ముందు నీరసిస్తారు.
ఒక్కోసారి వ్యాయామాలే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆరోగ్య స్ధితి గురించి చెక్ చేయించుకోకుండా, బరువు తగ్గడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే ముందర శరీరం నీరసిస్తుంది. ముఖ్యంగా సిజేరియన్ లేదా ఇతర శస్త్ర చికిత్సలు జరిగితే, తర్వాత శరీరం ఫిట్ గా వుందని ఇంత మాత్రం శ్రమ పెట్ట వచ్చా వచ్చని డాక్టర్లు సర్టి ఫై చేయాలి లేదా ఎలాంటి వ్యాయామాలు చేయాలో శరీర స్ధితిని బట్టి పరిమితం చేయాలి. ఆ సలహాలు పాటించాలి గానీ భారీ లక్ష్యాలతో […]
వాళ్ళతో మాట్లాడాలి.
పిల్లల్లో ఐక్యు ఒకే రకంగా ఎందుకు వుండటం లేదు, దీనికి జీన్స్ కారణమా, ఇంకేమైన ఉంటాయా అని పరిశోధనలు చేసారు. గ్రూపులో ఏడాది నుంచి రెండేళ్ళ పిల్లలు. ఈ పిల్లల్లో కొందరికీ ఐక్యు విపరీతంగా పెరగడం గమనించారట. కారణం వింటేనే ఆశ్చర్యం. ఈ పిల్లల తల్లులు పిల్లల తో చాలా సేపు మాట్లాడటం, వాళ్ళకు మంచి కధలు చెప్పడం వాళ్ళ చేత మాట్లాడటం చేసే వాళ్ళలో ఐక్యు పెరుగుతూ వుందని తేలింది. కధలు వినిపిస్తూ వుంటే వాళ్ళలో […]
కొన్ని పచ్చిగా, మరికొన్ని ఉడికించి.
కూరగాయలంటే అన్ని రకాలు వండేసి తినేస్తే ఒకే ఫలితం ఉండదు. కొన్ని పచ్చివిగా కొన్ని వండి తింటే లాభం. ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైటో న్యుత్రియంట్ వుంటుంది. ఇది ఆస్ట్రియో ఆర్దరైటీస్ రాకుండా అరికడుతుంది కనుక ఉల్లుపాయలు అప్పుడప్పుడైనా పచ్చివి తినాలి. బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి వుంటుంది. ఇది కంటి జబ్బులు రానివ్వదు దీన్ని పచ్చిగాను, కొంచెం ఉడికించి గానీ తినాలి. ఇక టొమాటోల్లో వుండే యాంటీ […]
పిల్లల్ని అస్సలు కొట్టొద్దు.
ఇల్లు పీకి పందిరేసే మాట పిల్లల విషయంలో ఎంతో నిజాం పాపం వాళ్ళు తెలియకే గోల చేస్తారు, విసిగిస్తారు భరించలేక ప్రాణం విసిగిపోయి నాలుగు ఉతకడం పెద్దలు చేసే పనే కానీ అలా కొట్టుకండి దెబ్బ చిన్నదైనా, పెద్దదైనా పిల్లల పైన ప్రభావం చూపెడుతుంది అంటున్నారు అధ్యాయినకారులు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు మనల్ని ఎదురించి తిరిగి కొట్టలేరు బలహీనులని వాళ్ళని కొట్టేందుకు మనం వెనకాడక పొతే ఆ అనుభవంతో పిల్లలు పెద్దయ్యాక తాము చెప్పిందే కరక్టని నిరూపించడం […]
కాలుష్యాలతో కళ్ళకు ప్రమాదం.
బయట రోడ్డు పైనే దుమ్ము ధూళి వాయి కాలుష్యం అను కొంటాం కానీ అలాంటి ఎన్నో కాలుష్యాలు ఇళ్ళలో, వర్క్ ప్లేస్ లో వుండి కళ్ళకు, శరీరానికి హాని చేస్తాయి. ఇంట్లో ఆఫీస్ లో గోడకు వేసిన రంగుల నుంచి ఏరోసాల్స్ వెలువడి కళ్ళకు హాని చేస్తాయి. తలకింద వేసుకునే దండ లో డస్ట్ మైట్స్ అనే సూక్ష్మక్రిములుంటాయి. చెట్టు గాలితో పుప్పొడి, కళ్ళకి ప్రాబ్లం తెస్తాయి. ప్యాక్టరీల నుంచి మన వాహనాల నుంచి వెలుపకే పొగ […]
వ్యాయామానికి రూల్స్.
వళ్ళు నొప్పులోచ్చేంత కాఠినంగా చేస్తేనే వ్యాయామం లో ఫలితాలు ఉంటాయి అనుకోవడం పొరపాటు. నొప్పి అనేది మాజికల్ పై పెరిగిన వత్తిడికి సూచన వీలైనంత వరకు దాన్ని సహజ పద్దతుల్లో తగ్గించాలి కానీ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఆరోగ్యకరమైన బరువుని మెయిన్ టెయిన్ చేసేందుకు కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు చేయాలి. అన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయికంటే ఎంత సేపు వ్యాయామం చేసాము అన్ని విషయం చాలా ముఖ్యం. […]
ఇవి పోషకాలకు పుట్టిళ్ళు.
ఎన్నో గింజలని కాయగురల్లోంచి తీసి పారేస్తాం కానీ వాటిల్లో అపారమైన పోషకాలుంతాయి పీచూ, అత్యవసర ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లకు ఈ గింజలు ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు దోసకాయ, గుమ్మడికాయల్లో వుండే గింజలు తీసేసే కూర వండుతాం కానీ గింజల్లో ఎన్నో ప్రయోజనాలు గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా వుంటుంది. రోగనిరోధక వ్యవస్ధను గుమ్మడి గింజలు బలోపేతం చేస్తాయి. కణాల ఎదుగుదలను పెంచుతాయి ఇన్సులిన్ ను క్రమబద్దీకరించడం లో, డయాబెటిక్ నియంత్రణలో ఉపకరిస్తాయి. మెలటోనిన్, సెరటోనిన్ […]
సంతోషం, పోషకాలు చాలు.
మనం విశ్రాంతి తీసుకుంటున్నా మెదడు పనిచేస్తూనే వుంటుంది. మెదడు పని చేయాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ గ్లూకోజ్ రూపంలో అవసరం అవుతుంది. ఇది రక్త నాళాల ద్వారా రక్తం లో సరఫరా అవుతుంది. మెదడు స్వయంగా గ్లూకోజ్ తయ్యారు చేసుకోలేదు కాబట్టి నిరంతరం రక్తం ద్వారా గ్లూకోజ్ సరఫరా అవుతూ ఉండాల్సిందే. నిద్ర పోయేటప్పుడు కుడా మెదడు పనిచేస్తుంది. కాబట్టి మెదడులోని న్యురాన్లు పరస్పరం అనుసంధానించు కుంటూ ఉంటాయి కాబట్టి న్యూరో ట్రాన్స్ మీటర్ల […]
మాన్ సూన్ స్టయిల్స్.
వర్షాల్లో అన్ని రకాల చెప్పుల వాడకం కష్టం. ఫ్యాషన్ సాండిల్స్, షూలు అవతల పెట్టేయాలి. మరి అందమైన దుస్తులకు మాచింగ్ ఎట్లా అని మధన పడటం అమ్మాయిలకు తప్పదు. అయితే మాన్ సూన్ స్టయిల్ ఇమేజస్ చుస్తే అన్ని విచారాలు పోతాయి. వర్షాకాలానికి తగ్గ ట్రెండీ స్టయిల్ ఇవి. మినీ స్కర్టులు, కాప్రీలు వేసుకుంటే రబ్బర్ లాంగ్ బూట్స్ వేసుకుంటే వాననీతికి తడవకుండా స్టయిల్ లుక్ తో ఉంటాయి. ఇక చీరలు, గగ్రాచోళీ, లాంగ్ స్కర్టులకు రెయిన్ […]
సబ్బు కుడా కారణం కావచ్చు.
సబ్బు వాడకం కారణంగా, కఠినమైన రసాయినాలకు ఎక్స్ పోజ్ కావడం చేతనో, పొడిగా వుండే వాతావరణం అలాగే ఏజింగ్ ప్రక్రియల వల్ల శరీరం డ్రైగా, డీహైడ్రేడ్ అయిపోతు వుంటుంది. ఎంత నాణ్యమైన బాడీ క్రీమ్స్ వాడిన చర్మం మృదువుగా వుండటం లేదని ఎంతో మంది చెప్పుతుంటారు. అయితే వాడే క్రీముల్లో వుండే రసాయినాలకు చర్మం రఫ్ గా దురదలోస్తూ ఉంటాయి. రెగ్యులర్ గా మాయిశ్చురైజర్ వాడుతున్నా పొడి చర్మం స్పందించడం లేదంటే చర్మం కండీషన్ కారణం అయింది. […]
కొబ్బరి నీళ్ళలో పోషకాలు.
ఆర్ధిక వనరుగా, ఆరోగ్యం ఇచ్చేదిగా రుచిగా బహువిదాలా ఉపయోగ పడేది కొబ్బరి చెట్టే. శరీరం నిస్సత్తువగా వుంటే నాలుగైదు కొబ్బరి ముక్కలు తింటే, ఇందులో వుండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలతో తక్షణ శక్తి వస్తుంది అలాగే కొబ్బరి నీళ్ళు, ఈ నీటిలో ప్రోటీన్ శాతం ఆవుపాల కంటే ఎక్కువ కొబ్బరి నీటి తో రోగ నిరోధక శక్తి పెరిగి, కంటి చూపు మెరుపు పది, విటమిన్ బి పూర్తి స్ధాయిలో అందించి జీవక్రియలు పెంచుతుంది. […]
ఔషదంలా వాడాలి.
కాకర కాయ……… అబ్బా చేదే ఏమాత్రం నోటికి ఇంపుగా లేని కురగాయే కానీ ఈ కాయను మించిన ఔషదం లేదంటారు. వారానికి రెండు సార్లు అయినా ఈ కాకరకాయ కూర తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కాకరకాయ రసం ఒక దివ్య ఔషదం. ఇది బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ఉదయం పూట ఈ జ్యూస్ ఎలాగైనా తాగ గలిగితే శరీరం లోని ఆల్ఫాగ్లూకోసైడ్స్ తగ్గిపోతాయి. ఇందులో వుండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్ బ్లడ్ షుగర్ […]
వారసత్వం కారణం.
జుట్టూ చిన్న వయసులోనే తెల్లబడటం కూడా వారసత్వం కారణం గానే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తల్లిదండ్రులకు చిన్నవయసులోనే తెల్లబడితే పిల్లలకు అదే వారసత్వం గానే వస్తుంది. హెయిర్ కలరింగ్ కాకుండా తెల్లజుట్టూను, నలుపు చేసే ప్రక్రియ ఏదీ లేదు. అయితే పోషకాహార సప్లిమెంట్స్ ప్రోటీన్స్, పెడేడ్లు, విటమిన్ బి 12 వంటివి, కాల్షియం, జింక్ తెల్లబడే ప్రక్రియను నెమ్మదింప చేస్తాయి. ఒక వారసత్వంగా వచ్చిన తెల్లజుట్టూ కాకపోతే జీవన శైలి, వత్తిడి, స్టైలింగ్ ఉత్పత్తులు ఎక్కువగా […]
ఈ సీజన్ లో అలసట సహజం.
వర్షాలు పడే ఈ సీజన్ లో అలసటగా, బద్దకంగా నిద్ర వస్తున్నట్లు వుంటుంది. దీనికి శాస్త్రీయ కరణాలు పెంపొందుతూ వుంటే, మానవ శరీరం ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపోవటాన్ని మెలకువగా ఉండటానికి సంబందించిన సైకిల్ ను క్రమబద్దీకరిస్తుంది. ఈ మెలటోనిన్ ఉత్పత్తి ఎక్కువగా సూర్యకాంతి పై ఆధారపడి వుంటుంది. అలాగే సంతోషానిచ్చే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిసూర్యకాంతి లేకపోవడం వల్ల తగ్గిపోతుంది. అలాగే సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ కారణాల వల్లే […]
స్ట్రెచ్ చేస్తే నొప్పులుండవు.
వ్యాయామం మొదలు పెట్టాక ముందు వంటి నొప్పుల బాధ మొదలవ్వుతుంది. నొప్పులతో పాటు క్రాంప్స్, ముఖ్యంగా పిరుదుల చుట్టూ ఉంటాయి అంటారు కొందరు.దీనికి కారణం వర్కఉతస్ ఇన్టెన్సిటీ వల్లను వ్యాయామాలు చేసే సమయంలో సరైన హైడ్రేషన్ లేక, ఎక్సర్ సైజులు చేసే సమయంలో ఫోజులు సరిగ్గా లేకపోవడం వల్ల కుడా ఎన్నో రకాల నొప్పులు వచ్చే అవకాశం వుంటుంది. దీనికి పరిష్కారం వర్కవుట్స్ కు ముందుగా స్ట్రెచ్ చేయాలి. స్క్వాట్స్ వెయిట్స్ లేకుండా లంజెన్, హైకిక్స్ లక్ష్యం […]
మొక్కల వ్యర్ధాల నుంచి దుస్తులు.
ఇప్పుడో రామాయణంలో సీతాదేవి అరణ్యవాస సమయంలో నార దుస్తులు ధరించిందని రామాయణంలో చదివాం కానీ ఇప్పుడు భారత దేశంలో కొబ్బరి పీచు, వెదురు మొక్కలు, జోన్నలాంటి వాటితో కుడా దుస్తులు తయ్యారు చేస్తున్నారు. ఈ విషయంలో మనకంటే ముందుంది చైనా. ఇప్పటికే సోయా ఆధారిత ఉత్పత్తులు తయ్యారైన తర్వాత వచ్చే వ్యర్ధాలతో ఫైబర్ ను తయారు చేసి వాటి నుంచి దుస్తులను తయ్యారు చేస్తుంది చైనా. ఇవి శరీరానికి వెచ్చదనం ఇస్తాయి, అలాగే అతి నీలలోహిత కిరణాల […]
కెఫిన్ వల్లనే ఉత్సాహం.
కాఫీలో మాయ ఏమిటో గానీ సమస్త మానవాళి అతి ప్రియమైన పానీయం అయింది. సాధారణంగా అద్యాయినాలు మాత్రం కాఫీలో వుండే కెఫిన్ కు మానసికంగా ఉత్సాహం ఇచ్చే శక్తి వుందంటారు. మెదడుకు సందేశాలు అందించే జీవ రాసాయినం ఎదినోసైన్ శరీరంలో చురుకుదనం తగ్గిస్తే కెఫిన్ దాన్ని హుషారు చేస్తుంది. చాలా మంది రాత్రి భోజనం కాఫీ తో ముగిస్తారు. కా కెఫిన్ ఉదర రసాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే కాఫీ ఎడ్రినల్ గ్రంది పైన ప్రభావం చూపిస్తుంది. […]
తీవ్రమైన వత్తిడి వల్లనే ఈ సమస్య.
గర్భ విచ్చిత్తికి, హై లెవల్ స్ట్రెస్ కి స్పష్టమైన సంబంధం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. చైనా లోని ఒక యూనివర్సిటీ జరిపిన ఈ రీసెర్చ్ లో యుక్త వయస్సుకు ముందు తీవ్రమైన వత్తిడి ఉన్న జీవితం గడిపినా, సుధీర్గ కాలం వత్తిడికి గురవుతూ ఉంటే యువతుల్లో గర్బవిచ్చితి ఎక్కువగా జరుగుతోందని తేలింది. సాంఘీక సమస్యలు, మానసిక సమస్యలు, మానసిక బావోద్వేగ సమస్యలు, జీవిత భాగస్వామితో సమస్యలు, డబ్బు గురించి సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళలో ఈ మిస్ […]
దీన్ని రసాయినం అంటారు.
పాత నవలల్లో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి లేదా నెయ్యి గోంగూర వంటి కాంబినేషన్స్, బెంగాలీ నవలల్లో తప్పని సరిగా నేటి పూరీలు నోరురిస్తాయి కానీ ఈ నెయ్యి పదార్ధాలు మన ఆరోగ్యానికి విషం కంటే ప్రమాదం అని ఇప్పటి నమ్మకం. ఇది సనాతన భారతీయ నమ్మకానికి వ్యతిరేకమైన ఇప్పటి తరం నెయ్యి పూర్తిగా నిషేదించినట్లే కానీ ఆయుర్వేదంలో నెయ్యిని రసాయనం అంటారు అంటే రోగ నివారిణి అని అర్ధం నెయ్యి కొవ్వు కాదు అది మజ్జిగ […]
సర్వం సందేహాలమయం.
వ్యాపారం అంటేనే తెలివిగా వినియోగదారుని నాడి పట్టుకోవడం. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ పైన ఒక అవగాహన వచ్చాక వాటిని చాలా వరకు ఆహారం లోంచి తొలగించారు. దాదాపు కంటికి ఇంపుగా రంగుల తో కనిపించే బాక్స్ ఫుడ్స్ జోలికి వెళ్ళినట్లే కానీ పేరున్న కంపెనీలు దాన్ని కనిపెట్టి ఈ ఫ్లేవర్స్, కలర్స్ లేవు అని కొత్తరకం ప్రచారం మొదలుపెట్టాయి. అప్పుడు దేన్నీ దేన్లోంచి తీశారు మనకు తెలియదు. అలాగే కొన్ని ఫుడ్ పాకెట్స్ పైన లో […]
