Wednesday, 05 Aug, 2026

మంచి కొవ్వులు.

కొవ్వులంటే శరీరానికి చేటు తెచ్చేవే అనుకుంటారు  కానీ అన్ని రకాల కొవ్వులు ఇచ్చింది పెట్టావు. చేపల నుంచి లభించే కొవ్వులు అరుగ్యాన్ని ఇస్తాయి. చేప నూనె లో దొరికే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను పెరుగుపరుస్తాయి. శరీరానికి ఉపయోగపడే ఎనిమిది రకాల ఎమినో ఆసిడ్స్ లాభిస్తాయి. ఒమేగా-3 పిల్లల పెరుదలకు చాలా అవసరం   ఇనుము  కాల్షియం జింక్ ఫ్లోరిన్లు బాగా ఉపయోగ పడే రూపంలో  ఉంటాయి. శరీరంలోని లోపల అంగాలు సమర్ధవంతంగా  పని     పని […]

ఎంతో బలం, ఆరోగ్యం.

మినుములు, పెసలు, ఉలవలు, కందులు, సెనగలు ఈ రకమైన కాయధాన్యాలు వివిధ రంగాల్లో ఉంటాయి. తీగకు కాసిన కాయల్లోమ్చి వచ్చే ధాన్యాలు ఇవి. ఇంద్ర ధనుస్సు లోని రంగుల్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలా ఎంతో చక్కని రంగుల్లో ఉంటాయి. వీటిలో గుండెను కాపాడే పోషకాలుంటాయి. అన్ని కలగలిపి ఒక కప్పులో పోస్తే అందులో 179 మిక్ర గ్రామస్ ఫోలేట్ ఎనిమిది గ్రాములు కరిగే పిఇచు, కరగని పీచు ఉంటాయి. 9 గ్రాముల ప్రోటీన్లు, 3.3 మిల్లీ […]

క్యారెట్ సూప్ ఆరోగ్యం.

ప్రతి రోజు ఒక్కటి తిన్నా చాలు చర్మం నున్నగా నిగనిగ లాతుంది. జుట్టు గోళ్ళు ద్రుధంగా ఉంటాయి. ఆరెంజ్ కలర్ లో నోరూరించే క్యారెట్ ఔషధం లాంటిది. ప్రతి రోజు క్యారెట్ రసం తాగుతూ వుంటే అల్సర్, గ్యాస్ సమస్యలు పోతాయి. క్యారెట్ లోని ‘ఎ’ విటమిన్ కళ్ళకు ఎంతో మంచిది శరీరంలో ఇన్ ఫెక్షన్స్ తగ్గిస్తుంది. క్యారెట్ యాంటీ సెప్టిక్ క్యారెట్ సూప్ చాలా ఆరోగ్యం. క్యారెట్ , ఉల్లిపాయ ముక్కలు , దాల్చిన చెక్క, […]

చక్కని ఆహారం ఇది.

కొన్ని సూపర్ ఫుడ్స్ తో అంటూ లేని ఆరోగ్యం సమకూరుతుంది. వాటి వల్ల లభించే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరానికి చేసే మేలు అంటా ఇంతా కాదు. చాలా పప్పు ధాన్యాల తో పోలిస్తే క్వినోవా గింజల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ. అమైనో ఆమ్లాలు ఎక్కువే. చూసేందుకు ఇవి బియ్యపు గింజల్లాగే ఉంటాయి కానీ రుచి తో పోలిస్తే ఎక్కువే. పిఇచు ఎక్కువే . మెగ్నీషియం, పోటాషియం, జింక్, విటమిన్-ఇ రాగి,పప్పు ధాన్యాలలో చక్కని ఆరోగ్యకరమైన ఆహారం. […]

నట్స్ తో యవ్వనం.

నట్స్ తినడం వాళ్ళ వయస్సు మళ్ళిన వారిలో ఆరోగ్యకరమైన ఏజింగ్ ఉంటుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. చక్కని చర్మం, ఫిట్ నెస్, మెరుగైన కంటి చూపు ముఖ్యంగా వృద్దాప్యా ఛాయలు చాలా తక్కువగా వున్నాయని చెప్పుతున్నారు. సాధారణంగా నట్స్ తింటే లావయిపోతామని కొవ్వు పెరుగుతుందని భావిస్తుంటారు అయితే వాల్ నట్స్, జీడి పప్పు , బాదం పప్పు అంట లావు పెంచావని అద్యాయినాలు గుర్తించాయి. నట్స్ తినే వాళ్ళల్లో అదీ ఆరోగ్య పూరితమైన స్నాక్స్ తినేవాళ్ళలో , అదీ […]

మేలు చేసే దొండకాయ.

దొండకాయ కుడా ఇష్టమేనా అని అడిగితె 50 శాతం మంది పెద్దగా రుచి లేదనే అంటారు. కానీ చాలా సహజంగా ఎదో ఒక కురాలే అని వందే ఈ దొందకాయ పిఇచు, ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అన్ని సలక్షణంగా వున్నాయి. ఇందులో వుండే యాంటీ హిస్టమైన్ గుణం అలర్జీలు దూరం చేస్తుంది. ఇందులో ధైమిన్ పుష్కలంగా  వుంది. ఇది పిండి పదార్ధాలను గ్లూకోజ్ గా మార్చడం లో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కొవ్వులు, ప్రొటీన్లు జీవక్రియలకు తోడ్పడుతుంది. […]

పాలు పోస్తే రుచి.

వంటింట్లో ఇంటిల్ల పాదికీ కావల్సిసిన ఆహ్లాదం సక్సెస్ ఫుల్ గా తయ్యారవ్వుతూ వుంటుంది కానీ కొన్ని వంటింటి టిప్స్ తేలికే వంట ఇంకాస్త ఏ జీ అవ్వుతుంది. వంకాయలు తరిగే లోపే నల్లబడతాయి. ఒక్క సారి తలిమ్పులో వేసినా నల్లగా అవ్వుతాయి. వుడికే కూరలో పాలు పోస్తే వంకాయలు రంగు పోకుండా అవ్వుతాయి. కుక్కర్ రెగ్యలర్ గా వాడుతూ వుంటే అడుగున నల్లగా అయిపోతుంది. ఈ నలుపు పోవాలంటే ఇందులో నిమ్మవుప్పు వేసి నీళ్ళు పోసి పొయ్యి […]

ఈ గింజల్ని వాడండి.

ఇప్పుడు సూపర్ ఫుడ్ గుమ్మడి గింజలే. నిద్ర పట్టడం లేదా? గుమ్మడి గింజలు గుప్పెడు మందు. సన్నగా అవ్వాలా? మళ్ళీ ఈ గింజలే, రక్త హీనట వుంటే రెండు స్పూన్లు. కానీ వట్టి గింజలెలా తినాలి. మనం వేరు సెనగ బెల్లం కలిపి చెక్కీలు చేసుకున్నట్లే గుమ్మడి గింజలు బెల్లం కలిపి పాకం పట్టించుకోవచ్చు. ఇవి రోస్ట్ చేసుకోవచ్చు. ఆ గింజల పైన వెన్న, ల్లాం పొడి ఉప్పు కలిపి తినచ్చు.  ఇదివరలో వీటిని కేకుల పైన […]

క్యాలరీలు ఎంతో తక్కువ.

క్యాబేజీ ఉడుకుతుంటే వాసనా భరించడం కష్టమే.  ఇందు వల్లనే క్యాబేజీ ని చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇందులో డయటరీ ఫైబర్ చాలా ఎక్కువ. క్యాలరీలు చాలా తక్కువ ఒక వంద గ్రాముల క్యాబేజీ లో పదిహేను క్యాలరీల శక్తి మాత్రమే వుంటుంది. అందుకే బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహారం రోజుకు ఒక గాళ్స్ క్యాబేజీ జ్యూస్ తాగితే తరలోనే ఫలితం తెలుస్తుంది. క్యాబేజీలో విటమైన-సి, కె, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ ఎ […]

నిద్రనిచ్చే చెర్రీ జ్యూస్.

నిద్ర పట్టకపోతే చెర్రీ జ్యూస్ తాగమంటున్నారు పరిశోధకులు. లూసియానా యూనివర్సిటీ పరిశోధకులు ఎంతో మంది మీద అద్యాయినం యూనివర్సిటీ పరిసోధకులు ఎంతో మంది మీద అద్యాఇనాం నిర్వహించి, దీర్ఘకాలంగారాలేమి తో బాధపడే వారికి చెర్రీ జ్యూస్ ఇచ్చారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయం లోను, రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు ఈ చెర్రీ జ్యూస్ ఇచ్చారు.టం కన్నా ఈ జ్యుస్ తాగాక గాడంగా నిద్రపోవడం గమనించామని వీరు చెప్పుతున్నారు. చెర్రీ జ్యూస్ లో ఎన్నో ఆరోగ్య ఫలితాలు […]

దానిమ్మ గింజల్లో దాగిన శక్తి.

ఈ రోజుల్లో దానిమ్మ పండ్లు బాగా దోరుకుతాయి. చిరుజల్లులకు చలికీ వేడి వేడి సూప్ లు టాలతో పాటు పండ్లు తినడం ఆరోగ్యమే. అందులో దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా వుంది రక్తాన్ని శరీరంలో గడ్డ కట్ట నివ్వకుండా చేస్తాయి. జీవనశైలి అలవాట్ల మూలంగా శరీరంలో పేరుకుంటున్న కొవ్వు గుండె పై వత్తిడి తెస్తు వుంటుంది. దానిమ్మ గింజలలో వుండే వుంటుంది. రక్త పోటుని కంట్రోల్ చేస్తుంది. ఇందులో వుండే పీచు జీర్ణక్రియలు సాఫీగా అయ్యేలా […]

ఆమ్లెట్ సలాడ్.

ఈ మధ్య కాలంలో గ్రీక్ దేశపు ఆమ్లెట్ సలాడ్ ను ఇండియన్ షెఫ్స్  కుడా ఈజీగా అందించేస్తున్నారు. ఇది చాలా తేలిక పోషకాల మాయం కుడా. చదువుకుని ఆడుకునే పిల్లాల్కు ఇది మంచి స్పెషల్ ఫుడ్ కుడా పెద్ద కష్టం ఏమీ కాదు అన్ని రకాల కూరగాయాలు చక్కని రుచితో వుండే పండ్లు కుడా సన్నగా తరిగేసి ఆమ్లెట్ పైన చల్లేస్తారు. రుచిగా బాగుంటుంది. తియ్యగా కరంగా వుండే ఈ ఆమ్లెట్ ఒక పుట భోజనంతో సమానం […]

అల్లం మంచి ఔషధం.

అల్లం బావుంటుంది. వంటల్లో, టీ లో దాన్ని ఒక మసాలా ద్రవంలా వాడతాం కానీ ఇందులో వుండే ఆయుర్వేద గుణాలు ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషదం. ఆర్దరిటీస్ తో బాధ పడే వాళ్ళకి అల్లం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఉపసమనం కలుగుతుందని పరిశోధకులు చెప్పుతున్నారు. అల్లం రసాన్ని కానీ శొంటి పొడిని కానీ నూనె లో కలిపి మర్దనా చేస్తే మోకాళ్ళ నొప్పులు, వంటి నోపులు తగ్గిపోతాయి. అల్లం లోని జంజిరాల్స్ పోగల్స్ అనే పదార్దాలు జీవక్రియ […]

ఈ ఉపాహారం చాలా రుచి.

ఓట మీల్ తో ఎం చేసినా చప్పగా బావుండదు అనుకుంటారు. కొవ్వు లేకుండా పీచు ఎక్కువగా వుండే ఈ ఓట్స్ జీర్ణ వ్యవస్ధ కు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే ప్రోటిన్ల వలన  గుండె ఎంతో బలం. ఆరోగ్యకరమైన శక్తినిచ్చే అల్పాహారం ఓట్స్  తో తయ్యారు చేసుకోవచ్చు. అరకప్పు నీళ్ళు , సోయా పాలు, మాములు పాలు కనీ వీలైనన్ని డ్రై ఫ్రుట్స్   వేసి  గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరం  ముక్కల  తో మంచి బ్రేక్ […]

అనంతమైన శక్తి.

ఆకు కూరలు కారు చౌకగా దొరుకుతాయి. వీటిల్లో వుండే పోషకాల గురించి వింటే రోజు ఇవే తింని బతకాలనిపిస్తుంది.  తోటకూరలో యాబై వేల కాలరీలలో వుండేంత శక్తి లస్తుంది. కంటి చూపుకు ఉపకారిస్తుంది. బచ్చలిలో ఇరవై ఆరు శాతం ఇనుము వుంటుంది. రక్త వృద్దికి తోడ్పడుతుంది. గోంగూర రక్త హీనతను నివారిస్తుంది.  కరివేపాకు కాన్సర్ నిరోధకం. పుదీనా నోటి దుర్వాసనను నోటిలో పండ్లను తగ్గిస్తుంది.  పుదీనా ఆకు కు నోటిలో క్రీములు నశిస్తాయి.  అవిసె కూరతో ఐరన్ […]

వేయి లాభాల ఉసిరి.

ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు కిందనే ఈ భోజనాలు చేస్తుంటారు. ఇంత పవిత్రంగా చూసే ఈ వుసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రతోజనాలున్నాయి. ఉసిరి లో నీరు, పీచు శాతం కుడా ఎక్కువే. ఈ రెండు జీర్ణ శక్తిని పెంచుతాయి.  యాంటీ జీర్ణ శక్తి పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, సమృద్దిగా  వుండే ఉసిరికాయను ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి లోని కాల్షియం తోడ్పడుతుంది.  ఉసిరి లోని యాంటీ ఆక్సిడెంట్స్ […]

మిల్క్ కాప్సుల్స్.

Martha wellnea అనే పిహెచ్ డీ స్టూడెంట్, మిల్క్ కాప్సుల్స్  కనిపీట్టేసింది. పాకింగ్  తో పనిలేకుండా గుళికల రూపంలో నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు. అంటున్నారు నేరుగా రెండు మూడు వారాల పాటు నిల్వ చేసుకోవచ్చు అంటున్నారు పాలను పంచదారను కలిపి సీతలీకరించి గుళికల రూపంలో నిల్వ చేస్తే గుళికల వెలుపలి భాగం గడ్డ కట్టినట్లు అవ్వుతుంది.. మధ్యలో ద్రవరూపంలో వుంటుంది. ఇది గది ఉష్ణోగ్రతలో కరిగిపోకుండా రెండు మూడు వారాలు నిల్వ ఉంటాయి. […]

ఐస్ క్రీమ్స్ తినచ్చు.

చాలా అపోహలు పెంచుకుంటూ పెద్దవాళ్ళు ఎవరో చెప్పగానే వినాలనిపిస్తుంది. డాక్టర్లు మొత్తుకున్న, ఒక్కసారి వినాలి అనిపించదు. ఇప్పుడు జ్వరం గానీ, ఫ్లూ గానీ వుంటే చల్లగా వున్నవి ఏవైనా తింటే ప్రమాదం అనుకుంటాం. కానీ అలా ఏమీ వుండదంటారు డాక్టర్లు. ఐస్ క్రీమ్ తిన్నాక ఫ్లూ బాక్టీరియా పెరుగదు. కానీ ఫ్లూ తో బాధపడుతుంటే ఐస్ క్రీమ్ లు తినేస్తారా? గొంతు సమస్యలు వుంటేనో, ఇతరాత్ర టాన్సిల్స్ గానీ గానీ ఇంకేమైనా ప్రాబ్లమ్ వుంటే తప్ప వీటిని […]

అపోహలు వద్దు.

ఆహారం విషయంలో అపోహలు పోతేనే సరైన నిర్ణయాలు తీసుకుని బరువు తగ్గిపోతారు అంటారు ఎక్స్ పర్ట్స్. ఇందులోని మొదటిది అరటి పండ్లు, లేదా పండ్లు తినకపోవడం అరటి పండుల, ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, మాంగనీస్ మొదలైనవి వున్నాయి. ఈ పండు అత్యంత పోషక భరితం. అలాగే పూర్తి పండు ఏదైనా తినాలి. జ్యూస్ లకంటే పండ్లే మంచివి. పండ్లలో పూర్తి ఫ్రక్టోజ్ వుంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. పరిమితంగా ఆహారం తీసుకుంటున్నప్పుడు […]

ఐదు కప్పులు చాలు.

చిరాగ్గా ఉందనో, టెన్షన్ గా వున్నామనో, ఏ కూల్ డ్రింకొ తగేస్తుంటారు. తయ్యదనం మూడ్ చెంజ్ చేస్తుందని ఊహా . నిజంగా ఇది ఊహా మాత్రమే,జంగా మూడ్ చేంజ్ చేసేవి కప్పుల  కొద్దీ తాగే గ్రీన్ టీ   నే  అంటారు  పరిశోధకులు.  ఆర్టిఫిషియల్ డ్రింక్స్ షుగర్ శరీరంలో చేరటం తప్ప ఉపయోగం  లేదంటారు.  తీపి లేని వేడి గ్రీన్ టీ ఐదు కప్పులు తాగితే మూడ్   మారిపోతుంది.  ప్రశాంతత ఫీలవ్వుతారు.  ఒత్తిడి  స్దాయి 20 శాతం  తగ్గిపోతాయి  అంటున్నారు ఎక్స్ […]