Saturday, 25 Jul, 2026

చురుకుదనం పొందుతుంది.

మహిళల్లో మెనోపాజ్ తర్వాత, ముందర కూడా ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు శారీరకమైన ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే మహిళల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. దీన్ని గుర్తించండి అంటున్నారు వైద్యులు మెనోపాజ్ తర్వాత ఏర్పడే హార్మోన్ల అసమతులయం వల్ల మెదడు లోని నాడీ కణాలలో చురుకుదనం తగ్గిపోతుంది. దీని వల్ల శరీరంలో హుషారు తగ్గి సంతోషం నశించి పోయి నీరసం అందిస్తుంది. నిరాశా నిస్పృహలకు గురవ్వుతుందంటున్నారు. ఆ రకంగా వారి ఆలోచనల్లో చురుకుదనము పోయినట్లే ఇందుకు […]

పుట్టుక తోనే శక్తి.

ఉదయపు వేళలో సూర్యుడిని చూసే అవకాశమే లేని ఆకాశ హార్మోన్ తో కాపురం చేస్తున్నాం. ఎండ సోకే అవకాశం లేక ఎంతో మందిలో’డి’ విటమిన్ లోపం వుంటుంది. ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే విటమిన్-డి  వుండాల్సిందే. సూర్య రష్మి అందుకు కీలకమైన ఆధారం. పాలిచ్చే తల్లులు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే తల్లి పాల ద్వారా పిల్లలకు అందుతుందని వైద్యులు చెప్పుతున్నారు. అలాగే తల్లులు తమకు పట్టబోయే పిల్లలు బలంగా ఉండాలంటే విటమిన్ డి తీసుకోవాలని కుడా చెప్పుతున్నారు. […]

అరోమా నునేల్ని మించిన సువాసన.

పాత  కాలపు ఇళ్ళలో తప్పని సరిగా పూజా మందిరం, దేవుడికోగది వుండేది. ఉదయాన్నే ఇంటి పెద్ద స్నానం చేసి దేవుడికి అగరువత్తులు వెలిగించి కర్పూరం తో హారతులు ఇచ్చి పూజ చేసే వాళ్ళు. ఆ వాసనలు ఇల్లంతా పరుచుకుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో కనిపించేది. మరి ఆ సువాసనలు రావాలంటే ఇంట్లో హల్లో చామంతులు, గులాబీలు వంటి పువ్వులను నేల్లల్లో వేసి ఉంచితే ఇంటికి అందం సువాసన కుడా. సువాసనలు మనకి హాయినిస్తాయి. ఎంతో ఖరీదైన […]

అకాల మరణాలకు వంటరితనం కారణం.

నీకు ఎవ్వరితో కలవడం ఇష్టం వుండదు అంటారు కావాలని ఒంటరితనం ఇష్టపడటం ఒంటరిగా వుండటం, నలుగురితో కలవకపోవడం వంటి కారణాలు మృత్యువుకు దగ్గరగా చేస్తాయంటున్నాయి అద్యాయినాలు. స్థూలకాయంకంటే వొంటరితనం చేటు అంటున్నారు మూడు లక్షల మంది పై దఫాల వారిగా చేసిన అద్యాయినంలో, కుటుంబ సభ్యులతో సంబందాలు కనీసం స్నేహితులు కుడా లేకపోవడం వొంటరిగా కాలం వేల్లబుచ్చుతుంటే అనారొగ్యాలు చాలా తేలికగా దాడి చేస్తాయని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. రిటైర్ మెంట్ తర్వత చాలా మంది ఒంతరిగా మిగిలిపోతున్నారని […]

మార్చేయడం  వెరీ ఈజీ.

ఉదయం ఆఫీస్, సాయంత్రం షాపింగ్, రాత్రికి పార్టీ ఇలా అంటూలేని బిజీ షెడ్యుల్స్ మధ్యలో, ఒక్కో పనికి అనువుగా వుండే రకరకాల బాగ్స్ మారుస్తూ ఉంటారు. ప్రతి సారి ఒక్క బ్యాగ్ లో ఎన్నో అవసరమైన వస్తువులుంటాయి. ఇంకో బ్యాగ్ లోకి త్వరగా మార్చేయడం కష్టమే. ఇది ది బ్యాగ్ ఎక్స్ చేంజ్ బ్యాగ్ లో ఇలాంటి సమస్యలు వుండవు. ఇందులో ఏడెనిమిది చిన్ని చిన్ని బ్యాగులు ఉంటాయి. ఇందులో మనం ఒక దానిలో డబ్బు, కార్డులు, […]

గ్రిల్ క్లీనర్స్ తోనే ఇచ్చింది.

గ్రిల్స్ పైన వుండే ఆహార పదార్ధాలు చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా బార్బిక్యు చికెన్ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే ఈ గ్రిల్స్ క్లీన్ చేసే పద్దతి వల్లనే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ గ్రిల్స్ ను సాధరణంగాఫైర్ బ్రిస్టల్ బ్రష్లతో క్లీన్ చేస్తారు. లూజ్ గా బ్రిస్టల్స్ బ్రష్ నుంచి ఊడి పది గ్రిల్స్ లో చిక్కుకు పోతాయి. ఇవి ఆహారంలో కలిసిపోతాయి. నూరు గొంతులో ఇబ్బందులు వస్తాయి. గ్రిల్లింగ్ తర్వాత […]

20 శాతం తక్కువ దారే వస్తుంది.

ఎంతో డబ్బు పెట్టి బంగారం కొంటాం కానీ అమ్మడం మాత్రం కష్టమే నష్టం కుడా. నగల్ని మార్చే బదులు, కొత్త కొత్త మోడల్ లో అదే బంగారు నగలు అమ్మాలంటే బిల్లులు గనుక వుంటే నూటికి నూరు శాతం ధరలో మార్పిడి చేసుకునే వీలుంటుంది. ముత్యాల నగలైతే ప్రపంచ వ్యాప్తంగా మార్పిడి రాటు లేదు. రాళ్ళ నగలు కొన్నప్పటి కంటే అమ్మేటప్పుడు, 20 శాతం తక్కువకే మార్పిడి రాటు వస్తుంది. 18 క్యారెట్ల బంగారు నగలకు మంచి […]

కొవ్వును కరిగించే పచ్చి అరటి.

అరటి పండ్లే కాక పచ్చి అరటి కాయ వాళ్ళ కుడా చాలా ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి అరటి మంచి ఆహారం. ఇవి మెటబాలిజం బూస్టర్ గా పని చేస్తాయి. కొవ్వును కరిగించగల శరీర సమాధ్యాన్ని పెంచుతాయి. పచ్చి అరటిలో వుండే స్టార్చ్ కోలెస్ట్రోల్ స్ధాయిల్ని తగ్గించడంలో సహకరించి బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. సాధారణంగా కార్బోహైడ్రేడ్ శరీరంలో ముందుగా ఖర్చు అయిపోతాయి. కానీ పచ్చి అరటి కాయల్లోని స్టార్చ్ శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగిస్తాయి. […]

నైట్ పార్టీల్లో కొత్తలుక్ క్లచ్.

హ్యాండ్ బ్యాగ్ లేకుండా అమ్మాయిలు అడుగు బయట పెట్టరు పైగా డిస్ ప్లేలో ఏ కొత్త బ్యాగ్ కనిపించినా కోనేస్తుంటారు కానీ సందర్భానికి తగ్గట్టు బ్యాగులు కుడా చేయించుకోవాలి. ఉదాహరణకు ఏ పార్టీకొ వెళితే, అది రాత్రి వేల అయితే క్లాచ్ లు బావుంటాయి. మెరిసే దుస్తులకు సరిజోడుగా వుంటుంది క్లచ్. అయితే ఆఫీసు కు ఇవి పనికి రావు. టోటే తరహాలో హ్యాండ్ బ్యాగ్ బుజాలకు తగిలించుకునేలా లేదా చేతులతో పట్టుకునేలా వుంటే వీలుగా వుంటుంది. […]

తల్లి బరువుతో బిడ్డకు సమస్య.

ఇది కొంచం ఇంటరెస్టింగ్ రేపోర్టు. స్వీడన్ పరిశోధనలు రెండు లక్షల మంది గర్భవతుల పైన సుదీర్ఘకాలం చేసిన అధ్యాయినంలో గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకుంటే వుండవసిన దానికంటే ఎక్కువ బరువు పెరుగుతారని, ఆ బరువు కడుపులో వున్న శిశువు మెదడు, గుండె పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసింది. బరువు ఎక్కువగా వున్నా తల్లుల పిల్లలలో కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారు. గర్భవతిగా వున్నా సమయంలో తల్లి తీసుకున్న ఆహారం ప్రభావామే అని స్పష్టం చేసారు. గర్భవతులు […]

మొత్తం తినేయడం కాదు.

క్లీన్ ఈటింగ్ గురించి కొన్ని క్లాసులు చెప్పుతుంటారు అంటే పరిశుబ్రంగా ప్లాటు లో ఏవీ మిగలకుండా తినేయడం కాదు. సరైన ఆహార పదార్ధాలు తినండి అని అర్ధం. పూర్తి కూరగాయలు, పూర్తి ఆహార ధన్యాలు తీసుకోవాలి. ఉప్పు లేని నట్స్ గింజలు తినాలి. ప్రాసెస్డ్ పదార్ధాలు వద్దనే చెప్పాలి. రిఫైన్డ్ చక్కర పదార్ధాలకు దూరంగా వుండాలి. చక్కెర బదులుగా తియ్యగా వుండే ఏ ప్రత్యామ్నాయం తిన్నా అది చక్కర లాంటిదే అవుతుంది. రోజు మొత్తంలో ఐదారు సార్లు […]

రెండు కిలోల బరువు తగ్గచ్చు.

ఎర్రగా గుండ్రంగా వుండే గుమ్మడి పండు చూసేందుకు బావుంటుంది కానీ పండుని ఆహారంలోకి భాగంగా చేర్చుకోవాలి. ఈ మొక్కల్ని పులుసుగానో, కురగానో వుపయోగిస్తారు కానీ ప్రతి రోజు తినే ఆహారంలో దాదాపుగా ఉండకూడదు. కానీ ఈ పందాల్ వల్ల అధిక బరువు తేలిగ్గా తగ్గించుకోవచ్చు నంటున్నారు వైద్యాలు. ఈ గుమ్మడి పండులో ABCD విటమిన్లతో పాటు ఐరన్, జింక్, కాల్షియంవంటివి సమృద్దిగా లాభిస్తాయి. దీనిలో వుండే యాంటీ అక్సిడెంట్స్ శరీరంలోకి చేరగానే విటమిన్ ఎ గా మరుతాయి. […]

ఈ బాక్టిరియా వుంటుంది జాగ్రత్త.

ఇంట్లో అక్వేరియం వుంటే హలుకే అందం కదిలే చేపల్ని చూస్తుంటే మనస్సుకి ఎంతో తేలిక కుడా. అయితే ఈ ఆక్వేరియంని శుబ్రం చేయడం తోనే వస్తుంది తంటా అంతా. కొద్ది పాటి జాగ్రత్త తీసుకోవాలి. వాటర్ ప్రూఫ్ గ్లవుజస్ ధరించే క్లీన్ చేయాలి. ఫిష్ ట్యాంక్ లో వుండే నాన్ క్లోరినేటెడ్ నీళ్ళు మైక్రో బాక్టిరియం మ్యుదినం అనే బాక్టీరియా ను కలిగి ఉంటాయి. చేతుల పై చిన్ని పాటి గీతాలు, కట్స్, చర్మం లేచి పోవడం […]

నడుము చుట్టూ కొలత తగ్గిస్తుంది.

చక్కని శరీర లావణ్యం అందరికీ ఇష్టమే. కానీ కొన్ని జీవన విధానాల వల్ల అలా నాజుగ్గా వుండటం చాలా కష్టం. ఉదాహరణ కు గంటల తరబడి కుర్చుని పనిచేసే వారికి నడుము చుట్టూ కొలత పెరుగుతుంది. ఎన్నో అనారొగ్యాలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీల లో ఈ సమస్య చాలా ఎక్కువ. ఈ సమస్య పారితోషకం ఒక్కటే. నడక ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్  యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఎనిమిది వందల మంది స్త్రీల పై ఈ అద్యాయినం నిర్వహించారు. […]

రోజుల తరబడి నిలువ వుంటే నష్టం.

రకరకాల పదార్ధాలతో  ఫ్రిజ్ నింపేస్తాం. ఎదో ఒక కొంచెం మిగిలినా చాలు రేపొద్దున్న చుదోచ్చులే అని లోపల తోసేస్తం అలా ఎన్నో కొన్ని రోజుల తరబడి వుంది పోతు ఉంటాయి. కొన్ని ఫ్రిజ్ లోపల ఎక్కువ కాలం ఏవి ఉంచినా ప్రమాదమే. ఫ్రిజ్ లో రెండు రకాల బాక్టిరియా పెరుగుతుంది. స్పాయిలేజ్  బాక్టిరియా  చల్లని  ప్రదేశం లో    కుడా  జీవించి  ఆహార పదార్ధాల రుచి మార్చేందుకు. కూరగాయలు వాడిపోయే దాకా అస్సలు    ఉంచ కూడదు.  ఫ్రిజ్ […]

తప్పని సరిగా తోడూ వుండాలి.

తోడొక రుండినా అదే భాగ్యము అన్నాడో సినీ కవి. అది చక్కని పాతనుకోండి. కానీ ఇప్పుడో అధ్యాయినం ఏం చెప్పుతుందంటే షాపింగ్ లకు, పెళ్ళిళ్ళకు, పేరంటాలకు ఒక్కలల్లే వెళ్ళినా పర్లేదు. ఆసుపత్రులకు మాత్రం ఒంటరిగా వెళ్ళద్దు ఎవరైనా తోడుంటేనే బావుంటుంది అని. డాక్టర్ దగ్గరకు వెళ్ళిన సమయంలో ఎవరైనా తోడుగా పక్కనే వుంటే ధైర్యంగా సంతృప్తిగా వుంటుందని వైద్యులతో చెప్పదలుచుకున్న విషయాలు చక్కగా చెప్పగలదని విశ్లేషకులు చెప్పుతున్నారు. జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు లేదా ఎవరో స్నేహితులు, […]

కొవ్వు తగ్గించ గలిగే సిట్రస్ ఫ్రూట్స్.

శరీర సౌష్టవం కోసం వ్యాయామాలు డైటింగ్ లు చేసే క్రమంలో, ట్రయినర్లు చాలా మంచి సలహాలు ఇస్తున్నారు. తినే పదార్ధాలను తీసుకుంటే కలిగే దుష్ఫరినామాల నుంచి పుల్లగా తియ్యగా వుండే పండ్లు పరి రక్షిస్తాయంటారు. క్రమం తప్పకుండా ద్రాక్ష పండు తింటే క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే ప్రభావాన్ని రివర్స్ చేయగలవు బరువు తగ్గాలంటే ఇదే దారి. వీటిలో వుండే విటమిన్ ఎ,సి లు రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తాయి. ఇలాంటి ప్రభావమే వుండే కమలా, […]

అన్నీ ఒకే చోట చూడొచ్చు.

ఆన్ లైన్ స్టోర్స్ లో ఎన్నో రకాల దుస్తులు చూస్తూ వుంటాం. మనకు నచ్చిన వాన్ని ఫోన్ లో స్టోర్ చేస్తాం. ఒక్కో సారి ఈ యాప్ లో ఎక్కువై పోయి ఫోన్ హాంగ్ అయిపోతూ వుంటుంది. ఎక్కడ ఏమున్నాయో చూడాలంటే ఒక్కోటి వెతుకుతూ రావాలి. మనం ఇష్టపడ్డ డ్రైవ్ ఏ అప్ప లో వుందో ఒక్క పట్టానా గుర్తుకు రాదు. ఇప్పుడీ ఇబ్బందులన్నీ పోయేలా The Womens Store అన్ని సైట్స్ ను ఒకే వేదిక […]

కోట్ల బిజినెస్ చేస్తున్న ప్లస్ సైజ్ మార్కెట్.

ప్లస్ ఫ్యాషన్ మార్కెట్ ఇప్పుడు వేల కోట్ల రూపాయిల్లో నడుస్తుంది. ఒకప్పుడు ఫ్యాషన్ అంటే జీరో సైజ్ వాళ్ళకే రాంప్ వాక్ లు వాళ్ళకే ఆన్ లైన్ మార్కెట్ వాళ్ళదే. ఇప్పుడు రోజులు మారిపోయాయి. బొద్దుగా వుండటంలో ఓ ఫ్యాషనుంది అంటూ గత సంవత్సరం ఒక ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ షో నిర్వహించింది. రాంప్ వాక్ చేయ బోయే బొద్దుగా వున్న అమ్మాయిల కోసం దేశ వ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించారు. లక్కి ఫ్యాషన్ వాక్ లో జరిగిన […]

ఫార్మల్స్ లో ఇవి బెస్ట్.

ఉద్యోగం వచ్చాక కాలేజీకి వెళ్ళినట్లు మనిష్టం వచ్చిన డ్రెస్ అనుకునే వీలుండదు. కిన్ని ఆఫీస్ లకు ఫార్మల్స్ వేసుకోవాల్సిందే. కాకపోతే కాస్త బొద్దుగా వున్న ప్యాంటు, షర్టు అంత సౌకర్యంగా వుండవు. అలాంటప్పుడు ఆఫీస్ వేరుగా ఫార్మల్సే వుండలనుకుంటే పెన్సిల్ కట్ ప్యాంటు, పొడవాటి షర్టులు  ఎంచుకోవాలి. వంటికి అతుక్కుపోయినవి కాకుండా, యాపిల్ కట్ తరహాలో పొడవాటి షర్టులని, స్కిన్నీ జీన్స్ మీదకు వేసుకుంటే బావుంటుంది. గౌన్లు మినీలు కాకుండా స్కర్టు టాప్, చుడీదార్ వంటివి ఎంచుకోవాలి. […]