rich look
సాదా డ్రెస్ ప్యూర్ సిల్క్ దుపట్టా
గ్రాండ్ లుక్ కావాలంటే పట్టును మించిన వస్త్రం ఇంకేదీ లేదు. పట్టు మెరుపుతోనే ఓ అందం వుంది. ఇంకా పట్టుతో జరీ కలిపేసి అందమైన దుపట్టా డిజైన్ చేస్తే అతి సామాన్యమైన పాత ఫ్యాషన్ అనార్కలీ సల్వార్ పైకి కూడా ఈ బెనారస్ కంచి ఉప్పాడ చాందేరా పోచంపల్లి బాందినీ టై అండ్ డై ఇలా పట్టు పట్టుకు దగ్గరగా వుండే సిల్క్ క్లాత్ తో దుపట్టాలు మార్కెట్ లో కొచ్చాయి. సాదా సీదా డ్రస్ పైకి […]
