పోషకఫలం ఉసిరి
ఉసిరిని ఆమ్లా, ధాత్రీఫలం అని పిలుస్తారు. ఇది గబగబా కొరికి తినేసే పండు కాదు. పులుపుగా వుంటుంది కదా, కానీ కమలా తో పోలిస్తే విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. ఇతర పండ్ల కన్నా యంటి ఆక్సిడెంట్లు ఎక్కువే అన్ని అవయవాలు సమన్మయం తో పని చేసేలా చేస్తుంది. వేసవిలో ఈ ఉసిరి జ్యూస్ చాలా మంచిది. ఎన్నో పోషకాలున్న ప్రక్రుతి ప్రసాదం ఉసిరిని మురబ్బాల గానూ, నిల్వ పచ్చడిలాగో ఎలా తిన్నా పర్వాలేదు. వేరు నుంచి […]
చక్కగా తయ్యారవ్వాలి తక్కువే తినాలి
పనిచేస్తూ తినకండి. వేగంగా తినడం వల్ల సరిగా అరగదు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న ధ్యాసలేకపోవడం వల్ల ఎక్కువ కేలరీలు చేరతాయి. అందుకే ఎంత తొందర పని వున్నా పదే నిమిషాలు ప్రశాంతంగా తినేందుకు కేటాయించండి అంటున్నాయి అధ్యాయనాలు. తప్పని సరిగా కంప్యుటర్ ఆపేయాలి. అలాగే మనం కాదనుకున్న ఎన్నో పుట్టిన రోజులు, పండగలు, ప్రత్యేక మైన వేడుకలు ఎదో ఒక్కటి వస్తు ఉంటాయి. తప్పని సరిగా హాజరు కావాలి. కేకులు, పేస్ట్రిలు, చాక్లెట్లు సరేసరి. […]
ఈ జుట్టే లేకుంటే హింస కాస్తయినా తప్పేది
ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను ఎంతో మంది చూశారు. బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఆయిల్ ప్రొడక్ట్స్ సంస్థ రూపొందించిన వీడియోలో ఒక యువతి బ్యూటీ పార్లర్ కు వెళుతుంది. చాలా పొడుపుగా వున్న తన జుట్టు కత్తిరించమంటుంది. అక్కడ వుండే ఒక హెయిర్ స్టయిలిస్టు కాస్త కత్తిరించి ఆగిపోతూ ఇంకా ఆ పేయనా అని అడుగుతుంది. ఆ యువతి పూర్తిగా జుట్టు పట్టుకుని పడేస్తుంది. అక్కడ వళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఏడుస్తున్నావంటే ఈ […]
ఈ కొంచెం చేయగలిగితే చాలు
డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక ఎలాగో సన్నగానో, ఇంకాస్త బరువుగానో అయిపోతాం. ఈ టిప్స్ పనికొస్తాయేమో చూడండి. భోజనం చేసే ముందర ఆర లీటర్ నీళ్ళు తాగి చూడండి చూడండి. తక్కువ క్యాలరీలే తినగాలుగుతాం. ఎగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే కొవ్వు కలుగుతుంది. చక్కెర కలపని కాఫ, లేదా బ్లాక్ కాఫీలో యాంటీ […]
రోజుకొక్కటి చాలు
https://scamquestra.com/sozdateli/9-stanislav-kravcov-39.html
పూర్తి స్థాయి ధన్యాల్ని ఎంచుకోవడం బెస్ట్
రోజుకు 70 గ్రాముల పూర్తి స్థాయి ధాన్యాలు తినేవాళ్ళలో ఇరవై రెండు శాతం మరణం రేటు తక్కువగా వుందని అధ్యాయినాలు పేర్కొంటున్నాయి. ఆహారం వీలైనంతగా హోల్ గ్రైన్స్ వుంటే బరువుపైన అదుపు వుంటుంది. ముఖ్యంగా వీట్ జర్మ్, బ్రౌన్ రైస్, డార్క్ బ్రెడ్, పాప్ కార్న్ ఇతర ధాన్యాలు తినే మహిళల్లో తినని వాళ్ళతో పోలిస్తే బరువు పెరిగ్ర్ రిస్క్ సగం తక్కువే పూర్తి స్థాయి ధాన్యాలు 16 గ్రాముల చొప్పున ఒక సర్వింగ్ అనుకోవాలి. వీటిలో […]
ఈ సున్నితమైన సమస్యకు పరిష్కారం
ఈ వేసవిలో చమట అందరి సమస్యే. చర్మం పై వుండే బాక్టీరియా చమటని యాసిడ్ గా మారుస్తుంది. దాని వల్లనే దుర్వాసన వస్తుంది. ఈ చమట నుంచి తప్పించుకోవాలంటే తీరిగ్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. యాంటీ బాక్టిరియల్ గుణాలున్నా సోపు వాడాలి. వేడి నీళ్ళు బాక్టిరియా చంపేస్తాయి. స్నానం అయ్యాక శరీరం పూర్తిగా తడి ఆరేలా తడుచుకుని వదులుగా వుండే నూలు దుస్తులే వేసుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం, ఉల్లి, వెల్లుల్లి కాస్త తగ్గిస్తేనే మంచిది. […]
తల్లి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నాం
తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. మగవారిలో కంటే ఆడవాళ్ళలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువని అధ్యాయినం చెపుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే తల్లుల్లో ఏర్పడే ప్రసవానంతర కుంగుబాటు, పోస్ట్ పార్టిమ్ డిప్రషెన్ ఎక్కువగా వున్న ఇళ్ళల్లో దాని పై ద్రుష్టి సాదించారంటున్నారు. మాతృత్వం, దైవత్వంతో సమానం అంటారు కానీ బిడ్డ పై చూపించిన శ్రద్ధ తల్లిపై […]
పనికొస్తుందో, రాదో ముందే చూడండి
బ్యాగ్ బావుంది కదా అని కోనేస్తాం. తిరిగి ఇంటికి తెచ్చాక అది ఆఫీసుకు పోయేందుకు తక్కువ, ఏ సినిమాకు పట్టుకెళ్ళెందుకు ఎక్కువగా అయిపోతుంది. అందమైన బ్యాగ్ కాస్తా మూలన పడేయడం జరుగుతుంది. అందుకే బ్యాగ్ కొనే ముందే అది ఏ సందర్భంలో వాడబోతున్నామో ద్రుష్టిలో పెట్టుకోవాలి. ఖరీదు ఎక్కువైన నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆఫిస్ కు తీసుకెళ్ళె బ్యాగ్ లో టిఫెన్ డబ్బాలు, కాలేజీ బ్యాగ్ లో పుస్తకాలు ఎన్నో తీసుకోవాలి. అదే పార్టీలకయితే చిన్నది కావాలి. […]
ఇదెంతో ఆరోగ్యం, ఉపయోగం
తాటి గెలల నుంచి వూరే రసాన్ని నీరా అంటారు. మంచి వాసన రంగుతో తియ్యగా వుంటుంది. పులిస్తే కల్లు అంటారు. ఈ నీరా మంచి తాటి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 7686, రెడ్యుసింగ్ చక్కర 1.66, కొవ్వు 0.19, మంసాకృతులు 1.04, కాల్షియం 0.86, ఖనిజాలవనాలు, ఇనుము వంటి పోషక విలువలుంటాయి. స్త్రీల లో, పిల్లల్లో రక్తహీనత తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది. తక్కువ పొటాషియం, ఎక్కువ చక్కర […]
కూల్ డ్రింకుల్లో కలిపే ఐస్ తో సమస్యే
ఎండల్లో పిల్లల్ని బయటకు తీసుకు పోయే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం పది నుంచి సాయంత్రం ఏడు వరకు వేళ్ళనే వద్దు. అధిక ఉష్ణోగ్రతలో ఆరు మాసాలలోపు పిల్లలు త్వరగా డిహైడ్రేట్ అయ్యే ప్రమాదం వుంది. కాటన్ డైపర్ క్లాత్ లే వేయాలి. ఆహారం తీసుకునే పెద్ద పిల్లలకు లస్సీ, మిల్క్ షేక్, ఫ్రెష్ ఫ్రూట్స్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి. వీటిలోని పోషకాలు పిల్లలకు నీరసం రానీయవు. బయట దొరికే పండ్ల […]
కాలం చెల్లిన మందుల్ని అలా విసిరేయద్దు
తేదీ దాటిపోయిన మందుల్ని తీసి చెత్తబుట్టలో పారేస్తూ వుంటాం. అవి కాస్త చెత్తకుప్పల పైకి వెళ్ళి పోతాయి. అవులో, మేకలో వాటిని అమాంతం నమిలేస్తూ వుంటాయి. అందుకే అందుకే మందులను పాక్ చేసినవి చేసినట్లే ఎక్స్ పైరీ డేట్ అయిపొతే అలా విసిరేయకండి అంటున్నారు. పర్యావరణ వేత్తలు. ఒక వేల మన ఇంటిలో పిల్లలు, పెంపుడు జంతువులూ కుడా పొరపాటున ఆ మందుల్ని కొరికి తినే అవకాసం వుంది. లేబుల్ పైన ప్రత్యేక సూచనలు ఇచ్చారేమో చూడాలి. […]
కాస్త అల్లంపొడి చాలు
అల్లం ముక్కలు, జీడి పప్పు, నెయ్యి కలిపి ఉప్మా వందేసి, నిమిషాల పైన అతిధులకు వడ్డించి, ఇలా తిరిగే సరికి అల్లం పొడితో అన్ని రకాల వైద్యులు చేయండి అని లిస్ట్ వేస్తె ఎలా వుంటుంది. వెల్లుల్లి అల్లం దంచి వంకాయ కూర వండాలా? ఎండబెట్టి పొడి చేసి ఆ చరణంతో వంటింటి వైద్యం చేయాలి అంటే ముందు తెలుసుకోవాలి. అల్లం పొడి రోజుకు మూడుగ్రాములు తింటే చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతుంది. […]
ఉప్పేసుకొండి పర్లేదు
మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి డాక్టర్లేమో ఉప్పు అనారోగ్యం, బీ.పి పెరుగుతుంది, పక్షవాతం గుండె పోటు వగైరాలు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాయి అంటారు కదా. ఒక అద్భుతమైన రిపోర్టు వచ్చింది. ఉప్పు ఎక్కువ తినడం వల్ల రక్తపోటు లో నమోదయ్యే తగ్గుదల చాలా నామ మాత్రం. ఉప్పు వల్ల రక్త పోటు స్వల్పంగా పెరుగుతుందని మాత్రమే […]
ఇలా బ్రష్ చేయాలి
ప్రపంచంలో ప్రతివాళ్ళు ఉదయాన్నే చేసే పని బ్రష్ చేసుకోవడం ఆ పని ఎంతో యాంత్రికంగా చేస్తారు. నిజానికి బ్రష్ చేసుకోవడం అతి ముఖ్యమైన అవసరమైన పనుల్లో ఒకటి. సరిగ్గా బ్రష్ చేయక పొతే, అస్సలు చేయక పొతే పళ్ళకు, చిగుళ్ళకు కలిగే హానే కలుగుతుంది. చాలా మంది బ్రషింగ్ చేయరు. ఆరేల్లకు ఒక్క పదయినా దంత వైద్యుడిని కలపకు టూత్ బ్రష్ ను పెన్సిల్ లా పట్టుకుని కనీసం రెండు నిముషాలు తోముకోవాలి. పళ్ళు, పంటి జంక్షన్, […]
ప్రతి మూడు గంటలకొ సారి తినాలి
మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. […]
ఏదైనా మితంగానే వుండాలి
ఏదయినా ఒక పరిమితిలో ఉంటేనే బావుంటుంది. అతిగా వున్న దాన్ని వదిలేయమనే చెపుతారు పండింతులు. ఇదిగో ఈ అతి వల్ల మేలు కంటే కీడే అధికం అంటారు. కొందరు చురుగ్గా ఆరోగ్యంగా వుండేందుకువ్యాయామం మొదలుపెడతారు. చక్కని ఆకృతి కావాలనుకుంటారు. అది కాస్త మోతాదుమించితే చాలా నష్టం. బరువులెత్తే వ్యాయామం చేశాక కొంత విశ్రాంతి కావాలి. ఎందుకంటే వ్యాయామాలతో కండరాళ్ళ వత్తిడి కి ఎదుర్కొంటాయి. ఒక్క సారి లోలోపల చిన్న పాటి గాయాలు కూడా అవుతాయి. అవి తిరిగి […]
డాక్టర్ విజిట్ చాలా అవసరం
ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. […]
ఇక పండ్లు, దుంపల చిప్స్
ఇప్పటి వరకు ఆలూచిప్స్, అరటికాయ, కాకరకాయ తో సహా ఇంకెన్నో కురగాయల్ని కలుపుకుని నోరు వురిస్తుంటే ఇప్పుడు పండ్ల రుచులతో తాయారవ్వుతున్నాయి ఫ్రూట్ చిప్స్. మామీడి, పైనాపిల్, కివి, బొప్పాయి, పనస ఇలా అన్ని రకాల పండ్లు ఓవెన్ బేక్డ్, ఆయిల్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైడ్, వాక్యుం ఫ్రైయ్యర్స్ తో తక్కువ నూనె తో ఈ పండ్ల చిప్స్ రంగు రుచి పోగొట్టుకోకుండా బోలుగా కరకరలాడతాయి. పండ్ల తో పాటు అన్ని రకాల కూరగాయలు చిప్స్ కూడా […]
మంచి జీవన శైలితో ఎంతో ఆరోగ్యం
ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో ట్రేడ్ మిల్ వుంటే ఎదో ఒక సమయంలో మన వ్యాయామం ఇంట్లోనే పూర్తి చేయొచ్చు అనుకుంటాం కానీ ఆరుబయట ప్రకృతిలో పరుగుదీస్తే శరీరం మెదడు రెండూ రీఫ్రెష్ అవుతాయి. పరుగులు పెడితే కండరాళ్ళు దృడంగా వుంటాయి. బరువు అదుపులో వుంటుంది. తొడలు, నడుము కిందభాగంలో పేరుకున్న కొవ్వు పోతుంది. […]
