వేలకోట్ల వ్యాపారి

వేలకోట్ల వ్యాపారి

వేలకోట్ల వ్యాపారి

లెన్స్ కార్ట్ కో ఫౌండర్ నేహా బన్సల్. 9వ తరగతి చదివే సమయంలో వెన్నెముక సమస్యలతో మెడ కింద భాగం చలనం లేకుండా పోయింది ఆమె చక్రాల కుర్చీకే పరిమితం అయినా సి ఏ చదివింది. 2008 లో సోదరుడు పెయూష్ బన్సల్ తో కలిసి ఐ వేర్ రిటైల్ సంస్థ లెన్స్ కార్ట్ ప్రారంభించింది. ఈ లెన్స్ కార్ట్ లో కళ్ళజోడు సన్ గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ అమ్ముతారు. ఐదు వేలకు పైగా రకరకాల డిజైన్లు ఉన్నాయి. నేహా ఇందులో మర్చండైజింగ్ అండ్ లీగర్ ఫంక్షన్ల విభాగానికి హెడ్ గా పని చేస్తోంది. 1540 కోట్ల సంపద తో కౌటాక్ హరూన్ ఇండియా విడుదల చేసిన యంగ్ అండ్ రిచ్ జాబితాలో చోటు దక్కించుకుంది నేహా బన్సాల్.