Wednesday, 05 Aug, 2026

ఈ ఆకుల్లో ఔషధం.

ఇటీవల వంటకాల్లో రోజ్ మేరీ, బరేగానో మొక్కల ఆకుల్ని కలిపి వండుతున్నారు. ఈ ఆకుల్ని టీలలో సలాడ్ లలో కలుపుకుంటే చాలా ఉపయోగం. డయాబెటిస్ ఓ సారి వచ్చాక పూర్తి నివారణ కుదరదు. కానీ నియంత్రణ లో ఉంచుకునే అవకాశాలు చాలా వున్నాయి. రోజ్ మేరీ, ఒరిగానో ల్లో డయాబెటిస్ తో పోరాడ గల గుణాలున్నాయి. డయాబెటిస్ సంబందిత ఎంజైమ్ ను అడ్డుకోగాలవు. తాజా రోజ్ మేరీ ఒరిగానో ఆకుల్లో అత్యధిక ఫాలి ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఎండబెట్టి […]

అనార్ దానా వాడుతున్నారా?

వంట పనులు ఇంటి పనులతో చేతులు సున్నితత్వం పోగొట్టుకంటే బంగాళ దుంపలు ఉడికించి పేస్టూ చేసి రాస్తూ వుంటే మెత్త బడి పోతాయి. గొంతు బాగోకపొతే మిరియాల పొడి బెల్లం కలిపి ఉండలాగా చేసి నెమ్మదిగా చప్పర్స్తూ తినాలి. అనార్ దానా అంటే ఎండు దానిమ్మ గింజలు. కూరల్లో గ్రేవీ పలుచగా అయిపోతే అనార్ దానా పొడి వేస్తె చిక్కగా అయిపోతుంది. చాట్, సలాడ్ వంటి వంటకాలకు ఈ అనార్ దానా పొడి తో రుచి, రంగు, […]

జీర్ణశక్తి కి సోంపు.

సోంపు ను చీజ్, బ్రెడ్, వెజిటేబుల్ వంటకాలు విశేషంగా వుపయోగిస్తారు. నాన్ వెజ్ కూరల్లో సోంపు పొడి వాడతారు. కేక్స్, బిస్కెట్స్ బ్రెడ్ లో ఉపయోగించే ఈ సొంపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది చక్కని ఎనర్జీని ఇవ్వగలదు. పోషకాలు, యాంతాక్సిడెంట్లు డైటరీ ఫైబర్, ఎసెంషియల్ కాంపౌండ్స్ వున్నాయి. కాపర్, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలున్నాయి. విటమిన్ A,E,C లతో పాటు బి-కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా వున్నాయి. కీళ్ళ నొప్పులు తగ్గేందుకు సోంపు నూనె […]

నోరూరే ఐస్ క్రీమ్ బర్గర్.

ఐస్ క్రీమ్ పైన ఇష్టానికి తిరుగే లేదు. ఎవ్వర్ గ్రీన్ ఇది. అందుకే ఐస్ క్రీమ్ వెరిటీల పైన చేసే ప్రయోగాలకు అంటూ లేదు. అలా ఇప్పుడు వచ్చింది ఐస్ క్రీమ్ బర్గర్. చికెన్ ఫ్యాటీ, చీజ్ వెరైటీ  బర్గర్ లు రుచి చూసే వుంటాం. కానీ ఈ ఐస్ క్రీమ్ బర్గర్ విదేశాల్లో   విసేషంగా  పాప్యులర్ అయి ఇప్పుడే ముంబాయ్ లోని రోలింగ్ పిన్ డెసర్ట్ షాప్ లో దిగింది. 365 రూపాయిల ఖరీదు చేసే ఈ డెసర్ట్ బర్గర్ […]

తెలివి తేటలు పెంచేస్తాయి.

కాల్ఖేపం బఠాణీలు, వేరు సెనగలు అంటూ తీసి పారేయనక్కర లేదు. అవెం టైమ్ పాస్ టిఫిన్ లు కావు వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అద్యాయినాలు చెప్పుతున్నాయి. వేరు సెనగ కాయలను బ్రెయిన్ ఫుడ్ అని పిలుస్తారు. వేరు సేనగాల్లో వుండే విటమిన్ బి3 పోశాకమే ఇందుకు కారణం. ఈ పోషకం మెదడుకు చురుకుదనం ఇస్తుంది. జ్ఞాపక శక్తి మెరుగు పరుస్తుంది. మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రాసాయినం వల్ల మూడ్స్ బావుంటాయి. వేరు సెనగ కాయల్లో […]

ఆహారంలో కలిపితే రుచి ఆరోగ్యం.

మధ్యాహ్నం వుపహరానికి, మద్యాహ్నం భోజనానికి నడుమ, చిరు తిండికి ప్రత్యామ్నాయంగా నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్స్. ఓట్స్ క్వినోవా వంటి వాటికి నట్స్ జత చేస్తే ఆరోగ్యం, రుచి కుడా . గర్భం దాల్చాలని భావిస్తున్నప్పుడు బాదం పప్పులు  బెల్లం తింటే పోషక ప్రయోజనాలు దక్కుతాయి. డిజర్ట్స్ లో  చక్కర బదులు నట్స్ కలుపుకుంటే తీపి రుచి ఇస్తాయి. పాల ఉత్పత్తులలో నట్స్ కలిపి ఉదయాన్నే లేదా రాత్రి పడుకునే ముందు తిన్నా రోజంతటికీ బాలింతకు […]

ఇది అద్భుతాహారం.

కలకాలం ఆరోగ్యంగా జీవించాలి అనుకుంటే ఆహార నియమాలు పాటించి తీరాలి. మధ్య ధరా సముద్ర ప్రాంతంలో వున్న వాళ్ళు పండ్లు, కూరగాయలు, ఆలివ్ నూనె, చేపలు, ఎండు పండ్ల ఆహారంగా తీసుకుంటారు. వారిది ప్రపంచంలో కెల్లా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారమని గుర్తించారు. దాదాపు అందరూ దీర్ఘాయుష్మంతులే. అనారోగ్యాలు అక్కడ చాలా తక్కువ . అంతర్గతంగా క్రోమోజములు దెబ్బతిని అనారోగ్యాలు వస్తాయి. గ్ర్రేకు ఆహారం లో అలాంటి ప్రమాదాలు ఏమీ లేవు. అంచేత పూర్తిగా కాకపోయిన, కనీసం వారానికి […]

పెసల తో ఆరోగ్యం.

పెసలలో పోషకాలకు నిధి లాంటివి. అందుకే వీటిని గోల్డెన్  గ్రామ్ అంటారు. వీటిలో బలమైన కండరాలు రక్త నాళాలకు కావలసిన పోషకాలున్నాయి. ఇందులో పీచు వాళ్ళ జీర్ణ వ్యవస్ధ బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర పరిమాణాన్ని సమతులం చేస్తుంది. వీటిలో పుశాకల్మ్గా ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ వున్నాయి. వీటితో చేయదగిన వంటకాల లిస్టుకు అంటే లేదు. ముందుగా పెసరట్టు రుచికి రారాజె. గుగ్గిళ్ళ బూరెలు, గారెలు, నీళ్ళలో నానా బెట్టి మొలకలు వచ్చాక చేసే […]

దీని శక్తి అద్భుతం.

విటమిన్ ‘ఇ’ ఉపయోగాన్ని ఒక తాజా పరిశోధనా అద్భుతమని చెప్పుతుంది. రోగ నిరోధక వ్యవస్ధను పెంపొందించడంలో యంటీ ఆక్సిడెంట్ విటమిన్’ఇ’ ఎంతో బాగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ కు మానవ శరీరం స్పందనను కుడా విటమిన్ ‘ఇ’ మెరుగు పరుస్తుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. అలాగే అప్పర్ రేస్పిరేటరీ ఇన్ ఫెక్షన్ లను కుడా విటమిన్ ఇ తగ్గించగలదు. నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్స్ లో విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుతుంది.

పిల్లలకు చాలా ఇష్టం.

మొక్క జొన్నలు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్. విటమిన్ సి, విటమిన్ ఇ ఖనిజాలు యంతాక్సిడెంట్లు పుష్కలంగా వున్నా మొక్క జొన్నలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చర్మాన్ని అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి. రుచికి ఆరోగ్యానికి అందానికి కుడా ఇవి మంచివే. వీటితో ఎన్నో వంటలు చేసుకోవచ్చు. వీటిని సెనగపిండితో చేర్చి పోకోడీలు వాడవచ్చు. వీటితో చేసే సమోసాలు చాలా ప్రేత్యేకం. బంగాళా దుంపల తో కలిపి మసాలా వడలు చాలా బావుంటాయి. మొక్క […]

పోషకాలు పుష్కలం.

ఔషధ గుణాలున్న ఆకుకూరల లిస్టులో ముందుంటుంది పుదీనా ప్రపంచ వ్యాప్తంగా దొరికే పుదీనాలో పద్దెనిమిది రకాలున్నాయి వంటకాలకు అదనపు రుచి, వాసనా ఇస్తుంది పుదీనా. దీన్ని కూల్ డ్రింక్స్ లో, ఔషదాల తయ్యారీ లో, సౌందర్య సాధనాల తయ్యారీలో ఉపయోగిస్తారు.  పుదీనా లో విటమిన్ ఎ,బి1, బి2, బి3, బి5, బి6, బి9 బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సోడియం, జింక్ వంటి ఖనిజాలు […]

కాఫీ మంచిదే.

కమ్మని కాఫీ తో పెద్ద నష్టం ఏమీ జరగదని ఇంకోకొత్త రిపోర్టు వచ్చింది. రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తగచ్చు అని పరిశోధిస్తే రోజుకు నాలుగైదు కప్పులు తాగే వారి లో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని తేలింది. ఈ అద్యాయినం లో పాల్గొన్న సౌతాంస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్ర వేత్త డాక్టర్ రాబిన్ పూలే కాలేయ వ్యాధి నైరోసిన్, పార్కిన్ సన్స్, డిప్రెషన్స్ అల్జీమర్స్ వంటి వ్యాధులకు కాఫీ తో మేలు జరుగుతుందంటున్నారు. కాఫీలో […]

కొవ్వు కరిగిస్తుంది.

దాల్చిన చెక్క అనేక ఆహారాల్లో వాడుతూ వుంటాం. ఇప్పుడు శాస్త్ర వేత్తల బృందం చేసిన పరిశోధనలు దాల్చిన చెక్క లోని సినీ మల్టీ హైడ్ అవే పదార్ధం రక్తం లోని గ్లూకోజ్ ను తగ్గిస్తుందని జీవక్రియలపై ప్రభావం చూపెట్టటం ద్వారా ఊబకాయం, మధుమేహాలను గణనీయంగా నియంత్రించగలదాని చెప్పుతున్నారు. వేర్వేరు వర్గాలు, వయస్సు వున్న వ్యక్తులపై పరిశోధన చేసి, ఈ దాల్చిన చెక్క లోని సినిమాల్టిసైడ్ అనే పదార్దం కాణాల్లోని వేర్వేరు జన్యువులు, ఎంజైములు ఎక్కువగా పని చేసే […]

ఇవీ పనీయాలే.

తేనె, నిమ్మరసం లాగే శరీరంలో వ్యర్దాలు పోగొట్టే అనేక పానీయాలు వున్నాయి. కాలుష్యం తో శరీరంలో వ్యర్ధాలు పేరుకుని అవే బరువు పెంచేందుకు కారణం అవ్వుతున్నాయి. కొన్ని రకాల పానీయాలతో వ్యర్ధాలు పోతాయి. పచ్చి అవిసె గింజల పొడిని, గోరువెచ్చని నీళ్ళలో ఓ చెంచా కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తంది. ఓ అల్లం ముక్క, యాపిల్ ముక్కలు, వేసి వుంచి ఆ నీటిని దాహం వేసినప్పుడల్లా తాగచ్చు. ఒక క్యారెట్ , ఓ స్పూన్ కొబ్బరి […]

మ్యాజిక్ చేస్తాయి.

కొన్ని రకాల ఆహార పదార్ధాలలో ఫీల్ గుడ్ బ్రెయిన్ హార్మోన్ నెరటోనిన్ ను విడుదల చేసే శక్తి పుష్కలంగా వుంది. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గ్రీన్ టీ, బాదాం పప్పులు సాల్మాన్ చేపలు , డార్క్ చాక్లెట్స్, గుడ్లు, అరటిపండ్లు, అవకాడోలు, టమాటోలు, చెర్రీలు, వాల్నత్స్, ఉల్లిపాయలు పుట్టగొడుగులు, పసుపు, యాపిల్స్ వీటన్నింటిలోను మూడ్ ని స్దిరంగా ఉంచే లక్షణాలున్నాయి. ఉదాహరణకు అవకాడో లో అత్యధిక మోతాదులో  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. […]

ఏవి ఎంత తింటే మేలు.

విటమిన్ సి అనగానే మనం నిమ్మజాతి పండ్లే తలుచుకుంటాం కానీ బొప్పాయి, కాప్సికం, స్ట్రాబెర్రీ, జామ, పైనాపిల్ వంటివి కుడా సి విటమిన్ పుష్కలంగా  కలిగివున్నవే. ఒక్క కమలాపండు 75 గ్రాముల సి విటమిన్ ఉంటుందంటే ఆడవాళ్లకు ఒక్క రోజుకు కావలసిన డోస్ అన్నమాట. యి పది ముక్కలా కాప్సికంలో వందగ్రాముల సి విటమిన్  ఓ జామకాయ, కప్పు చొప్పున బొప్పాయి, స్ట్రాబెర్రీ, టమాటో ముక్కలు తిన్నా అదే సి విటమిన్ వుంటుంది. ఓ కట్ట పాలకురలో […]

తీయని పోటాటో.

ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల దుంపల రకాలున్నాయి. వీటిలో పుష్కలంగా కార్బోహైడ్రేడ్స్ తో బంగాళదుంప గొప్ప ఇంధనంగా వుండే ఆహారం అంటారు. ఉడికించే ప్రక్రియలో కష్ట శ్రద్ధ తీసుకుంటే అదనపు కొవ్వుకు దూరంగా ఉండచ్చు. వీటిలో రెడ్ పోటాటో కొంచెం తీయగా ఉంటాయి. చక్కెర శాతం ఎక్కువగా స్టార్ట్ శాతం తక్కువగా వుంటుంది. పైతోలు గట్టిగా పట్టీ వుంటుంది కూరలు సలాడ్స్ చేసేందుకు అనువుగా వుంటాయి. పీచు తక్కువగా వుంటుంది. కంటికి ఇంపుగా కనిపించే ఈ ఎర్ర […]

మరమరాల స్నాక్స్ మంచివే.

మరమరాలు తేలిగ్గానే అరుగుతాయి. కానీ అన్నంలో లాగే వీటిలోనూ కార్బోహైడ్రేడ్స్ ఎక్కువ. తేలిగ్గా అరిగిపోతాయి గుప్పెడు తిన్నా ఒంటిని తేలిగ్గానే ఉంచుత ఎక్కువ శక్తిని ఇస్తాయి. పనుల్లో చురుగ్గా ఉండాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ లో మరమరాలు తినచ్చు. మర్మరాల్లో విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్ లోని రైబో ఫ్లేవిన్, దియోమిన్ ఎక్కువ. వాటి తో పాటు కాల్షియం ఐరన్  కుడా ఎక్కువే. ఎముకలు, పళ్ళు మరింత పటిష్టంగా బలంగా ఉండేలా చేస్తాయి. వాటి లో వుండే […]

పాల మీగడ తో రుచి.

ఎన్ని నేర్చుకున్నా వంట విషయంలో ఇంకా తక్కువ నాలెడ్జ్ వుందనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి భోజనం చేసినా, ఎదో ఒక ప్రత్యేకత కనిపించి మనకెందుకు ఎంత జాగ్రత్తగా వండిన ఆ టెస్ట్ రాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు పులిహోర చేయాలంటే అన్నం పొడిపొడిగా వుండాలి. అన్నం ఉడికినప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం ఓ స్పూన్ నూనె వేస్తె అన్నం పొడిగా తెల్లగా వస్తుంది. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, ఉడికినప్పుడు ఒకలాంటి వాసనా ఇబ్బంది పెడుతుంది. ఆ వాసన రాకుండా ఓ […]

వత్తిడి తగ్గించే టీ.

గులాబీలు, చామంతులు జడలోనో, ఫ్లవర్ వాజ్ లోనో అలంకరణ కోసమో అద్భుతంగా ఉంటాయి. అలాగే వాటితో టీ పెట్టుకుని తాగితే ఇంకెంతో అద్భుతాలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. గులాబీరేకల్లో వుండే విటమిన్లు, చామంతి రేకలతో కలిసి శరీరానికి ఉపసమనం కలిగిస్తాయిట. గులాబీ రేకులు, చామంతి రేకులు , నిమ్మగడ్డ కలిపి ఎండబెట్టి గాలి చొరబడని డబ్బాలో పెట్టి కప్పు నీళ్ళలో ఈ పువ్వుల మిశ్రమం కలిపి టీ లాగా పెట్టుకోవాలి. ఈ చాయ్ వత్తిడి తగ్గిస్తుంది అని […]