాటిన్, లెనిన్, రేయాన్ వస్త్రాలతో తయారైన పూల డిజైన్ వస్త్రాలు ఈ వేసవికి మంచి ఎంపిక ఈ పూల డ్రెస్ లు ఆకర్షణీయంగా ఉన్నాయి.. శాండిల్స్, హై హీల్స్ ఏవైనా పూల డ్రస్సులకు చక్కగా నప్పుతాయి. భారీ ఆభరణాలు కూడా ఈ డ్రెస్ లకు బాగుంటాయి. పూల డిజైన్ తో గాగ్రా చోళీ ఎంచుకుంటే భారీ ఆభరణాలు మ్యాచ్ చేయాలి. పొడవాటి జుంకీలు హారాలు వెండి నగలు ఈ పూల డిజైన్లతో చక్కగా నప్పుతాయి. వేసవి సాయంత్రాల […]

తొలి మిస్ వరల్డ్

స్వీడన్ లో పుట్టిన హకాన్సన్ 1951 లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆమె బికినీ ధరించి ఆ పోటీల్లో పాల్గొనటం అప్పట్లో గొప్ప సంచలనం. యూరప్ లో మోడలింగ్ వృత్తి కొనసాగించిన హకాన్సన్ ఎన్నో అందాల పోటీలకు జడ్జిగా ఉన్నారు అమెరికన్ శిల్ప డల్లాస్ ఆండర్సన్ ను పెళ్లి చేసుకున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ కు ముందు ప్రెటియస్ట్ గర్ల్ ఇన్ స్వీడన్ టైటిల్ గెలుచుకున్నది గత సంవత్సరం కాలిఫోర్నియాలో 94వ ఏటా […]

వెండి ఆభరణాలే అందం  

ఆభరణాల్లో బంగారం తర్వాత స్థానం వెండిదే తక్కువ ధరలో లభించే ఎంతో అందమైన వెండి ఆభరణాలు ధరించడం ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ కూడా వెండి వస్తువుల్లాగా వెండి ఆభరణాలు దగదగమని మెరిసిపోతూ ఉండవు వీటికి ఉండే స్టైలిష్ బ్రైట్ లుక్ కోసం ఆభరణాలు కాస్త డల్ గా ఉన్న వీటినే యూత్ ఇష్టంగా ధరిస్తున్నారు హారాలు,చెవిపోగులు చక్కని గాజులు ఏ డ్రెస్ కైనా చక్కగా సరిపోతాయి.

మహిళలే తెలివైన వాళ్ళు

ఎం.బి.ఎ చదువుకున్న కవిత సుబ్రహ్మణ్యన్ బ్రోకరేజ్ సంస్థ అప్‌స్టాక్స్ సహా వ్యవస్థాపకురాలు 2009లో ప్రారంభించిన ఈ సంస్థతో విస్తరణ ఆర్థిక అంశాలు వ్యూహాలు పర్యవేక్షిస్తున్నారు కవిత.గతంలో మెకిన్సే ఎస్.ఎం.ఎస్ మైక్రో ఫైనాన్స్ లో పనిచేసిన అనుభవంతో యువతే లక్ష్యంగా ఆమె స్థాపించిన అప్‌స్టాక్స్ యువతను ఆకర్షించటంతో విజయం సాధించింది ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇస్తూ సెవెన్ ట్రోల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ పేరుతో యాప్ లోనూ అఫ్ లెర్న్ పేరుతో కాలేజీల్లోనూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆర్థిక నిర్ణయాలు […]

ఆటో అమ్మాయి  

కేరళ కు చెందిన ఆటో డ్రైవర్ 18 సంవత్సరాల అలీషా గిన్సన్ ను కేరళ ప్రభుత్వం తమ ప్రతిష్టాత్మక ‘కేరళ సవారి’ అనే జీరో కమిషన్ ఫ్లాట్ ఫామ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. తల్లి తండ్రి ఇద్దరు అనారోగ్యంతో మంచం పడితే అలీషా అన్న చదువు మానేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు అలా అలీషా ఆటో డ్రైవర్ గా లైసెన్స్ తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ఈ అమ్మాయి సొంత ఊరు మంజుమ్మెల్ […]

వ్యాపార స్ఫూర్తి  బిబా  

ఫ్యాషన్ బ్రాండ్ బిబా వ్యవస్థాపకురాలు మీనా బింద్రా ఆమె వయసు ఇప్పుడు 80 ఏళ్ళు 1988లో 8వేల రూపాయల బ్యాంకు రుణం తో ప్రింటెడ్ కాటన్ దుస్తులు డిజైన్ చేయడం మొదలుపెట్టారు మీనా  బింద్రా  . 1990 లో రిటైల్ వ్యాపారం ప్రారంభించి మొత్తం దేశంలో 372 స్టోర్స్ 250 మల్టీ బ్రాండెడ్ అవుట్ లెట్స్ తీసుకువచ్చారు. సింగపూర్. లండన్. యుఎఈ న్యూజెర్సీలో బిబా బ్రాండ్ విస్తరించింది. ఈ స్టోర్స్ లో మూడేళ్ల పాప దగ్గర నుంచి […]

నవ్వించటమే వృత్తి  

అమెరికాలో స్థిరపడిన భారత స్టాండప్ కమెడియన్ జర్నా గార్గ్‌ ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించటం మొదలుపెట్టింది.ఎ నైస్ ఇండియన్ బాయ్ సినిమాలో కీలక పాత్రలు ధరించిందామె అలాగే రి అరేంజ్ అనే సినిమాకు  స్క్రిప్ట్ రాశారు. ఆ సినిమాకు ఆస్టిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ కామెడీ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది.జర్నా గార్గ్‌ చక్కని రచయిత్రి కూడా ఆమె తన జీవిత విశేషాలతో రాసిన థిస్ అమెరికన్ ఉమెన్ కు అద్భుతమైన స్పందన లభించింది. కెన్ వెస్టర్న్ […]

చీకటి చాలా ముఖ్యం

నిద్రించే సమయంలో చుట్టూ చీకటి గానే ఉండాలంటున్నారు నిపుణులు. లైట్ వెలుగులో నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో ఇన్సులిన్ పనితీరు మందగిస్తుంది. శరీరంలో నిద్రించేందుకు తోడ్పడే మెలటోనిన్ ఉత్పత్తి శాతం తగ్గుతుంది. వెలుతురు ప్రభావంతో మెదడులో న్యూరో మీటర్లు సమతుల్యత కోల్పోయి భావోద్వేగ నియంత్రణ సామర్థ్యం తగ్గుతుంది.ప్రశాంతంగా నిద్రించాలంటే,శరీరం, పూర్తి విశ్రాంతి పొందాలంటే చీకటి గది లోనే నిద్రపోవాలి.

వయసు అడ్డంకి కాదు

72 ఏళ్ల వయసులో కిలిమంజారో  పర్వతాన్ని ఎక్కేసిన ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ గా చరిత్ర సృష్టించారు విద్యా సింగ్. విజయనగరం రాజ కుటుంబానికి చెందిన విద్యా సింగ్ టెన్నిస్ లో ఎన్నో పథకాలు గెలుచుకున్నారు మారథాన్ లో పాల్గొనడం గుర్రపు స్వారీ సైక్లింగ్ ఆమెకు చాలా ఇష్టమైన పనులు. 2013 నుంచి ట్రెక్కింగ్ పై ఆసక్తి పెంచుకొని భారతదేశం, భూటాన్, దక్షిణ అమెరికా లలో 19 ట్రెక్కింగ్ లు పూర్తి చేశారామె.గెట్ అప్ అండ్ గో అనే […]

జాగిలాల హాండ్లర్ ఈమె

అస్సాం రైఫిల్స్ కు చెందిన పి.వి శ్రీ లక్ష్మి పారా మిలటరీ దళం లో జాగిలాల హ్యాండ్లర్ గా ఎంపిక అయ్యారు. ఇప్పటివరకు మగవాళ్లే చేస్తున్న ఈ ఉద్యోగంలో శ్రీ లక్ష్మి మొదటి మహిళగా గుర్తింపు పొందారు. శునకాల సైకాలజీ క్షేత్రస్థాయిలో ఎత్తుగడల విభాగంలో అడ్వాన్స్డ్ కోర్స్ లు పూర్తి చేశాక శ్రీ లక్ష్మి ఈ బాధ్యతలు తీసుకున్నారు.సైన్యం లో మహిళలు సత్తా చూపిస్తున్నారని చెప్పేందుకు శ్రీలక్ష్మి చక్కని ఉదాహరణ.

విజయపథంలో విల్వా

ఐటీ లో ఇంజనీరింగ్ చేసిన కృత్తికా కుమారన్ విజయవంతమైన వ్యాపారవేత్త. తమిళనాడు లోని గొబ్బి చెట్టి పాలయమ్ ఆమె పుట్టిన ఊరు తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్న ఆమె తల్లి కోసం ఆమె సహజ పదార్థాలతో చర్మ కేశ సంబంధమైన ఉత్పత్తులు చేయడం మొదలుపెట్టారు. వాటిని ‘విల్వా’ పేరుతో ఫేస్ బుక్ లో అమ్మకాలు ప్రారంభించారు ఇప్పుడు కృత్తిక కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ ఉన్నారు. తమిళనాడు లో సొంత స్టోర్ లు ఉన్నాయి. ఆమె వ్యాపారం 30 […]

సూపర్ మోడల్ ఈ బొమ్మ

దక్షిణ కొరియాకు చెందిన చోయ్ సూన్-హ్వా 80 ఏళ్ల వయసులో మోడలింగ్ లోకి వచ్చారు ఆసుపత్రిలో నర్సుగా పని చేసే చోయ్ ఒక రోగి రికమండేషన్ తో 74వ ఏటా సియోల్ ఫ్యాషన్ వీక్ లో అరంగేట్రం చేశారు. దక్షిణ కొరియాలో ప్రచురితం అయ్యే హార్పర్స్ బజార్, ఎల్లె  వంటి ప్రముఖ మేగజైన్ ల కవర్ పేజీల పైన ఆమె ఫోటో వేశారు. దానితో ఆమె పాపులర్ అయిపోయి వాణిజ్య ప్రకటనల్లో నటించారు తర్వాత గ్లోబల్ మిస్ […]

క్రేజీ స్టైలిస్ట్

ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్ లో మసాబా గుప్తా చాలా ప్రత్యేకం పెద్ద పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్స్ తో ఆమె ఫ్యాషన్ బ్రాండ్ క్వీన్ హౌస్ ఆఫ్ మసాబా సెలబ్రెటీలకు పెద్ద ఆకర్షణ. సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ వంటి స్టార్స్ క్యాజువల్స్ నుంచి ఈవెంట్ స్పెషల్స్ వరకు మసాబా నే అడిగేస్తారు. తండ్రి విలియం  రిచర్డ్ లాగా టెన్నిస్ వైపు తల్లి నీనా గుప్తా లాగా యాక్టింగ్ వైపు చూడకుండా తన క్రియేటివిటీ […]

పాతవే ఇప్పటి ట్రెండ్

పాత తరం నాటి పట్టు జార్జెట్ చీరలతో ఆఫ్ సైక్లింగ్ చేసి కొత్త డ్రెస్ లుగా మార్చి ధరించటం ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్. అంచులున్న కాటన్, పట్టు చీరలతో చేసిన ఇండో వెస్ట్రన్ మోడల్ డ్రెస్ లు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, నెట్టెడ్ చీరలతో చేసిన అనార్కలి లాంగ్ గౌన్ కుర్తీలు పట్టు బ్రోకెడ్, బెనారస్ తో చేసిన ఓవర్ కోట్స్ లాంగ్ జాకెట్స్ పలాజోలు ఇప్పుడు ఎంతో ఫ్యాషన్ చీరల […]

చిన్న నవ్వే చాలు

ఒక చిన్న చిరునవ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్నే మార్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. ఇది మానసిక ప్రయోజనాలనే కాదు, సామాజిక బంధాలు బలపడటం లోను కీలక పాత్ర పోషిస్తుంది. ఇతరులకు మనపై నమ్మకం కలిగేలా చేసేది ఈ చిరునవ్వే అంటారు. ఎదుటివారిని చూసి చిన్న నవ్వు నవ్వితే నేను మీతో స్నేహపూర్వకంగా ఉంటాను, నాతో ప్రమాదం లేదు, నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు అనే పాజిటివ్ సంకేతం ఎదుటి వాళ్లకు వెళుతుందట ఇతరుల నమ్మకం సంపాదించాలంటే పెదవుల పైన చిరునవ్వు […]

మామూలు పెరుగే శ్రేష్టం

యోగర్ట్ లో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయనుకోవటం అవాస్తవం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇందులో సాధారణ పెరుగు కంటే కాస్త ప్రోటీన్ అధికం కానీ మార్కెట్ లో దొరికే యోగర్ట్ లో అనేక ఫ్లేవర్ లు కలుపుతారు కనుక అసలు వాటి వాడకం మంచిదే కాదు. యోగర్ట్ లో తీపి కోసం చేర్చే చక్కెర ఇతర పదార్థాలు క్యాలరీలు ఎక్కువే ఉంటాయి. ఈ యోగర్ట్ కంటే మామూలు వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు కొవ్వు […]