Saturday, 25 Jul, 2026

శక్తి కి మించి చేయొద్దు.

నీరసంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగెత్తుకొనక్కరాలేదు. శరీరం విశ్రాంతి కోరుకుంటుందని అర్ధం చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అతిగా శ్రమ పడటం, గంటల కొద్దీ వ్యాయామం చేయడం, ఇంటి పని, ఆఫీస్ పనీ రెండు చేతులతో చేయాలని మొదలు పెట్టడం ఇవన్నీ శరీరాన్ని కుంగ దీసేవే ఏదయినా అతిగా చేస్తే అనారోగ్యమే సైకిలింగ్, ఈత నడక వంటి వ్యాయామాలు చేస్తుంటే కాస్త కష్టంగా అనిపిస్తే ఆ సమయంలో కాసేపు ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి. వారంలో ఏడు గంటల […]

అర్ధం అయ్యే లా రాయాలి.

ఒక ప్రముఖ కంపెనీ హెచ్. ఆర్ నిపుణుల తో ఒక సర్వే నిర్వహించారట. అభివృద్ధి ఎంపికలో వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అడిగితే ఎలా రాస్తున్నారు  అమ్మా విషయం పట్టించుకొంటామన్నారట. 73 శాతం మంది ఇదే విషయం ద్రువీకరిస్తూ భాష ఏదైనా, తిప్పలు లేకుండా ఎదుటి వాళ్ళని మెప్పించేలా చక్కగా రాసేవాళ్ళకే మంచి మార్కులు అని తేల్చి చెప్పారట. ఉద్యోగం వేటలో వున్న వాళ్ళు దీన్ని గుర్తించుకోవాలి. చక్కగా విపరీతంగా, మంచి భాషతో తో లేఖ […]

కూరగాయల ఐస్ క్రీమ్స్.

ఐస్ క్రీమ్ అంటే తీయగా చల్లగా అందంగా, రకరకాల ఎస్సెన్స్ లు, ఫుడ్ కలర్స్ చాక్లెట్ రుచులతో బావుంటుంది కదా కానీ ఇప్పుడు ఆరోగ్య స్పృహ పెరిగి పోయింది కదా. కూరగాయలతో చేసిన ఐస్ క్రీమ్స్ కు శ్రీకారం చుట్టింది. హ్యాజెన్ డాజ్స్  కంపెణీ మూడేళ్ళ క్రిందటే జపాన్ కూరగాయల  తో చేసిన ఐస్ క్రీమ్స్ విడుదల చేసిందిట. టమాటో,  క్యారెట్ బీట్ రూట్ స్వీట్ పోటాటో, పాలకూర వంటి కూరగాయలు ఆకుకూరలతో తయారు చేసిన ఈ ఐస్ […]

తాజాగా ఉంటాయ్.

సాధారణంగా మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చీ తేగానే ఫ్రిజ్ లో సద్దేస్తాం. కానీ అవి తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. టమాటాలు, బంగాళాదుంపలు, సిట్రస్ పండ్లు చల్లని కౌంటర్ టాప్ ల పై ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వాటిని స్టాక్ చేసే ముందర కడిగి ఆరబెట్టటం అస్సలు చేయకుదు. వాటిని లూజ్ గా రోల్ చేసిన ప్లాస్టిక్ బాగ్స్ లో పెట్టుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ అప్లయ్ చేయడం వల్ల కూరగాయలు ఫ్రెష్ […]

స్లిమ్ గా వుండాలంటే నిద్రపోండి.

హాయిగా నిద్రపోతే చక్కగా బరువు తగ్గిపోతారు అంటున్నారు పరిశోధకులు. లీడ్స్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్  కార్డియో వస్క్యులర్ అండ్ మెటబాలిక్ మెడిసన్ కు చెందిన పరిశోధకులు రెండు వేల మందికి పైగా చేసిన అధ్యాయినంలో ఈ సంగతి రుజువు చేసారు. తక్కువ నిద్రపోయే వాళ్ళ చాతీ వెడల్పుగా పెరిగింది. రోజుకి ఏడెనిమిది గంటలు నిద్రపోయే వాళ్ళతో పోలిస్తే ఆరు గంటలు నిద్ర పోయే వాళ్ళ చాతీ 1.2 అంగుళాలు ఎక్కువగా వుండటం బరువు కుడా త్వరత్వరగా పెరగడం […]

ఆర్నెళ్ళకే మార్చేయాలి.

ఎలర్జీలు వస్తున్నాయా అంటే వారికి బెడ్స్ లో, దిండ్లలో వుండే డస్ట్ మైట్స్ కారణం కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. దిండ్లు, దుప్పట్లు, పరుపులు ఎండలో అరవేసి లోపల పడేస్తూ వుంటేనే శుబ్రంగా ఉంటాయివ్యాక్యుమ్, క్లీనింగ్ కుడా చేస్తూ వుండాలి. అలా చేయని పక్షంలో దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు తరచుగా వుంటాయంటున్నారు ఆరు నెలలు గడిచాక దిండ్లు మర్చాక్ పొతే మొటిమలు ఎలర్జీలకు దిండ్లే కారణం అవ్వుతాయంటున్నారు. బాగా పాత బడ్డ దిండు పై తల […]

భోజన నియమాలుండాలి.

అన్నింటికీ ఓ సమయం వుంటుంది, మరి భోజనం ఎందుకు ఒక వేలకు పద్దతిగా చేయరు అంటున్నారు డాక్టర్లు. రాత్రి వేళ పడుకునే వేళకు రెండు గంటలకు ముందే భోజనం ముగించాలి. వీలైనంత వరకు రాత్రి తొమ్మిది గంటల లోపు తినేయాలి. భోజనాల నడుమ ఎక్కువ విరామం వుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెటబాలిజం నెమ్మదితుంది. ఎసిడిటీ పెరుగుతుంది. కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి కనుక ఆలస్యం అయ్యిందని అన్నం మానేయనూ వద్దు. డిన్నర్ ను […]

వెంట తీసుకెళ్ళచ్చు.

Oster blender mason jar ఖరీదు 2558 రూపాయిలు ఇందులో నాలుగైదు జార్స్, కాప్స్ ఉంటాయి. ఈ జ్యుసర్ లో రకరకాల ఆకు కరాలు, పండ్లు కూరగాయలు చేలా తేలికగా జ్యూస్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. కాయగూరలు, ఆకుల జ్యూస్ లు నోటికి రుచించక పోయినా ఎలాగోలా తగేస్తున్నారు. ఈ జ్యూసర్ తో నాలుగైదు రకాల జ్యూస్ లు చేసేసుకొని, క్యాప్ పెట్టేసుకుని తీసుకెళ్ళి పోవచ్చు. ఏ ఫోర్ వీలర్ […]

పురుషులు ఎన్నటికీ మారరు.

ఇంట్లో భార్యా భర్తా ఇద్దరూ సంపాదిస్తూ వుంటే ఆ కుటుంబం చల్లగా, చక్కగా, సజావుగా సాగుతూ ఉంటుందని చాలా కాలంగా అందరం అనుకుంటున్నాం ఇప్పుడొక తాజా రిపోర్టు మాత్రం సంపాదించే భార్య పైన ఆధారపడి జీవిస్తున్న భర్తలు ఏ మాత్రం సంతోషంగా వుండడని , వాళ్ళు తీవ్రమైన వత్తిడి తో హుద్రోగం, మధుమేహం బారిన పడే ప్రమాదం వుందని అమెరికాలోని ఒక అద్యాయిన కేంద్రం రిపోర్టు సాధారణంగా పురుషులు కుటుంబానికి తామే ఆధారంగా నిలవాలనీ, స్త్రీలు తమపై […]

చర్మ సౌందర్యానికి దోస.

పసుపు రంగులో చక్కగా కనిపించే దోసకాయ లో ఎన్నెన్నో పోషకాలున్నాయి. ప్రతి రోజు భోజనంలో ఎదో రూపంలో తినండి అంటున్నాయి అధ్యాయినాలు. విటమిన్ కె, ఎ బి, సి వంటివి అననూ అనారోగ్యాలకు ఔషధాల వంటివి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం, సిలికాన్, సల్ఫర్ వంటి ఖనిజాల తో పాటు ఇతరాత్ర యాంటీ అక్సిడెంట్స్ దోసకాయలో అధికంగా దొరుకుతాయి. ఇందులో 60 శాతం నీరే. ఆ నేరు శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు చర్మ సౌందర్యాన్ని కాపాడేందుకు ఎంత గానో […]

గుప్పెడు వేరు సేనగాలతో ఆరోగ్యం.

భోజనంతో పాటు గుప్పెడు వేరు సెనగ పప్పులు తినండి. ఆరోగ్యంగా వుంటారు అని చెప్పుతున్నాయి అధ్యాయినాలు. ఈ పప్పులతో కొవ్వు పేరుకుంటుందని భావించడం సరైనది కాదని, ఇవి హాట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటి కార్టియో వాస్క్యులర్  వ్యాధుల నుంచి రక్షాస్తాయని చెప్పుతున్నారు. భోజనం చేసాక బ్లడ్ లిపిడ్స్ లో ట్రై గ్లిజరాయిడ్స్ లో పెరుగుదల కనిపిస్తుంది. రక్త ప్రసరణ లో వుండే కొవ్వు రకం ఇదే. దీని వల్ల ఆర్టరీలు గట్టి పది కర్డియో వాస్క్యులర్ వ్యాధి […]

చర్మ సౌందర్యం పెరుగుతుంది.

ఏ ఉప్మాలోనో వస్తే కరివేపాకు ను జాగ్రత్తగా ఏరిపారేస్తాం. కానీ దాని వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కాదు. చర్మ సౌందర్యం ఇనుమడింప చేయటంలో కరివేపాకు పాత్ర చాల ఉంది. ఇది జుట్టూ పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఎన్నో రకాల ఇన్పెక్షన్స్ నుంచి, సిర్రోసిస్ బారి నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. కరివేపాకులో విటమిన్-ఎ పుష్కలంగా ఉటుంది. రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ ని   తగ్గిస్తుంది. […]

నియమాలు పాటించాలి.

జిమ్లో వ్యాయామం చేసేందుకు వెళుతున్నారు కానీ, సౌకర్యంగా వ్యాయామం చేసేందుకు జిమ్ డ్రెస్సింగ్ నియమాలు పాటించడం లేదని అందువల్లనే చిన్నపాటి సమస్యలు వస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. వ్యాయామ సమయంలో కాలి కీళ్ళు దెబ్బతిన కుండా బేసిక్ రన్నింగ్ షూ వేసుకోవాలి. హుడీ వేసుకుంటే చమట పట్టీ అదనపు కిలోలు తరుగుతాయి ట్రైనింగ్ టీషార్ట్ వేసుకుంటే చమట పీల్చుకుని సౌకర్యంగా వుంటుంది. ఫిట్నెస్ ట్రాకర్ ధరిస్తే గుండె కొట్టుకునే వేగం కేలరీల లెక్క తెలుస్తుంది. సాక్స్ మాత్రం తప్పనిసరిగా […]

వెయిట్ ట్రయినింగ్ తో లాభం.

ఆడవాళ్ళలో ఎక్కువగా పొట్టలో కొవ్వు పేరుకు పోవడానికి కారణం వాళ్ళ నడుము పెద్దదిగా వుండటం. దీనితో సహజంగానే ఆడవాళ్ళలో ఎక్కువ కార్టిసోల్ ఉత్పత్తి అవ్వుతుంది. ఒత్తిడి వల్ల ఆడ్రినల్ గ్లాండ్స్ కార్టిసాల్ ను అధిక స్ధాయిలో ఉత్పత్తి చేస్తే దీని వల్ల పొట్టలో కొవ్వు బాగా ఎక్కువ అవ్వుతుంది. ఇలా పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి. పొట్ట తగ్గేందుకు బాగా నడవాలి. ఆహారం పరిమితంగానే తినాలి. ఆహారం తినేటప్పుడు ఏ పని […]

ఆకు కూర, మాంసాహారం చాలు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 79 లక్షల మంది పిల్లలు ఎన్నో లోపాల తో పుడుతున్నారని, దీనికి కారణం బి3 విటమిన్ లోపమేనని ఆస్ట్రేలియా కు చెందిన పరిశోధకులు చెప్పుతున్నారు. గర్భస్ధ శిశువు పెరుగుదలకు అవసరమైన నికోటిన్ మైడ్ అరినైన్ డైమ్యు క్లియో టైడ్ లోపం కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ పదార్ధం కడుపులో వున్న పిండం పెరుగుదలకు అవసరమైన శక్తికి, జన్యు పదార్ధం అమరిక కు కణాల మధ్య సమయానికి తోడ్పడుతుంది. ఇది లోపిస్తే […]

అందాన్నిచ్చే ఎస్సెన్షియల్స్.

సౌందర్య రక్షణ కోసం ఉపయోగించే ఎస్సెన్షియల్  ఆయిల్స్  లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రో బయిల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలతో చర్మం పైన వచ్చే ముడతలు పిగ్మెంటేషన్ ట్యాన్ లాంటి సమస్యలుండవు. లేవెండర్, మ్యారీ గోల్డ్, పెప్పర్ మింట్, టీ ట్రీ శాండల్ వుడ్, రోజ్ నిప్రిన్, జరేనియం, రోజ్ మేరీ, యాంగ్ లాంగ్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎంతో బాగా పని చేస్తాయి. అయితే ఈ ఆయిల్స్ నేరుగా అప్లయ్ చేయకుండా డైల్యూట్ […]

నడవలేక పోయారు.

విశ్రాంతి తీసుకోవడం అనుకుంటున్నారు కానీ అలా విశ్రాంతిగా ఐదారు గంటలు ఏ టీ.వి నో చూస్తూ గడిపితే భవిష్యత్తులో నడిచే శక్తి పోగొట్టుకుంటారు అంటుంది ఒక అద్యాయినం. 50 నుంచి 70 సంవత్సరాల వయసున్న 300 మంది పైన ఈ అద్యాయినం కొనసాగిందిట. ఈ 300 మంది రోజు వారీ కార్యక్రమాలు, వ్యాయామం, జీవనశైలి, విశ్రాంతిగా ఏ టి.వి నో చూసే సమయం జాగ్రత్తగా రికార్డు చేసారట. పది సంవత్సారాల కాలం జరిపిన ఈ అద్యాయినంలో 50 […]

మాట్లాడకండి.

ఏదైనా సమస్య వస్తే స్పందించకుండా ఉండగలమా? అలా ఉండగలిగితే ఎలాంటి వత్తిడి వుండదు. అప్పుడు మౌనంగా నిశబ్ధంగా వుంటే మెదడు ను కల్లోల పరచకుండా వుంటే వత్తిడి పెరగదు. కొత్త ఆలోచనలు వస్తాయని ఒక రిపోర్ట్. మౌనంగా ఉండటానికి మెదడు ప్రశాంతతకు సంబంధం వుంది. మనిషి లోని, భావోద్వేగాలు జ్ఞాపకాల నైపుణ్యాన్ని హిప్పోకేంపస్ నియంత్రిస్తుంది. ఈ ప్రాంతాల్లో కొత్త కణాలు ఏర్పడటం వల్ల మెదడు ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా వుంటుంది. ఏ సమస్య ఎదురైనా మౌనంగా వుండగలిగితే […]

ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి.

బరువు తగ్గాలనుకుంటే ఏం చేస్తారు ముందు ఆహారంలో కొవ్వులు తగ్గిస్తాయి. పోషకాలు తీసుకోరు. లోఫ్యాట్ డైట్ ఫాలో అవ్వుతారు. దీని వల్లనే చాలా ప్రమాదాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొవ్వుని కరిగించే ప్రక్రియలో పోషకాలదే కీలక పాత్ర. ఫ్యాట్స్ తగ్గిస్తే మంచిదని వీటి స్ధానంలో రిఫైన్డ్ లేదా హైడ్రోజినేట్ ఫ్యాట్స్ వుపయోగిస్తారు. ఇప్పుడిక నెమ్మదిగా ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్  పనిచేయడం మానేస్తాయి. 70 శాతం మెదడు  ఫ్యాట్స్ తోనే తయ్యారవ్వుతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొడి […]

రెండు పనులు అవ్వుతాయి.

ఇప్పుడు ఆఫీసుల్లో ప్పని చేసుకునేందుకు వీలుగా ఉండే  డెస్క్ సైజ్ ప్రో లు రూపొందించారు. మల్టీ టాస్కింగ్ ఇష్టపడే యువతను దృష్టిలో పెట్టుకుని తయ్యారు చేసిన ఈ డెస్క్ సైకిల్ పైన ల్యాప్ టాప్ తో పని చేసుకుంటేనే సైకిల్ వాడచ్చు. కళ్ళ తో ఫెడల్ తొక్కుతూ పనిచేయడం వల్ల ఒక సమయంలో కాళ్ళకు వ్యాయామం, ఇటు వర్క్ రెండు అయ్యిపోతాయి. కాలిఫోర్నియా కు చెందిన ఫ్లెక్సి స్పాట్ కంపెనీ తయ్యారీ దారులు చేసిన డెస్క్ సైజ్ […]