decoration pieces
ఇంతందం దేన్తో తెచ్చారో ఊహించండి
పిస్తా బయో షెల్స్ జ్యువెలరీ ! మీరు సరిగ్గానే విన్నారు. సలాడ్స్ లో స్వీట్లలో పాయసాల్లో వాడే పిస్తా పప్పు పైన ఉండే పొట్టు తో అందమైన జ్యువెలరీ అలంకరణ సామాగ్రీ వచ్చేసాయి. ఇంట్లోకి డెకరేషన్ పీసెస్ మెళ్లోకి నెక్లెస్ ఈ పిస్తా పొట్టు తో చేసేసారు. ఫ్లవర్ వాజుల్లో అందమైన పూవులు గోడపైన పిట్టలు ఇయర్ రింగ్స్ లాకెట్స్ చెయిన్స్ డ్రెస్ కు మ్యాచయ్యే రంగులతో ప్రెట్టీ జ్యూవెలరీ రెడీ అయింది. ఇంకా వాటిని బంగారు […]
