Thursday, 23 Jul, 2026

బరువు తగ్గినా నష్టమే

అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు మాములే కానీ ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించక పాయినా వ్యయామాలు చేయకపోయినా అదే పనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఇది మధుమేహం తోలి లక్షణం కావచ్చు. మన శరీరంలోని ప్రతి కారణానికి శక్తి అవసరం. ఇది మనం తిన్నా ఆహారంలోని గ్లుకోజ్ నుంచి లభిస్తుంది. కణాల్లోకి […]

ఎంత కొత్త డిజైన్లయినా సరే వద్దు

పాద రక్షలు ఇప్పుడు ఫ్యాషన్ లో అతి ముఖ్యమైన భాగం. ఎన్నో రకాలు, కొత్త డిజైన్స్, చాలా ఎత్తయినవి, చాలా టైట్ గా ఉండేవి, కొన్నయితే మోకాళ్ళ వరకూ పట్టేసినట్లు ఉండేవి వస్తున్నాయి. ఫ్యాషన్ సంగతి ఎలా ఉన్నా సరైన పాద రక్షలు ధరించకపోతే పలు అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు డాక్టర్లు. మూడువేల మందిపైన ఒక సంవత్సరం పైగా అధ్యయనం నిర్వహించారు. ఎంతో మంది తమ పాదాల కంటే చిన్నవో లేదా పెద్దవో వేసుకొంటున్నవారే ఎక్కువని […]

ఏళ్ల తరబడి ఒకే వ్యాయామం వేస్టే

నెలల తరబడి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తున్నా ఏమాత్రం బరువు తగ్గకపోతే ఎంతో నిరాశగా వుంటుంది. దానికి ఫిట్ నెస్ శిక్షకులు ఏమంటారంటే ఒకే రకమైన వ్యాయామాలు ఏళ్ల తరబడి చేస్తే దాని వల్ల శరీరం వాటికి అలవాటు పడిపోయి కేలరీలు తగ్గడం మానేస్తాయి. అందుకే మేం ఎప్పటికప్పుడు శరీరం బరువు శరీర స్థితిని బట్టి రకరకాల వ్యాయామాలు మారుస్తూ వుంటాం అంటారు. అలాగే బరువులు ఎత్తే వ్యాయామాల వల్ల కండలు తిరిగి చూసేందుకు బావుండమని అమ్మాయిలు […]

పొడుగ్గా కనిపించాలంటే

పొడుగ్గా కనిపించాలి అని అందరికి ఇష్టమే. కానీ అందరూ పుట్టుక తో పొడవుగా ఉండరు కదా. కానీ వస్త్ర ధారణతో పొడువుగా కనిపించేలా నిపుణులు ఎన్నో సలహాలిస్తున్నారు. వినెక్స్ వల్ల కాళ్ళు నిలువుగా సాగి పొడవుగా వున్న బ్రాంతి కలుగుతుంది. బోల్డ్ ప్రింట్స్ కాకుండా చిన్న చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. అడ్డ చరలున్నా వస్త్రాలకు దూరంగా వుండాలి. వెర్టికల్ ప్రింట్స్ అయితే పొడవుగా నాజుకుగా వుంటారు. కాంట్రాస్ట్ కలర్ కంటే మాచింగ్ గా వేసుకుంటే పొడవుగా అనిపిస్తారు. […]

నిద్ర తగ్గడం వల్లనే ఈ శరీర భారం

గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు, పిల్లలకు వత్తడి తెచ్చే వాతావరణంఎక్కువ కాలరీలున్న భోజనం, తియ్యని డ్రింకులు, తల్లిదండ్రుల కోసం ఎదరు చూస్తూగంటల కొద్దీ టీ.వి ల ముందు కూర్చోవడం పెద్దలతో సమానంగా నిద్ర ఇవన్నీ పిల్లల్ని ఉబకాయం వైపుగా లాగుతున్నాయి. తొందరగా తిని తొందరగా నిద్ర పొతే ఈ సమస్య వుండదు అంటారు పరిశోధకులు. […]

అమెరికాలో అమ్మపాలకి భలే గిరాకీ

తల్లి పాలతో బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంది. అమెరికాలో తల్లి పాల విక్రయం ఎప్పటి నుంచో వున్నాప్పటికి వాళ్ళ చూపు ఇప్పుడు బీద దేశాల పైన పాడింది. బన్లీదబ్రెస్ట్, బ్రెస్ట్ మిల్క్ ఫర్ సేల్,కిజిజి క్రెగ్ లిన్ద్, కిన్ కీ రామ్ ఇలా బోలెడన్ని కామ్ లో తల్లి పాలను విక్రయం చేస్తున్నారు. ఈ సైట్లు తల్లుల్ని గుర్తించి డబ్బాకు పాలను కొంటున్నారు. ఇటు అవసరమైన క్లయింట్ ను గుర్తించి అమ్ముతాయి. జున్ను పాలకు ఐదు డాలర్లు అంటే […]

ఒక్క స్నేహం వుంటే చాలు

డిప్రషన్ లో వున్న వారికి మందులు చికిత్స కన్నా ఆత్మీయులు, బంధువుల అభిమానం ఎక్కువ ఉపయోగ పడుతుందని. పరిశోధనలు చెప్పుతున్నాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపాడేది స్నేహమే. ఒక వయస్సు ఒకేలా ఆలోచించడం ప్రేమను పంచడం ఇవన్నీ మానసిక ప్రశాంతతను ఇచ్చి డిప్రెషన్ నుంచి దూరం చేస్తాయని చెపుతున్నారు. కష్టాల్లో తోడుగా వుంటూ, మనను అర్ధం చేసుకుంటూ తప్పుదారిన నడిస్తే మందలిస్తూ, మంచి పని చేస్తే మెచ్చుకుంటూ, స్నేహితుడి బాధ్యత, సాన్నిహిత్యం ఏ మనిషికైనా కొండంత […]

సెలవులు సద్వినియోగం చేసుకోనివ్వండి

సెలవులు ఇచ్చేసాక అంటే ఇంట్లో వానర సేన వున్నట్లే. వున్న సెలవుల్లో ఏ సమ్మర్ స్కూలో వెతికి రెండు నెలల పాటు ఏవో కొన్ని క్రియేటివ్ పనులను నేర్చుకుంటారులే అనుకుంటాం. కానీ పిల్లల సమయం సద్వినియోగ చేసే దిశగా కూడా ఆలోచనలు మళ్ళించ వచ్చు. సంగిఇతం మనస్సుని ఉత్తేజితం చేస్తుంది. మెదడుని చురుకుగా ఉంచుతుంది. గొంతులో రాగాలు పలకవనిపిస్తే. ఏదైనా ఇష్టమైన వాయిధ్వని నేర్పించవచ్చు. ఇది మెదడుకి శరీరానికి మధ్య సమయంలో పూర్తి చేసే కొర్టులో ఎంచుకోవచ్చు. […]

సిజేరియన్ తర్వాత కాస్త జాగ్రత్త

సాధరణంగా ప్రసవంలో పెద్ద జాగ్రత్తలు అవసరం లేదు కానీ సిజేరియన్ అయితే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తప్పవు. సిజేరియన్ తర్వాత అటు ఇటు కదలడం లేవడానికి ప్రయత్నం చేయడం వంటివి అస్సలే కుదరదు. 24 గంటల పాటు పూర్తి విశ్రాంతి లో నే వుండాలి. వైద్యుల సలహాలతో లేచి అటు ఇటు అడుగులు వేయొచ్చు. ఇలా నడవడం వల్ల శరీర భాగాలలో రక్తం గడ్డ కట్టకుండా వుంటుంది. ఇది తల్లి పాల పైన ప్రభావం చూపెడుతుంది. మెట్లు […]

పరిమళ చికిత్స లో వేప పువ్వు

వేప పువ్వు వాసన చాలా బావుంటుంది. మంచి వాసన వేసే వేప పువ్వులో ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. అందుకే ఈ కాలంలో వచ్చీ వేప పువ్వు సేకరించి ఎండబెట్టి పొడి చేసి ఏడాది పొడువునా వాడుకుంటారు. ఈ పువ్వును పారిశ్రామికంగా అనెక ఔషధాలు గాయాల నివారణకు వాడే ఆయిట్ మెంట్స్ లో సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు వ్యాదుల నివారణ్ కోసం వాడుకో వచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీలకర్ర, […]

గోధుమలతోనే సగం సమస్యలు

ఎంతో మంది అనుభవం ద్వారా చెప్పాక, డాక్టర్లు కూడా తెల్చేసాక మనం కొన్నింటిని ఎంతో శ్రద్దగా ప్రతి దినం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు పరిశోధన కాదంటే, ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎన్నో ఏళ్లుగా అలవాటు పడ్డ ఆ వస్తువులను ఎలా వదిలేయాలి? గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరం స్నుకున్తున్నాం. కానీ ఇప్పుడో కొత్త పరిశోధన ఇది నిజం కాదంటోంది. వరిలాగా గోధుమలు అంత త్వరగా జీర్ణం కావని, దీని వల్ల […]

ఇవిగో ఫ్రూట్స్ లెదర్స్ అనగా పండ్ల చాపలు

మనకు తెలిసింది తియ్యని మామిడి తాండ్రి. ఏ పోర పొరగా వుఉడు వస్తూ ఎంతో బాగుంటుంది. ఇక ఆ రోజులు పోయినట్లే. అన్ని రకాల పండ్ల తోనూ ఫ్రూట్ లేదర్స్ వచ్చేస్తున్నాయి.చాపలా చుట్టి నట్లు వచ్చే ఈ తాండ్రని పండ్ల చాపలు అని పిలవచ్చు. అంజీర్, ఆపిల్, అరటి, పనస, నిమ్మ, కమలా, దానిమ్మ, పైనాపిల్, సపోటా అన్నీరకాల ఫ్రూట్  లెదర్స్ వచ్చాయి. ఇంకా కొత్త ఫ్లేవర్స్ కోసం పండ్ల గుజ్జు తో , వెనిలా, అల్లం, […]

మనస్సులో నిశ్శబ్దం సాధ్యమా?

ఈ కొత్త పరిశీలనని, సలహాని శ్రద్దగా అర్ధం చేసుకోవాలి. రోజులో ఏడు ఎనిమిది గంటలు పని చేస్తాం. పూర్తిగా ఏకాగ్రతతో పని చేయడానికి మనస్సులో నిశబ్దన్ని పెంచుకోవాలట. అంటే నిశ్శబ్దం అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత కోసం గంటకోసారైనావ్యక్తి నిశ్శబ్దం పాటించాలి. ఒక్క చపుడు కూడా చెవిన పడకుండా, ఏమీ ఆలోచించకుండా కేవలం పదే పది నిముషాలు మనస్సులో, బయటా మౌనం పాటించగలిగితే పని సమాధ్యం పెరుగుతుందని కొత్త రిపోర్ట్ చెపుతుంది. నిశ్శబ్దం ఎలా దొరుకుతుంది. ఎవ్వరు […]

పోషకాలున్న ఫుడ్ ని వాళ్ళకి నచ్చేలా ఇవ్వండి

ఈ రెండు నెలల వేసవి సెలవుల్లోనే పిల్లల ఇంటి పట్టున వుంటారు కనుక వాళ్ళకు మంచి భోజనం, మంచి తినుబండారాలు వాళ్ళు శక్తిని పెంచే ఆహారం ఇవ్వాలనిపిస్తుంది తల్లులకి. పిల్లలకు తక్షణ శక్తి నివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓట్స్, పీచు, పిండి పదార్ధాలు ఎక్కువగా వుంది వాళ్ళకి పోషకాలు అందిస్తాయి ఓట్స్. రోజు అల్పాహారంగా పాలతో మజ్జిక తో వాళ్ళకు ఇవ్వొచ్చు. పిల్లలుకదా ఇస్తాపదరేమో అనుకుంటే బాదాం, చాక్లేట్, చెర్రి పండ్లు, డ్రై ఫ్రూట్స్ ,యాలుకల […]

తక్షణ శక్తి, పుష్కలమైన పోషకాలు

ఈ వేసవిలో కొబ్బరి నీళ్ళతో పాటు ఫ్రెష్ చెరుకురసం కోసం కూడా చాలా సంతోష పెడుతుంది. ఇది తియ్యగా తాగేందుకు, వేసవి లోపాన్ని సంతోష పెడుతుంది.ఇది తియ్యగా తాగేందుకు వేసవి లోపాన్ని తగ్గించేందుకే కాదు. ఇంకెన్నో లాభాలున్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్ మహిళల్లో వచ్చే మూత్రనాళ ఇన్ఫె క్షన్ ల నుంచి కాపాడుతుంది చెరుకురసం. ఈ రసంలో మేలు చేసే పిండి పదార్ధాలు, మాంసాకృతులు, ఇనుము, పొటాషియం, ఇతర ఖనిజ లవణాలు వుంటాయి. నీరసంగా ఉన్నప్పుడు  తాగితే […]

ఒక్క అరగంట సొంతంగా మిగుల్చుకుంటే చాలు

ఎప్పుడూ ఒకే రకం దిన చర్య తో విసుగెత్తిపోతూ వుంటుంది. ఉదయం లేవడం ఉరుకులు పరుగులు, ఉద్యోగం ఇల్లు ఇంకో వ్యాపకం లేకుండా, రోటీన్ గా వుంటే చేసే పని కూడా భారమై పోతుంది. కాస్త పని వేళలోనే కొంచం మార్పు ఏదైనా చేయాలి. రోజు లేచే సమయం కంటే పది నిమిషాల ముందు చేస్తే చాలు. ఆరుబయట నాలుగడుగులు వేస్తే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. రోజు చేసే వంటకే కాస్తంత కొత్తదనం అంటే దాన్ని చక్కగా […]

ఇలాగయిటే ఎంతో ప్లేస్ కలిసొస్తుంది

ఇల్లు కొత్తగా డిజైన్ చేసుకోవాలంటే ముందుగా కిచెన్ వైపు ద్రుష్టి పెట్టాలి. రెడిమేడ్ కిచెన్ లు మన ఇంట్లో సభ్యుల సంఖ్యని బట్టి అవి ఎలా ఉండాలో ఎంచుకోవాలి. సాధారణంగా వంటగదివిస్తారం ఎక్కువగా వుంటే యు షేప్ కిచెన్ ఎంచుకోవచ్చు. ఈ తరహ కిచెన్ విశాలంగా సౌకర్యంగా వుంటుంది. చూడటాని ఆకర్షనీయంగా కనిపిస్తుంది. లేదా మధ్యస్తంగా వుండే గడులైతే ఎల్ షేప్ కిచెన్ బాగుంటుంది. కిచెన్ స్థలం కలిసొస్తుంది. మూలల్లో వుండే స్థలాన్ని కూడా ఉపయోగించుకునే సౌకర్యం […]

కొన్నింటి తో ఆరోగ్యం కొన్నింటి తో లాభం

చిన్ని చిన్ని చిట్కాలు కొన్ని ఆరోగ్యానికి సంబందించిన విషయాలు తెలుసుకుని అమలు పరుస్తూ వుంటే ఇటు అరోగ్యం, అటు సమయం కలిసి వస్తాయి. చిలకడ దుంపలు ఉడికించిన నీటిలో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయని అవి జీవప్రక్రియను ప్రభావితం చేయడం ద్వారా శరీర బరువును నియంత్రిస్తాయి అని పరిశోధకులు చేఅప్పుతున్నారు. గుండె ఆరోగ్యం కోసం ఓట్స్ కన్నా బార్లీ కే సమర్ధవంతంగా పనిచేస్తుందని, బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా ఆహారంలో బార్లీ ని చేర్చుకోవాలి అని సూచిస్తున్నారు. కొంచ […]

భోజనం పెడితే ఇలా పెట్టాలి

మన రొజువారీ జీవిత విధానం లో బంధువులకు స్నేహితులకు ఆతిధ్యం ఇస్తూవుంటాం. అది హోటల్ లో కానీ ఇళ్ళు కానీ నియమాలు తప్పని సరిగా పాటించాలి. డైనింగ్ టేబుల్ సరైన చోట ఏర్పాటు చేయాలి. గ్లాసులు, చంచాలు, కత్తులు, ఫోర్క్ లు, కళాత్మకంగా అమర్చాలి లేదా అందుబాటులో దొర్లి పోకుండా జాగ్రత్తగా ఉండేలా పెట్టుకోవాలి. అందరికీ వీలయ్యె సరైన సందర్భంలో భోజనాలు ఏర్పాటు చేయాలి. మనం ఎందుకు పిలుస్తున్నామో సరిగ్గా చెప్పగలిగితే అతిధులకు ఆ సందర్భం లో […]

మంచి ట్రైనర్ అద్వర్యం లో బరువు తగొచ్చు

టీనేజర్స్ అమ్మాయిలు బరువు తగ్గించుకోవడం చాలా సులభం. వర్క్ అవుట్స్, డాన్స్, తినే పదార్ధాల పైన అదుపు, ఆమంచి ట్రైనర్ వుంటే రెండు మూడు నెలల్లో కావాల్సిన వెయిట్ తాగొచ్చు అంటున్నారు నిపుణులు. ముంజేతులు, పిరుదులు, దైస్ బరువు తగ్గాలి అంటే జింమ్ కు వెళ్ళడం బెటర్. క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీసు వల్ల లీన్ లుక్ వస్తుంది. అలాగే డాన్స్ కూడా రొటీన్ కు అదనంగా ప్రయోజనం కలుగ జేస్తుంది. యోగా డాన్స్ వల్ల శరీరానికి […]