స్వీడన్ లో పుట్టిన హకాన్సన్ 1951 లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆమె బికినీ ధరించి ఆ పోటీల్లో పాల్గొనటం అప్పట్లో గొప్ప సంచలనం. యూరప్ లో మోడలింగ్ వృత్తి కొనసాగించిన హకాన్సన్ ఎన్నో అందాల పోటీలకు జడ్జిగా ఉన్నారు అమెరికన్ శిల్ప డల్లాస్ ఆండర్సన్ ను పెళ్లి చేసుకున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ కు ముందు ప్రెటియస్ట్ గర్ల్ ఇన్ స్వీడన్ టైటిల్ గెలుచుకున్నది గత సంవత్సరం కాలిఫోర్నియాలో 94వ ఏటా ఆమె మరణించింది.













