ఫస్ట్ మిస్ యూనివర్స్ సుస్మిత

ఫస్ట్ మిస్ యూనివర్స్ సుస్మిత

ఫస్ట్ మిస్ యూనివర్స్ సుస్మిత

1994 లో తొలి మిస్ యూనివర్స్ కిరీటం తీసుకోంది సుస్మితా సేన్ ఢిల్లీలో పుట్టి పెరిగిన బెంగాలీ సుస్మిత మోడలింగ్ లో కొనసాగుతూ ముందుగా మిస్ ఇండియా టైటిల్ గెల్చుకుంది తరువాతనే మిస్ యూనివర్స్ లో పాల్గొనే అవకాశం తెచ్చుకుంది సుస్మితా సేన్. విశ్వ సుందరి కిరీటం గెలుచుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారామే. 24వ ఏటనే రెనీ అమ్మాయిని దత్తత తీసుకొని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకోంది సుస్మిత. ఇంకొన్నాళ్ళకు అలీషా అనే ఇంకో అమ్మాయిని దత్తత తీసుకొని తన అందమైన రూపం తో పాటు అందమైన హృదయాన్ని కూడా ప్రపంచానికి చూపించింది సుస్మితా సేన్.