diamond nail rings
గోళ్ళ కోసం వజ్రాల నగలు
ఉన్నాడు సృజనాత్మకత ను జోడించి పదిమందినీ ఒప్పించటం ఫ్యాషన్ సూత్రం. అమ్మాయిల డ్రెస్ లు, బ్యాగులు , చెప్పులు, అందమైన నగలు ఎన్నో సరికొత్త ఫ్యాషన్ లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గోళ్ళ కోసం కూడా ఖరీదైన వజ్రాల రింగ్స్ వచ్చేసాయి. ఈ డైమండ్స్ నెయిల్ రింగ్స్ ని గురు మొత్తం కవర్ చేస్తూ వేళ్ళకు పెట్టుకోవచ్చు. కేవలం గోళ్లకు మాత్రం తగిలించుకోవచ్చు. గతంలో చైనా లో గోళ్ళ సంరక్షణ లో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ […]
