Friday, 24 Jul, 2026

వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పండి

పిల్లలకు సెలవులిచ్చారు. తోచడం లేదంటారు. సరే ఆడుకో అనగానే ఎందల్లోకి పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటారు. బయటి ఎండ తక్షణత పెద్దవాళ్ళు అర్ధం చేసుకున్నట్లు పిల్లలకు అర్ధం కాదు. పొనీ ఇంట్లోనే వుండండి. అంటే టి.వి ముందు, సెల్ ఫోన్ లో గేమ్స్ కో అతుక్కు పోతారు. ఈ సమయంలో వాళ్ళకి తోచేలా, కాసేపు ఆటవిడుపులా కొన్ని కొత్త స్కౌర్సీ నేర్చుకునేందుకు ప్రోత్సహించాలి. వంట ఇంట్లో సయం చేసే అలవాటు చేయాలి. వాళ్ళకు చిన్న పప్రాన్, హ్యట్ […]

తక్షణ శక్తి కోసం వీటిని ఇవ్వండి

ఇంట్లో వున్న, కాసేపు అలా ఆటల కోసం బయటకు వెళ్ళినా పిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఈ వేసవి ఎండలకు తప్పకుండా వుంటుంది. శారీరం డీహైడ్రేషన్ కు గురవ్వకుండా తాజా కొబ్బరి నీళ్ళు తాగించాలి. ఈ నీటి తో తక్షణ శక్తి లభిస్తుంది. పిల్లల్లో పొటాషియం మోపించ కుండా తాజా అంజీర పండ్లయినా మంచివే. అలాగే విటమిన్-సి వున్న పండ్లు తినిపించడం ముఖ్యం. ఉసిరికాయలు ఇంట్లో ఉంచాలి. తినటానికి పుల్లగా అంత రుచిగా లేక పోయినా ఈ వుసిరిలో […]

హాయిగా చేత్తోనే తినాలి

సాధారణంగా కొన్ని అలవాట్లు మనం అద్దెకు తెచ్చుకున్నవే. స్పూన్ తో, ఫోర్క్ లతో చేతికి ఏది అంటకుండా తినడం కూడా ఇలాంటిదే అల్పాహారం అయినా, భోజనమైనా చేత్తో తినటమే మంచిది. చేత్తో ఆహారం ముట్టుకోగానే మెదడుకు సంకేతం అందుతుంది. నోటిలో లాలాజలం ఊరుతుంది. చేత్తో ఆహారం తింటూ ఉండగానే మనం ఆహారం తింటున్నామన్న విషయాన్ని మెదడు మన పొట్టకు చెప్పేస్తుంది. ఈ సంకేతాలతో పొట్టలో జీర్ణ రాసాలు  ఎంజైమ్స్ విదుదల అవ్వుతాయి. దీని వల్ల బాగా జీర్ణ […]

వేసవి తపానికి విరుగుడు

పది నిమిషాలు ఎండలో ఉంటేనే శరీరంలో నీరు ఆవిరై పోయి నట్లు అవుతుంది. ఈ వేసవి తాపానికి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యమె అయినప్పటికీ వేసవిలో ఆ ప్రయోజనాలు పుష్కలం. ఉక్కిరి బిక్కిరి చేసే వేసవి తాపం నుంచి చక్కని ఉపసమనం ఇచ్చే శక్తి కొబ్బరి నీళ్ళల్లో తక్షణ శక్తి వస్తుంది. నరాల వ్యవస్ధా మెదడు సక్రమంగా పని చేసేందుకు అవసరం అయిన పోటాషియం కొబ్బరి […]

మెటబాలిజం వేగంగా పెంచుకోవచ్చు

మెటబాలిజం మాట వింటూ వుంటాం? ఏ విటీ మెటబాలిజం? శరీరంలో ప్రతి కణానికి శక్తి కావాలి. ఈ శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే లభిస్తుంది. ఆహారం ద్వారా లభించే పోషకాలకు శక్తి మలిచే చర్యను జీవక్రియ అంటే మెటబాలిజం అంటారు. వయస్సు పెరిగే కొద్ది జీవక్రియ వేగం తగ్గుతుంది. దీని వల్ల చురుకుదనం తగ్గిపోతుంది బరువు పెరుగుతారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మెటబాలిజం వేగాన్ని తిరిగి పెంచుకోవచ్చు. ఉదయం వీలైనంత త్వరగా బ్రేక్ ఫాస్ట్ […]

పక్షుల కోసం 100 గూళ్ళు

ముంబాయికి చెందిన ఐ.టి ప్రోఫెషనల్ అరుందతి మాత్రే తన ఇంటి బల్కనీలో పక్షుల కోసం వంద షెల్టర్స్ ఏర్పాటు చేసిందట. సీతాకోక చిలుక కోసం 350 ప్రత్యేకమైన గూళ్ళు ఏర్పాటు చేసారు. సరికొత్త రీతిలో, అద్భుతమైన ఏర్పాట్లలో ప్రక్రుతి సంరక్షణ కోసం నడుం కట్టారామె గూళ్ళు, ఆహారం, నీరు అందిస్తారు పక్షులకు. అరణ్య పేరు తో 2013 నుంచి వీటిని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ షెల్టర్ బాక్స్ లు, పక్షుల పెంపకం కోసం, అటవీ ప్రాంతాల్లో […]

ఒకసారి ఒక్క పనే చేయాలి

మతిమరుపు మానవ సహజం, అయినా జ్ఞాపకశక్తికి ఎప్పటికప్పుడు పదును పెట్టవలసిందే. అంతేగాని ఎదుటి వాళ్ళ పేరు గుర్తుకు రావడం లేదని, వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోతున్నామని సమస్యను పెద్దది చేయకూడదు. బహుళ పనుల వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కనుక ఒకసారి ఒకా పని పైనే ఫోకస్ చేయాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి వైపే చూస్తూ సన్నిహితంగా వినాలి. ఏదైనా వినడం మిస్సయితే రిపీట్ చేయమని అడగాలి. ఏదైనా విన్నప్పుడు, చదివినప్పుడు అర్ధం కాకపోతే క్లారిఫికేషన్ కోసం […]

ఇవే వత్తిడికి చెక్ పెట్టే పనులు

ప్రతి రోజు చేయ వలసిన పనుల్లో ఎదో ఒక సమస్య తో వత్తిడి వేదిస్తుంది. చిన్ని చిన్ని చర్యల తో వత్తిని ఇట్టే తగ్గించ వచ్చు. కామెడీ  కార్యక్రమాలు చూసినా, స్నేహితులతో సరదాగా గడిపినా, కామిక్ పుస్తకాలు చదివినా వత్తిడి తగ్గించుకోవచ్చు. మనస్పూర్తిగా నవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇష్ట పడే వారితో కొంత సమయం గడపడం వల్ల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులనైనా, మిత్రులనైనా లంచ్ కొ డిన్నర్ కొ ఆహ్వానింమో లేదా […]

గుడ్లు బెటర్, బెస్ట్

గుడ్లలో వుండే అత్యధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందని చాలా మంది అభిప్రాయం. ఆ భయాలు వాస్తవిక సైన్స్ ఆధారితమైనవి కాదు. తాజా పరిశోధనలు గుడ్లు గుండెకు ప్రయోజనం చేకూరుస్తాయని తేల్చాయి. గుడ్డు అద్భుతమైన, అతి చౌకైన ప్రోటీన్ ఆధారిత ఫుడ్. A, D విటమిన్లు కొన్ని B విటమిన్లు ఐరన్, జింక్ లభిస్తాయి. దైనందన అవసరమైన ప్రోటీన్ లో 25 శాతం గుడ్డు నుంచి లభిస్తుంది. తెల్లని గుడ్ల తో పోలిస్తే బ్రౌన్ గుడ్లు […]

ఇదే ఫ్యాట్ లెస్ పద్దతి

శరీరంలో కొవ్వుని శీఘ్రంగా వదిలిన్చుకోవాలంటే కొన్ని పద్దతులు, ఆహార విధానాలు పాటించాలి. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. తీపీకలపని గ్రీన్ టీ, నీటి జాబితాలో వేయచ్చు. షుగర్ ప్రీ మింట్ గమ్, లేదా మింట్ ఫ్లేవర్ టూత్ పేస్ట్ భోజనానికి ముందు వాడితే తినే ఆహారం మోతాదు తగ్గిపోతుంది. ఇక తినటాన్ని ఆపాల్సిన సమయం వచ్చిందని మెదడుకు మింట్ ఫ్లేవర్స్ సిగ్నల్స్ పంపుతాయి. దీని వల్ల భోజనం తర్వాత డిజర్టులు […]

ఫ్లోరింగ్ మరకలు ఇలా వదులుతాయి

ఇంట్లో ఫ్లోరింగ్ మరకలు లేకుండా అందంగా కనబడేందుకు ఫ్లోర్ ను బట్టి సొల్యుషన్ తాయారు చేసుకుని క్లీన్ చేసుకోవాలి. విట్రిఫైడ్ టైల్స్ వుంటే సబ్బు నీళ్ళతో తుదవకూడదు. మూడు నలుగు లీటర్ల గోరు వెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ కలిపి తుడిస్తే ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుంది. మార్బుల్ ఫ్లోరింగ్ కు ఏ ఎసిడిక్ సొల్యుషన్ పనికి రాదు. వెనిగర్ వంటికి వాడకూడదు. మార్బుల్ త్వరగా కలర్ మారిపోతుంది. మార్బుల్ పైన మరకలుంటే వాటిని పోగొట్టేందుకు అరకప్పు హైడ్రోజిన్ […]

అమ్మలు తింటే పిల్లల్లో నో ఎలర్జీ

తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవ్వుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్ ఎలర్జీ ఎక్కవ. అయితే గర్భవతులుగా వున్నప్పుడు అమ్మలు పీనట్స్ ట్రీ నట్స్ తినాలి. అలా తినడం వల్ల పుట్టే పిల్లల్లో ఆయా ఆహార పదార్ధాల ఎలర్జీలు వుండవు. అమ్మకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా వుండి వారానికి కనీసం ఐదారు సర్వింగ్ లయినా నట్స్ తింటే పిల్లలకు భవిష్యత్తులో […]

చిందర వందరగా వుంటే చాలా కష్టం

ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన పరిసరాల ప్రభావం మనసు పై పడి తీరుతుంది. ఇందుకోసం కొంత ప్లాన్ వుండి  తీరాలి. ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగించాలో ముందే నిర్ణయిచుకోవాలి. పని త్వరగా పూర్తి అయ్యే చోట ఆరంభిస్తే ముగిసిన పని ఇచ్చే ప్రోత్సాహం తో మిగతావి త్వరగా పూర్తి చేసే వీలుంటుంది. ఒక ప్రదేశం, వార్డ్ రోబ్ గది ఇలా వరుసగా ఒక దాని తర్వాత […]

కొవ్వు కరిగించే దానిమ్మ

కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆర్టరీలు ఎక్స్ పాండ్ కావటానికి బ్లడ్ ఫ్లో సక్రమంగా సాగటానికి కూడా ఈ ఫాలిఫెనాల్స్ సహకరిస్తాయి. ఇంకెన్నో ఇతర ప్రయోజనాలున్నాయి. దానిమ్మ రసం బ్రెస్ట కాన్సర్ కణాల్ని నశింపజేస్తుంది. ఆర్టరీలలో ఫ్లేక్ కాకుండా కాపాడుతుంది. చెడు కోలెస్ట్రోల్ తగ్గించి మంచి కోలెస్ట్రోల్ పెంచుతుంది. అధిక రక్త పోటు […]

వృద్దాప్యంలో పని కావాల్సిందే

అన్ని ప్రభుత్వాలు, సంస్థలు ఒక పరిమితమైన రిటైర్ మెంట్ వయస్సు నిద్దేసించాయి. ఇంత ఆ వయస్సు దాటి పని చేస్తే నైపుణ్యం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అయినా రిటైర్మెంట్ తర్వాత తమ సమాధ్యాన్ని బట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళలో శారీరక క్షిణత, రుగ్మతలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్ళ తర్వాత వయసున్న స్త్రీ పురుషుల పై ఈ అధ్యాయినం కొనసాగింది. అధికారకంగా రిటైర్ అయినా తాత్కాలిక ఉద్యోగాల్లో […]

తల్లి పాలతో అనారోగ్యాలు దూరం

జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. […]

బ్రా ధరించక పోవడం మంచిది

బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి అభిప్రాయం యవ్వనంలో వున్న ప్రతి అమ్మాయి ఇవి తప్పని సరిగా ధరిస్తూనే ఉంటారు. కానీ ఒక హెల్త్ రిపోర్ట్ మాత్రం మహిళలు బ్రాలు ధరించక పోవటమే మంచిదంటుంది. 25 నుంచి 40 సంవత్సరాల మహిళల పై సాగిన పరిశోధనలో బ్రా ధరించని మహిళలు ప్రతి ఏడాది తన స్థానాలు 7 మిల్లీ మాటర్లు లిప్ట్ అవుతున్నట్లు చెప్పాలి. ఎదీ సౌందర్యం ఏ మాత్రం […]

అతి ఎప్పుడూ అనర్ధమే

ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్ పద్దతులను అనుసరిస్తూ వుంటే దాని వల్ల హాని జరుగుతుంది. వారానికి ఐదు రోజులు, ౩౦-45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ వత్తిడితో బ్రిస్క్ వాక్ చేస్తే వ్యతిరేక ప్రభావం ఉంటుందంటారు నిపుణులు. మోడరేట్ వర్కవుట్ల తర్వాత ఇమ్యునిస్టం పూర్తిగా రికవర్ కావటానికి 72 […]

సంపూర్ణ వ్యాయామం ఇది

వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, […]

పిల్లలకు ఇవి తప్పని సరిగా నేర్పాలి

ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. […]