Tulip Shalwar
ఫ్యాషన్ తోట లో టులిప్ పూలు
నేలపైన పువ్వుల కార్పెట్స్ పరచినట్లు అనిపిస్తాయి టులిప్ పువ్వులు. పొడిగాటి లిల్లి లాంటి సౌందర్యం. సగం విచ్చుకున్న మొగ్గలాంటి సుకుమారం. ఈ హైబ్రిడ్ పువ్వుల పేరుతొ వస్తున్నా టులిప్ సల్వార్ కమీజ్ లు కూడా అంతే బావుంటాయి. ఖాదీ వస్త్రాలయినా స్టయిలిష్ పాకిస్థానీ సల్వార్ కమీజైనా ఈ టులిప్ సల్వార్ లు మాత్రం పువ్వుల్ని మించిన నాదంగా వున్నాయి. ఈ టులిప్ సల్వార్ లు బ్యాగీ పటియాలా స్టయిల్ అనిపిస్తోంది. కానీ ఇవి ప్రత్యేకం నడుము దగ్గర […]
