Wednesday, 05 Aug, 2026

పూల టీలు ఎంతో రుచి.

సీజన్ మారితే అనారోగ్యాలు వచ్చేస్తాయి. అలాటప్పుడు ఫ్లోరల్ టీలు శరీరానికి ఎనర్జీ ఇస్తాయి. లండన్, డాండిలియోన్ పువ్వులకు తేనె నిమ్మరసం కలిపి టీ చేసి తాగితే, ఇందులో వుండే యాంటీ  ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది జీరో క్యాలరీ డ్రింక్. సమస్యను బట్టి పువ్వులను ఎంచుకోవాలి. మల్లెపువ్వుల టీ తో ఒత్తిడి తగ్గుతుంది. ఈ టీ లో యాంటీ ఏజింగ్ గుణాలున్నాయి. రెండు మూడు కప్పులు తాగినా పర్లెదిఉ. లావెండర్ టీ రెండు సార్లు  తగచ్చు, […]

కలిపి తీసుకుంటే ఆరోగ్యమే.

పెరుగులో పండిన అరటి పండు కలిపి తింటూ వుంటే ఎన్నో రకాల సమస్యలు ఉండవని ఆయుర్వేదం చెప్పుతుంది. పూర్తి ఫ్యాట్ వున్న పెరుగు లేదా ఏ మాత్రం కొవ్వు లేని పెరుగు లేదా రెగ్యులర్ ఏ పెరుగు అయినా ప్రోబయోటిక్స్ పుష్కలంగా వుంది జీర్ణ శక్తిని మరి కాస్త మెరుగుపరుస్తుంది. అలాగే అరటిపండు లోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వలని పరిరక్షిస్తుంది. జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 కాల్షియం, పీచు వంటివి శరీరానికి శక్తిని ఇస్తాయి. […]

వందేయండి.

స్టార్ మహిళల్లో ప్రత్యక్ష్యం అయ్యే ఎన్నో రకాల వంటకాలు కష్ట ప్రయత్నం చేస్తే ఇంట్లోను చేసుకోవచ్చు. కొన్ని స్నాక్స్ పది నిమిషాల్లో చేసుకోగాలిగేవి, పిల్లలు ఇస్తాపాదేవి వున్నాయి. ఆనియన్ రింగ్స్ చేయడం చాలా ఈజీ. గోదుమప్న్ది లేదా సెనగపిండి ఒక కప్పు, కార్న్ పిండి ఒక టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, వాము , ఉప్పు, కారం పొడి , వేయించేందుకు  సరిపడా నూనె, వుల్లుపాయలు రింగుల్లాగా తరిగి పెట్టుకుని, గోధుమ పిండి, కార్న్ పిండి, […]

ఈ మూడు మర్ఘాలు బెస్ట్.

యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ సమృద్దిగా వుండే బీట్ రూట్ ని సహజమైన లక్షణాలన్నీ పోకుండా తినేందుకు ఎక్స్ పార్ట్స్ మూడు మర్ఘాలని సిఫార్సు చేస్తున్నారు. చక్కగా కండీషన్ బీట్ రూట్స్ ని పదిహేను నిమిషాలు తేలికగా స్టీమ్ చేయాలి. మెత్తగా అయ్యేందుకు ఫిటో మాంట్రయట్స్ కోల్పోకుండా వుండేందుకు ఇదే మర్ఘం. పేపర్ నాప్ కిన్స్ తో వుడి వస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్ చేస్తే చాలు. అలాగే వుడికించే సమయంల్లో నిమ్మరసం , లేదా వెనిగర్ చల్లితే  బోత్స్ […]

ప్రతి ఋతువు లోను మంచిదే.

ఒక పరిశోధనా ఫలితం నిమ్మరసం కాలేయంలోని విషపూరితమైన పదార్దాలను బయటకు పంపి అంగాల పని తీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరానికి ఆరోగాయాన్ని అందించే నిమ్మకాయ వాడకం పెంచడం చాలా మంచిది. రోగ కారక జీవులను నిరోధించే శక్తి నిమ్మకు వుంది. వేసవిలోనే కాదు ఏ ఋతువులోనైనా నిమ్మ వాడకం మంచిదే బరువు తగ్గించేందుకు మంచి ఔషదంగా ఉపయోగపడుతుంది. శరీరం లోని వ్యర్ధ పదార్ధాలను బయటికి పంపుతుంది. ప్రతి ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం […]

రా ఫుడ్ మంచిదే.

రా ఫుడ్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే అంటున్నాయి అద్యాయినాలు. రెడీ మెడ్ పదార్దాల్లో పోషకాలు వుండవు. వీలైనప్పుడల్లా రాఫుడ్ తినడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవచ్చు. క్లేన్స్ చేయచ్చు. పండ్లు, నట్స్, మొలకలు బ్రేక్ ఫాస్ట్ తో తీసుకుంటూ గ్రీన్ డ్రింక్ జోడించాలి. రోజంతా తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్త పడాలి. రెడీ టూ మేక్ కోలాలు, చిరుతిండ్లు తాత్కాలికంగా కడుపు నింపినా అలసట వరకు రా ఫుడ్ ని ఒక్క పూట అయినా […]

మూడ్ మార్చే ఫుడ్.

ఎప్పుడైనా డల్ గా నిరుత్సాహంగా వుంటే సోయా పాలు లేదా సోయా బీన్ కుకీలు మంచి మూడ్ లిఫ్టర్స్ గా ఉపయోగ పడతారు. వీటిలో వుండే కాల్షియం, విటమిన్ బిలు ఉపయోగ పడతాయి. శక్తి స్ధాయిలకు మంచి మూడ్ ఇచ్చేందుకు ఉపయోగ పడతాయి. పూర్తి ధ్యానులు ముదురాకు పచ్చ కూరగాయలు కుడా సెరటోనిన్ అందిస్తాయి. ఇవి మూడ్ మార్చేసి యాంగ్జయిటీ స్ట్రెస్ స్ధాయిల్ని తగ్గిస్తాయి. ఆహారం మెదడు లోని కెమికల్ బయో కెమికల్ మర్పుల్ని ప్రభావితం చేస్తుంది. […]

ఆవ నూనె రుచి బెస్ట్.

సాధారణంగా అవ నూనె వంటల్లో వాడకం తక్కువగా వుంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగానూ, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక అవనునె ఆరోగ్యమైన వంట నునెగా పరిగనిస్తారు. ఇది కోల్డ్ ప్రెస్డ్ పోషక విలువల్ ఎక్కువ. గుండె జబ్బుల అవకాశం తగ్గిస్తుంది. ఆకు కూరలు, బెండ, బంగాళా దుంప, కాలిఫ్లవర్ కూరలు అవనునేలో వండితే రుచి పెరుగుతుంది. సెనగపప్పు, రాజ్ మా, పోహా, ఉప్మా, పాన్ కేక్స్ వంటివి బావుంటాయి. ఆవ నూనె తో […]

ఒక్క పండయినా తినాలి.

సిట్రస్ పండ్లలో అనేకనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ఇప్పుడొక కొత్త పరిశోధన ప్రకారం స్ట్రోక్ రిస్క్ తగ్గించుకోవడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. ఆరెంజ్ బొప్పాయి, పెప్పర్స్, బ్రోకలీలలో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. విటమిన్ సి స్ధాయిలో శరీరంలో వుంటే స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు దాదాపు గా లేవు అంటున్నారు. విటమిన్ సి లోపం వల్లనే రక్త పోతూ ఎక్కువ మోతాదులో వుంటుంది కనుక సి విటమిన్ లభించే కాయో పండో […]

రుచికీ, ఆరోగ్యానికీ.

వంకాయ కూర అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే బోలెడంత మంది కితాబు ఇచ్చేసారు. ఎన్నో విశిష్టమైన గుణాలున్న వంకాయ కూర కానే కాదు, విటమిన్స్, ఫాస్పరస్, కాపర్, డైటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్ మొదలైనవి పుష్కలంగా దొరికే బలవర్ధకం కుడా. ఇందులో  కోలెస్ట్రోల్ అస్సలు లేదు. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతూ వాటిని పటిష్టం చేస్తాయి. ఇది ఆస్ట్రియో పోరోసిన్ ను నిర్వహించడంలో, లేదా ఆలస్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్, […]

ఎంబ్రాయిడరీ బిస్కెట్లు, కుకీలు.

కుకీస్ పెద్దలకీ, చిన్న వాళ్ళకీ అందరికీ నచ్చుతాయి. చేయడం పెద్ద కష్టం కూడా కాదు. గుడ్డు సోనలో పంచదార కరిగించి ఆ మిశ్రమం మిల్డ్ లలో పోసి బేక్ చేస్తే కోకీస్ తయారవుతాయి. అంత తేలిగ్గా తయారయితే మాత్రం చూసేందుకు అందంగా ఉండొద్దా అంటున్నారు షేప్ కళాకారులు. కుకీస్ పైన కళ్ళు చెదిరే డిజైన్ లతో ఎంబ్రాయిడరీ లు చేసేస్తున్నారు. కేజులపైన రంగు, రంగుల పూలు, రెమ్మలు కొమ్మలు తెలిసిందే. ఇప్పుడు చిన్న కుకీస్ పైన ఐసింగ్ […]

ఇది ఆరోగ్య పానీయం.

చల్లని వేళలో ఏదైనా పానీయం కావాలి. ఆ పానీయం రుచి, ఆరోగ్యం రెండు ఇవ్వగలగాలి. అలా కావాలంటే హెర్బల్ టీలు తాగమంటారు ఎక్స్ పార్ట్స్, బ్లాక్ టీ, గ్రీన్ టీ, పిప్పర్మెంట్ టీ, వైట్ టీ ఇక పొతే శొంటి, దాల్చిన చెక్క టీ చాలా మంచివిగా చెప్పుతున్నారు. ఇప్పుడు శొంటి పొడి వేసినా మరిగించినా టీ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గా పని చేస్తుంది. అలర్జీలు తగ్గిస్తుంది. రుచి అమోఘం. అలాగే దాల్చిన చెక్క పొడిని […]

సూప్ తో వెయిట్ లాస్.

రోజుకోసారి ఒక బౌల్ సూప్ తాగండి. ఆ సూప్ లో ఆర్గానిక్ కూరగాయలు ఆహార ఆహార ధాన్యాలు, గింజలు, బీన్స్ కూరగాయ ముక్కలు వేసి తయ్యారు చేసి తాగితే బరువు తగ్గుతారు. గుండె జబ్బులు స్ట్రోక్, డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్ చేయచ్చు అంటున్నారు డాక్టర్స్. కాస్త సూప్ లో లవణాలు రాసాయినాలు ఎక్కువగా ఉంటాయి కనుక హాయిగా ఇంట్లో తయ్యారు చేసిన సూప్ కనుక తాగితే ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పీచు డైట్ లో ఉంటాయి. భారీ […]

జలుబుకు శొంటి పొడి.

వర్షాలు బాగా కురుస్తుంది. బయట అడుగు పెట్టి తడిసి పోయి రావడమే అవ్వుతుంది. ఇక దగ్గు జలుబు వంటి సమస్యలు మొదలు అలా జలుబు భారం గా వుంటే శొంటి కాఫీ తాగితే ఫ్రెష్ గా వుంటుంది. ఏం కష్టం కాదు. మరుగుతున్న టీ డికాషన్ లో కాస్త శొంటి పొడి వేయాలి. అల్లం ఎండబెడితే శొంటి అవ్వుతుంది. ఈ సొంటిని పొడి చేసి ఎన్నో అనారోగ్యాలకు ముందుగా వాడవచ్చు. వేడి వేడి అన్నంలో శొంటి పొడి […]

అత్యుత్తమ పానీయం లస్సీ.

ఎన్నో రిపోర్టులు చూస్తూ వుంటాం. ఏ కూల్ డ్రింక్ తాగినా ఎదో ఒక సమాసే అంటాయి రీసెర్చులుమరి చల్లగా ఏం తాగాలి. దాహం వేస్తె అస్తమానం మంచినీళ్ళే అయిటే  కూల్ డ్రింక్స్ తాగినా ఫ్రెష్ నెస్ ఎలా వస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం   లస్సీ  అంటున్నారు ఎక్స్ పర్ట్స్. భారతదేశపు పానీయం లస్సీ. ఉప్పుతీపి తో ఎలా తాగినా అత్యుత్తమేనని ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తుంది. పండ్ల రసాలు, కృత్రిమ డ్రింక్స్ ఏవైనా సరే లస్సీ ముందు తీసికట్టే […]

ప్లేట్ లో కలర్ ఫుల్ ఫుడ్.

అందమైన రంగున్న ఆహార పదార్ధాలు మనం భోజనం ప్లేటు లో ఉండాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొన్ని లక్షణాలు వాటి రంగు కాలిడి ఆరోగ్యాన్ని ప్లేట్ నిండా పెట్టుకున్నట్లు చేస్తాయి. క్యారేట్స్, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో బీటాకెరోన్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కణాల్లోని డ్యామేజింగ్ ఇన్ ఫ్లమేషన్ తో పోరాడతాయి. డార్క్ గ్రీన్, యాంటీ ఆక్సిడెంట్స్  కు మంచి ఆధారం. ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, కె లాభిస్తాయి. వైట్ గ్రూప్ ని వెల్లుల్లి ఇమ్యునిటీని […]

ఇవి వుంటే చాలు.

నిరంతరం ఉరుకులు పరుగుల తో తీరిక లేని పరుగులతో లైఫ్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో శరీరాల్ని  కూల్ చేసే ఆహారం తెసుకుంటే మంచిది. మార్కెట్ లో వచ్చి సీజనల్ ఫ్రూట్స్ ని వదలకుండా వుంటే చాలు. పుచ్చకాయ వంటివి ఇప్పుడు అన్ని రకాల సీజన్లోను వస్తూనే ఉంటాయి. ఒక బౌల్ ముక్కలతో ఉదయాన్నే ప్రారంభించవచ్చు. పూర్తిగా ఆకుల్లో హీలింగ్ గుణాలే కాదు శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. సలాడ్స్, ఇతర పానీయాల పైన పుదీనా జల్లుకొని తీసుకోవాలి. నిమ్మరసం, […]

ఓ కమలా పండు తిన్నాచాలు.

ఏ కార్పోరేట్ హాస్పిటల్ లోనైనా వైద్యం చేయించుకుంటూ వుంటే ముందు బాంతాడంత పోరావున్న మందుల లిస్టు  వుంటుంది. అలాగే నీరసంగా ఉందన్నా సరే బోలెడన్ని విటమిన్ టాబ్లెట్లుంటాయి లిస్టులో కానీ ఎన్నెన్నో సహజమైన పదార్దాలు వుండగా వాటి ద్వారానే పోషకాలు అందుకోవాలి గానీ విటమిన్ లతో పనేమిటని అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఇప్పుడు ‘సి’ విటమిన్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుందిఅంటే ఓ కప్పు స్ట్రాబెర్రీలు, ఓ ఎరుపు లేదా పసుపు కాప్సికం,  ఓ కివీ పండు, […]

జున్ను తినండి.

చాలా మంది ఆహారంలో జున్నును చేర్చుకోరు. మామూలు పాలలో  కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగనిరోధక  శక్తిని జీర్ణ శక్తిని పెంచుతుంది. కండరాళ్ళ పెరుగుదలకు ఎముకల దారుడ్యానికి జున్ను చాలా మంచిది. జున్నులో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా వున్నాయి. ఆవ లెగ దూడ గేదె దూడను ప్రసవించాక మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలను జున్ను […]

ఇది తక్కువ కాలరీ ఆహారం.

క్రీడాకారులకు తక్షణ శక్తినిచ్చే ఆహారంగా చేమదుంపను డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. చేమదుంప లో పిండి, పీచు పదార్ధాలు ఎక్కువ. విటమిన్ సి, బి6, ఇ ఎక్కువగా లభించే విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలు చమడుమ్పల్లో దోరుకుతాయి. ఆసియాలో పుట్టిన చామదుంప ప్రస్తుతం ప్రపంచం అంతటా విస్తరించి వుంది. భారత దేశంలో పెద్ద ఎత్తునే చమను సాగు చేస్తున్నారు. చమమొక్కకు కాండం అంటూ వుండదు. చిత్తడి నెలల్లో, కాలువ వెంట చామ ఎక్కువగా పండుతుంది. […]