health problems of sitting long hours
కదలక పొతే కష్టమే.
కూర్చుని చేసే జాబ్సే అయినా ఆహారీరానికి కదలికలు ఉండేలా శ్రద్ధ తీసుకోగల మర్గాలున్నాయి. శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. మాల్స్ లో ఎస్కలేటర్లు వాడవద్దు. వారంలో రెండు రోజుల పాటు రెసిస్టెన్స్ లేదా స్ట్రేంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు చేయాలి. ఆఫీసు లో సీట్లల్లో నుంచి మధ్య మధ్యలో లేచి అటు ఇటు తరగతి. ఏదో రకంగా పని మధ్యలో లేస్తుండాలి. సహోద్యోగుల దగ్గరకు నడిచి వెళ్ళి ఏదైనా ఆఫీస్ విషయాలు డిస్కస్ చేయాలి. లంచ్ బ్రేక్ లో పది […]
