Wednesday, 05 Aug, 2026

ఎంతో మందికి ఈమె ఆశా జ్యోతి

ఈమె పేరు పూనమ్ శ్రోతీ . ఊరు భూపాల్. వయసు 31 సంవత్సరాలు. ఎత్తు రెండడుగుల ఎనిమిది అంగుళాలు. ఈ అమ్మాయికి ఆస్టియో జెనెసిస్ ఇంఫెర్టికా అని ఒక వ్యాధి. ఎముకలు ఫట ఫటా  విరిగి పోతాయి. ఎన్నోసార్లు ఆపరేషన్లు చేసారు. ఇంతకంటే ఎత్తు పెరగదన్నారు. అప్పుడా అమ్మాయి ఏంచేసిందంటే ఫైనాన్స్ తో ఎంబీఏ చేసింది. ఒక కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. తర్వాత ఉద్యోగం వదిలేసి 2014 లో దివ్యంగుల కోసం ఉద్దీప్ […]

దివ్యాంగుల కోసం క్యాబ్ సేవలు

కిక్ స్టార్ట్ క్యాబ్ సేవల్ని ప్రారంభించారు విద్యా రామ శుభన్. ఈ క్యాబ్స్ వైకల్యం ఉన్నవాళ్లు నడవ లేని వాళ్ళ కోసం పని చేస్తాయి. వైకల్యం ఉన్నవాళ్లు వాహనాల్లోకి తమంతట తాము ఎక్కలేరు. అందుకే చక్రాల కుర్చీలో సహా వాహనంలోకి ఎక్కేలా ఒక ర్యాంప్ లాంటిది ఉంటుంది. మోకాళ్ళ నొప్పులున్నా  పెద్దవాళ్ళు బయటకి వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. సాంకేతిక సాయంతో దివ్యాంగుల కోసం రూపొందించిన క్యాబ్స్ ఇవి. వీటిని సక్రమంగా నిర్మించటం కోసం ప్రయాణికులను మానవత్వం తో […]