వేసవి స్పెషల్స్

వేసవి స్పెషల్స్

వేసవి స్పెషల్స్

శాటిన్, లెనిన్, రేయాన్ వస్త్రాలతో తయారైన పూల డిజైన్ వస్త్రాలు ఈ వేసవికి మంచి ఎంపిక ఈ పూల డ్రెస్ లు ఆకర్షణీయంగా ఉన్నాయి.. శాండిల్స్, హై హీల్స్ ఏవైనా పూల డ్రస్సులకు చక్కగా నప్పుతాయి. భారీ ఆభరణాలు కూడా ఈ డ్రెస్ లకు బాగుంటాయి. పూల డిజైన్ తో గాగ్రా చోళీ ఎంచుకుంటే భారీ ఆభరణాలు మ్యాచ్ చేయాలి. పొడవాటి జుంకీలు హారాలు వెండి నగలు ఈ పూల డిజైన్లతో చక్కగా నప్పుతాయి. వేసవి సాయంత్రాల కోసం పూల డిజైన్ ఉన్న పొడవాటి గౌన్ లు బాగుంటాయి.