Tuesday, 22 Sep, 2026

చర్మ రక్షణకు టొమాటో

టొమాటోలు మన రెగ్యులర్ ఫుడ్ లో ముఖ్యంగా ఉంటాయి. కానీ అవి చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. కొందరికి మోహంలో చర్మ గ్రంధులు పెద్దవిగా అవుతాయి. రెండు స్పూన్ల నిమ్మరసంలో రెండు చెంచాల టొమాటో రసం కలిపి ముఖం పైన రాసుకుంటే ఈ సమస్య పోతుంది. ఎండాకాలం కమిలిపోయిన చర్మానికి కూడా టొమాటో రసంలో మజ్జిగ కలిపి మర్దన చేస్తే చర్మం మెరుస్తుంది. టొమాటో ని ముద్దగా చేసి ముఖంపై రాసుకుని పది నిమిషాల […]

సౌందర్య ఫలమిది

స్పా ట్రీట్ మెంట్ చాలా  ఖరీదుగానే ఉంటాయి. ఎక్సోటిక్ ప్రోమో గ్రేనేడ్ ట్రీట్ మెంట్ తో దానిమ్మ రసం ,నిమ్మ రసం ,అల్లం , బ్రౌన్ షుగర్  తో సంప్రదాయ నూనెలతో మస్సాజ్ ఉంటుంది. అలాగే ప్రోమో గ్రేనేడ్ షుగర్ స్క్రబ్ అంటే దానిమ్మ గింజలు పంచదార తో చర్మం పైన మృతకణాలు తొలగించటం మురడ్ ప్రోమో గ్రేనేడ్  అంతే దానిమ్మ గింజలు మురాడ్ క్రీమ్ తో చేసే స్పా. ఇక మల్టీ విటమిన్ పేస్ ప్యాక్ […]

రాళ్ళూ రత్నాలు వజ్రాల సబ్బులు

రత్నాల సబ్బులు వాడేరా ? వీటినే జెమ్ స్టోన్ రాక్ సోప్స్  లేదా రాక్ సోప్స్  అంటారు. ఇవి అచ్ఛంగా ఎదో ఒక రత్నం లాగానో రాయి లాగానో ఉంటాయి. సాధారణ సబ్బులకన్నా గాఢత తక్కువగా ఉంది నురగ కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకం సబ్బులను మట్టి సారంతో పాటు కలబంద క్యామోమైల్ ,లావెండర్ విటమిన్ ఇ ,బాదాం నూనె ,జొజోబా నూనె వనమూలికల సారం కొన్ని రకాల పరిమళాలు కలిపి చేస్తారు. ఈ రాక్ […]

ఫ్లాట్ సాండల్స్ హాట్ ఫ్యాషన్

ఫ్యాషన్ అంటే ఏదైనా ఫ్యాషన్ గానే ఉండాలి. చివరకు చెప్పులైనా ఏ డిజైన్ అయినా చూపులను కట్టిపడేసేలా ఉండాలి. ఫంకీగా ఉండాలి. చెప్పులు సౌకర్యం కోసం కాకుండా ఫ్యాషన్ సిగ్మెంట్స్ లా వస్తున్నాయి. మడమ నొప్పి లాగేస్తున్న హై హీల్స్ కే  ప్రాధాన్యత ఇచ్చే యువతరం ఇప్పుడు ఫ్లాట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడా ఫ్లాట్స్ లో ఎన్నెనో వెరైటీ డిజైన్లున్నాయి. అచ్ఛం పువ్వులే పాదాల పైకి తీర్చి దిద్దినట్లు ఫ్లవర్ డిజైన్లు పాదం ముందు భాగం […]

ఎట్ట్రాక్టివ్ లుక్ తో లినెన్ కాటన్ సారీస్

చలి, ఎండలో ఈ రెండు సీజన్లకు కాటన్ లనే ఎంచుకుంటారు. అందులో సుతి మెత్తగా వంటికి హాయిగా చక్కని రంగులతో స్టయిల్ గా  వుండే లినెన్ చీరలు ఎంతో హుందాగా ఉంటాయి కూడా. నాజూగ్గా ,ఫ్యాషన్ గా  ఉంటే లినెన్ చీరలు దాదాపు సాదా గానే ఉంటాయి. ఇలాంటి సింపుల్ సారీస్ కట్టుకునప్పుడు లేదా లినెన్ కాటన్ డ్రస్ లు వేసుకున్నప్పుడు వీటిమీదకి సాంప్రదాయ బంగారు నగలు ఏమాత్రం బావుండవు. టెర్రకోట ,పూసలు, థ్రెడ్ తో చేసిన […]

చెక్కిలి పై వజ్రపు మెరుపు

కొన్ని నగలు ధరిస్తే అమ్మాయిలకు అందం వస్తుంది. కొన్ని నగలకు అమ్మాయిలు ధరిస్తేనే అందంగా కనిపిస్తుంది. తల తిప్పారనుకొండి ఆ వజ్రాల తో తళుక్కుమంటారు. పెదవులపైకి నవ్వొస్తే నీటి బిందువు లాంటి చెవిపోగులు పచ్చని ఆకుల చివర నెమ్మదిగా ఊగుతాయి. ఏ వర్ణపు దుస్తులయితే ఆ వర్ణాలతో మెరిసిపోయే ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అమ్మాయిల ఫ్యాషన్. ముఖ్యంగా దీపాల వెలుగులో ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అందం చూడాలి. గాఢమైన రంగుల దుస్తుల పైకి మరే […]

మేకప్ వల్ల నష్టం ఏదిరాదు…

బాం తప్ప మేకప్ కోసం ఇంకేం వాడకుడదని కాంప్లేక్షన్ దెబ్బ తింటుందని అనుకుంటారు కాని ఏదైన తగు మొతాదులొ వాడితే ఏ హాని జరుగదు.పూర్తి మేకప్ కన్నా టెంట్ డ్  మాయిశ్చరయిజర్స్,బేబి క్రీం లు వాడాలి. ఇవి తేలికపాటి టెక్చర్ కలిగి ఉండి వైట్ స్మూత్ ఇస్తాయి.చర్మం పైన తాజా ఉత్పత్తులు అప్లయ్ చేయాలి.ప్రతి సంవత్సరం ఒకసారి పౌడర్ ఆధారిత వస్తువులు మార్చాలి. ఎప్పటికప్పుడు మేకప్ బ్రష్ లుశుభ్రపరుచుకొవాలి. మేకప్ శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మరువకూడదు.ఫేస్ వాష్ […]

నిద్రే అందం ఆరోగ్యం

రాత్రయ్యాక మూడు గంటలు సెల్ ఫోన్ లో మాట్లాడే వాళ్ళకి సరిగా నిద్రపట్టడం లేదని ఇటీవలే జరిగిన పరిశోధనలో తెలిసింది. సెల్ ఫోన్ నుంచి వెలువడే సూక్ష్మ తరంగాల ఉద్గారాల వాళ్ళ మన ఏడాదిలో తరంగాలు మార్పు చెందుతాయి. 30 నిముషాలు ఫోన్ లో మాట్లాడితే మనం నిద్రపోయే స్థితి సాధించేందుకు మెదడు 60 నిమిషాలు తీసుకుంటుంది. మనలోని జీవ గడియారం సరిగ్గా పనిచేసేందుకు నిద్ర సమయాన్ని మేల్కునే సమయాన్ని నియంత్రించాలి. ఇది కాస్త కష్టమే కానీ  […]

ఇవి మంచి నేచురల్ స్క్రబ్స్

ఎలాంటి స్క్రబ్స్  వాడితే చర్మం బావుంటుందోనని ఎప్పుడు డౌట్ వస్తూనే వుంటుంది. చర్మం మృదువుగా ప్రకాశవంతంగా వుండాలంటే  పెరుగు పసుపు కలిపిన స్క్రబ్ ఏ కాలంలో అయినా మంచిదే . ముఖ్యంగా చలిరోజుల్లో ఈ స్క్రబ్ ముఖానికి మెడకు పట్టించి పావుగంటాగి కడిగేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సెనగపిండి ఇంకో నాలుగు టీ స్పూన్స్ పెరుగు బ్లెండ్ చేసి ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించినా […]

నెయిల్ ఆర్ట్ ఇష్టమైతే ఇలా చేయండి

ఈ మధ్య కాలంలో నెయిల్ ఆర్ట్ పైన అమ్మాయిలు ఎంతో ఇష్టం చూపిస్తున్నారు. కానీ నైల్ ఆర్ట్ లో వాడే నెయిల్ పాలిష్ లో ఎసెంటోస్ ఎధిల్ లాక్టేట్, టేరస్తాలిక్ ఆసిడ్ వంటి అనేక రకాల రాసాయనాలుంటాయి గొల్లకు నెయిల్ పాలిష్ లోని పిగ్మేంట్ ను గాహిస్తాయి. కాబట్టి నెయిల్ ఆర్ట్ చేస్తున్నప్పుడు డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వాడకూడదు. దిని వల్ల గోళ్ళపై మరకలు పడతాయి. ట్రాన్స్ పెరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. ఆహారంలో […]

కొబ్బరి పాలతో ఎన్నో పోషకాలు

జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ పలు తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు చివర్లో చిట్లిపోకుండా ఉంటాయి. కొబ్బరిపాలలోవుండే పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించాలన్నా  కొబ్బరి పాలలో ఆలివ్ నూనె కలిపి దూది లో నెమ్మదిగా క్లీన్ చేస్తే మేకప్ పోవటమే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. […]

ఏ వయసులోనైనా అందంగా……. !

రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్ ఉపయోగించి మురికి మేకప్ లను తొలగించుకోవాలి. ముఖం పైన పడే మచ్చలు ఫ్యాబీ గా మారటం పిగ్మెంటేషన్ వంటివి ప్రభావవంతంగా తొలగించుకోవటానికి విటమిన్ A ,C,E  లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ క్రీమ్స్ వాడాలి. నిస్సారంగా మారటం ,నల్లబడటం, సూర్యరశ్మికి ఫోకస్ వాటం వంటివి నిరంతరం సన్ స్క్రీన్ […]

అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్

మేకప్ ట్రెండ్ మారిపోతూ వుంటుంది. ఫ్యాషన్ నిలకడగా నిలబడేది కాదు. ప్రతి నిమిషం ఒక కొత్త పోకడ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యేకత నిలుపుకోవాలి అంటే కొత్తదనం కోసం పరుగులు తీస్తూనే ఉండాలి. అందుకు తగ్గట్లే దుస్తులు అలంకరణ వస్తువులు క్షనాణికో ఫ్యాషన్ ట్రెండ్ లో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. డ్రెస్ కి మ్యాచయ్యే గోళ రంగు వేసుకోవాలి అనుకుంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ కలరే పెదవుల పైకి రావాలంటే ! ఇదిగో క్షణాల్లో దిగుమతి […]

అచ్చం సీతాకోకచిలుకల్లాగే

అన్ని విషయాల్లో స్వేచ్చ కావాలి అమ్మాయిలకు. అలాగే డ్రెస్ విషయంలో కూడా. స్టేట్ మెంట్స్ ఇలా ఉంచితే నిజంగానే రెక్కలోచ్చినట్టు ఆ రెక్కలతో హాయి గా విహరిస్తున్నట్లు కనిపించే బటర్ ఫ్లై స్లీవ్స్ టాప్ లు వచ్చాయి మార్కెట్లోకి. ఏ కుర్తినో కమీజ్ వేసుకుంటే వంటికి చెక్కగా వచ్చేయాలి అంటారీ అమ్మాయిలు లేదా మోడ్రన్ టాప్స్ లో వేస్తే వదులుగా ఈజీ గా వుండాలి అంటారు. అందుకే డిజైనర్లు ఈజీగా కనిపెట్టేసారు. స్లీవ్స్ టాప్స్ ని పొడవు […]

ఉంగరాల పర్సులోచ్చాయి

మంచి పార్టీలకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలు మెరిసే పర్సులు తీసుకుని వెళ్తూ వుంటారు. ఇప్పుడు కొత్తగా ఫింగర్ రింగ్ క్లచెస్ వచ్చాయి. ఈ పర్స్ గనుక చేతిలో పట్టుకుంటే చేతులకి ఉంగరాలు పెట్టుకునే పని లేదు. అచ్చం వేళ్ళకు ఉంగరాలు పెట్టుకునట్లే ఈ  క్లచెస్ వుంటాయి. ఒక ఉంగరం మొదలు నాలుగు ఉంగరాల వరకు వుండే ఈ క్లచెస్ లో రత్నాలు పొదిగినవి, బంగారం, ప్లాటినం ఉంగరాలు బ్యాగ్ కే కనక్టయి వుంటాయి. ఇలాంటి ఖరీదైన క్లచెస్తో పాటు […]

అందానికి రక్ష ద్రాక్ష

తెల్ల ద్రాక్ష ,నల్ల ద్రాక్ష రంగేదైనా కానివ్వండి తినేందుకు ఎంత బావుంటాయి సౌందర్య పోషణలో అంతే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ద్రాక్ష పండ్లు సహజ క్లీన్సర్లుగా పనిచేసి చర్మం పై ఉండే మురికి పోగొడతాయి. కాబట్టి సౌందర్య నిపుణులు చర్మ రక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎండలో ముఖం వాడిపోతే కప్పు ద్రాక్షపండు గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుంటే పది పదిహేను నిమిషాల్లో మొహం తేటగా అయిపోతుంది. వయసు పెరగటం వాళ్ళ వచ్చే […]

ఆకట్టుకొనే రంగులతో కంచి పట్టు

వెడ్డింగ్ సీజన్ లో కంచి పట్టు చీరలను రీప్లేస్ చేసే చీరలు ఏవైనా ఉన్నాయా అంటే లేవనే సమాధానం. నిజమైన నేతకారుల చేతుల్లో, ఆధునిక డిజైన్ లతో కంచి పట్టు ఎప్పుడూ ఎంత ఖరీదైనా వద్దన లేని చీరే. ఇప్పటికీ అందమైన చీరలన్నీ, చీర మొత్తం నేశాక అంచు కలిపి వేయడమే కంచి చీర ప్రత్యేకత. మాష్టర్ చేతుల్లో థ్రెడ్ టెంపుల్ బోర్డర్ చీరలు, ఇతర కాంచీపురం లేటెస్ట్ డిజైనర్ శారీస్ తో సహా ఎప్పుడూ పెళ్లి […]

ఎప్పటికీ మారని ఫ్యాషన్ జీన్స్

ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ మాత్రం జీన్స్. ఎన్నో రకాల జీన్స్ చిరుగులు జీన్స్ టోర్న ,హై వెయిస్టిడ్  ,స్ట్రెచ్ బూట్ కట్, ఫేర్డ్ , బాయ్ ఫ్రెండ్ బ్యాగీ స్కిన్స్ యాంగిల్ కట్ వగైరా వగైరా . డెనిమ్ క్లాత్ తో చేసిన జెగ్గింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. జీన్స్ కి తగట్టు టీ షర్ట్ ,కుర్తీ , కుర్తాలే కాదు. పొడుగ్గా చీలికలుండే మ్యాక్సి టాప్ లు బావుంటాయి. ఏ […]

ఒత్తైన జుట్టు కోసం బెస్ట్ మెడిసిన్

ప్రతి నలుగురిలో ఒక్కరిది ఈ సమస్య.ముఖ్యంగా అమ్మయిలు ఎక్కువ వర్రి అయ్యే సంమస్య జుట్టు రాలిపొవడం. జుట్టు పలుచబడి పొతే అంతే మనసు బెంగపడిపోతుంది ఇదిగో అలా ఫీలయ్యే వాళ్లా కోసం ఈ హోం రెమిడీస్. కాస్తా శ్రద్ద పాటిస్తే ఒత్తయిన జుట్టు మిదే. కొబ్బరికాయ కొట్టెసి ఆ కొబ్బరి నుంచి పాలు తీసి అప్లయ్ చేస్తే ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ ఇతర పోషకాలు కురులు బలంగా చేసి పోషణ ఇస్తాయి. అలాగే ఉల్లిపాయల జ్యుస్ […]

బ్లాక్ శారీల ఋతువు ఇది

ఈ సీజన్ కి సంభందించి ఫ్యాషన్ కలర్ ఏదని ఏ ఫ్యాషన్ డిజైనర్ ని అడిగిన బ్లాక్ అని చెప్తారు. చలి కాలంలో బ్లాక్ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. నల్లని చీర ల పైన బంగారు రంగు అంచు డిజైన్ పెద్ద బొర్డర్లు,స్క్వేర్ కట్ డిజైన్ లు బావుంటాయి. వేసవి కాలంలో బ్లాక్ శారీ నషేధమే ఎండను లాగేస్తుంది కనుక. కాని ఈ చలి కాలంలో మాత్రం నలుపురంగు చీర కట్టుకుంటే స్వెట్టర్లు కూడా […]