July 2025
డయాబెటిస్ ప్రతినిధి
ప్రోస్థెటిక్ లింబ్స్ హియరింగ్ ఎయిడ్స్ తో కనిపించే బార్బీ బొమ్మలు తయారు చేసింది ఫ్యాషనిస్తా లైన్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ బ్లైండ్ బార్బీ ల అమ్మకాలు టాప్ లో ఉన్నాయి కొత్తగా చిక్ బ్లూ పోల్కా డాట్,క్రాప్ టాప్ లో టైప్ 1 డయాబెటిస్ కు ప్రాతినిధ్యం వహించే తొలి బొమ్మను తయారు చేసింది.నడుముకు ఇన్సులిన్ పంపు,భుజానికి గ్లూకోజ్ మానిటరింగ్ తో ఈ బార్బీ చాలా ప్రత్యేకం అమెరికా లోని 3,04,000 పిల్లలు టీన్స్ అనుభవాలతో ఈ […]
డ్రాగన్ జ్యూస్ తో ఉపాధి
ఢిల్లీ లో ఉద్యోగం చేస్తూ భర్తకు క్యాన్సర్ రావటం తో రీవా సూద్ తన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లా కు తిరిగి వచ్చింది. రసాయనాలతో పొందిన ఆహార పదార్థాల వల్లనే భర్తకు క్యాన్సర్ వచ్చిందని రీవా నమ్మకం ఆ ఆలోచన తోనే తమ వ్యవసాయ భూముల్లో రసాయనాలు లేని డ్రాగన్ పండ్ల సాగు మొదలు పెట్టింది.డ్రాగన్ పండ్ల రసాన్ని మార్కెట్ చేసి విజయం సాధించింది. ఈ డ్రాగన్ పండ్ల ప్రాసెసింగ్ ద్వారా హిమాచల్ […]
అద్దాలతో అందం
ముఖాన్ని చూపించే అర్థం ఫ్యాషన్ ప్రపంచంలో ఒక స్టైల్ అర్ధాన్ని ఫ్యాబ్రిక్ కు జతచేసి ధరించటం ఎవర్ గ్రీన్ స్టైల్ స్టార్స్ ధరించే అసి మెట్రిక్ మిర్రర్ గౌన్లు ఎప్పుడు ట్రెండ్ సెట్టింగే. ఈ ట్రెండ్ ని జీన్స్ టాప్స్ లోకి తెచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు మిర్రర్ బెల్ట్ లు శాలువాలు బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ ఫుట్ వేర్ ఇలా అన్ని ఆక్సిస్సోరీస్ లో మిర్రర్ టచ్ కనిపిస్తోంది. అద్దాల డిజైన్ డ్రెస్ విశాల్ గా ఉంటుంది […]
అపురూపమైన ప్రయాణం
92 సంవత్సరాల చరిత్ర ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ కు సి ఈ ఓ గా ఎంపికయ్యారు ప్రియా నాయర్. స్థాయికి చేరిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రియా మలయాళ మూలాలున్న కుటుంబంలో లో పుట్టారు. ముంబాయి లో ఎం బి ఏ చేశారు దాదాపు 30 ఏళ్లుగా మార్కెటింగ్ రంగంలో ఉన్నారు. హెచ్ యు ఎల్ సేల్స్ మేనేజర్ గా తర్వాత బ్యూటీ అండ్ వెల్ బియాంగ్ విభాగానికి గ్లోబల్ సి ఈ ఓ గా […]
ఫిర్ ఉగ్న కు యువ పురస్కారం
ఝార్ఖండ్ కు చెందిన ఆదివాసి కవయత్రి పార్వతి టిర్కీ రాసిన ఫిర్ ఉగ్న అనే కవిత సంకల్పానికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2025 లభించింది జార్ఖండ్ గుమ్లా జిల్లాకు చెందిన ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన పార్వతి హిందీలో గ్రాడ్యుయేషన్ పి హెచ్ డి చేసి హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది. ఆమె రాసిన కవితల సంపుటి లో కురుభ్ అనే ఆదివాసి తెగ జీవన శైలి వారి సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే […]
ప్రాచీన తంగాలియా నేటి ఫ్యాషన్
సహజ సిద్ధమైన రంగులతో, పోగులతో రూపొందించే తంగాలియా చేనేత గుజరాత్, సురేంద్ర నగర్, కచ్ జిల్లాలకు చెందిన పురాతన వృత్తి పూసల వలె ఉబ్బెత్తుగా ఉండే నేతను సృష్టించడం తంగాలియా చేనేత పనితనం గింజల్లా ఉబ్బెత్తుగా ఉండేది అని అర్థం.ఈ తంగాలియా వస్త్రం ఈ ఉబ్బెత్తు కూర్చున్నట్లు నేత పని చేస్తారు. నిలువు గీతలు ఇతర జామెంట్రీ ఆకారాల్లో ఈ తంగాలియా ప్రపంచ వ్యాప్తంగా డిజైనర్లను ఆకర్షిస్తున్నాయి. తంగాలియా చీరలు ఎంతో అందంగా చాలా మెత్తగా ఉంటాయి.
అత్యంత శక్తిమంతురాలు
11 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్ కు గురైన స్మిను జిందాల్ ఈరోజు ఫార్చూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2025 జాబితాలో చోటు సంపాదించింది. వీల్ చైర్ కె పరిమితం అయినా జీవితంలో మాత్రం ముందుకే నడిచింది స్మిను ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ చేసిన స్మిను జిందాల్ సా లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్థాయి నుంచి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరింది దివ్యాంగులకు విషం సహాయపడటం లక్ష్యంగా స్వయం […]
సముద్రంలో సాహస వేట
తమిళనాడు లోని పెరియా తలైకి చెందిన 24 ఏళ్ల సుభిక్ష కుమార్ ఫిషర్ వుమెన్ గా గుర్తింపు పొందింది ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ బ్యాంకులో ఉద్యోగం తో పాటు సి వ్లోగర్ గా కూడా సుభిక్ష సుపరిచితురాలు మత్స్యకార కుటుంబంలో పుట్టిన సుభిక్ష తండ్రి సముద్రంపై చేపలు వేటకు వెళ్ళేవాడు కోవిడ్ సమయంలో తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన సుభిక్ష అటు ఉద్యోగం లేక ఉపాధి పోవడంతో సముద్రంలో చేపల వేటకు బయలుదేరింది ఆ వృత్తి తో […]
ఆకుల్లో బంగారు కణాలు
పిలాంథ స్ విర్గాటస్ అనే శాస్త్రీయ నామం తో పిలిచే ఉబ్బి ఉసిరి మొక్క ఆకుల్లో బంగారు కణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు గుబురుగా పెరిగే ఈ మొక్క ఎర్రని పువ్వులు చిన్న కాయలు ఉంటాయి మొదట పచ్చగా ఉన్న కాయలు పండిన తర్వాత బ్రౌన్ రంగులో ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం గా వాడుతారు కొత్తగా ఆకుల్లో నానో బంగారు కణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మొక్కను పెంచుకునేందుకు పెద్దగా […]
పచ్చదనం లక్ష్యం
ప్లాంటాలాజీ సంస్థ వ్యవస్థాపకురాలు రాధిక. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల పండ్ల మొక్కలు నాటారామె. 2015 లో లూథియానా కంటోన్మెంట్ లో తొలి మొక్క నాటి తన జీవిత లక్ష్యాన్ని ప్రారంభించిన రాధిక ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కార్వాన్, మహారాష్ట్ర, రాజస్థాన్ లోని ఆర్మీ కంటోన్మెంట్లలో మిషన్ ఫాల్వాన్ పేరుతో పండ్ల మొక్కలు నాటారు రాధిక. ఈ పండ్ల కోసం వచ్చే పక్షులు కోతులకు సహాయం చేయడం తన ధ్యేయం అంటారు రాధిక. […]
రోడ్డు పక్కన గ్రంథాలయాలు
ఏలూరు బుక్ బాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి రోడ్డున నడుస్తూ ఉంటే ఆ పక్కనే ఈ బుక్ బాక్స్ లు కనిపిస్తాయి ఈ బాక్స్ లో కథలు స్ఫూర్తి పుస్తకాలు అకడమిక్ కాంపిటేటివ్ బుక్స్ కూడా ఉంటాయి. ఇంకో వంద బుక్ బాక్స్ లు పెట్టబోతున్నారు ధాత్రి. దాతలు ముందుకు వచ్చారు. అట్లాగే పుస్తకాలు ఊరికే వచ్చాయి కదా అని ఎత్తుకు పోకుండా చక్కగా చదువుకొని తిరిగి అక్కడే పెట్టేస్తే […]
సమస్య కో పరిష్కారం
15 సంవత్సరాల క్రితం అర్చన కపూర్ ప్రారంభించిన స్మార్ట్ కమ్యూనిటీ రేడియో నెహ్ జిల్లాలోని 168 గ్రామాలకు చెందిన ఆరున్నర లక్షల మంది గ్రామీణులకు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చెప్పుతోంది. రోజుకు 14 గంటల ప్రసారాలతో జనం కోసం జనమే నిర్వహించే రేడియో నెట్‌వర్క్ ఇది. 2010 లో మేవాట్ లో ఈ రేడియో ప్రారంభించారు అర్చన. సామాజికంగా అక్షరాస్యత పరంగా అన్ని విధాల వెనుకబడిన ప్రాంతం ఇది. మూఢనమ్మకాలు ఎక్కువ. ఈ కమ్యూనిటీ రేడియో ద్వారా […]
ఆకాశంలో అమ్మ సాహసం
80 వ పుట్టిన రోజు జరుపుకున్న డాక్టర్ శ్రద్ధా చౌహాన్ స్కై డ్రైవింగ్ చేయాలని ముచ్చట పడింది. స్కై డ్రైవర్ అయినా ఆమె కొడుకు సౌరబ్ సింగ్ షేకావత్ స్కై హై ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ వెంటనే తల్లి కోరిక తీరుస్తానన్నాడు. సర్వికల్ స్పాండిలైటిస్ వంటి సమస్యలున్నప్పటికీ పదివేల అడుగుల ఎత్తు నుంచి కుమారుడితో కలిసి జంప్ చేసింది శ్రద్ధ. ఇది ఆమె చిన్నప్పటి నుంచి కంటున్న కల మదర్ ఎమైల్ స్టోన్ క్యాప్షన్ తో ఇంస్టాగ్రామ్ […]
బంగారు పూల చేతులు
చేతుల అందాన్ని రెట్టింపు చేసే హాథ్ ఫుల్ జ్యువెలరీ వట్టి బ్రేస్ లెట్ వంటిది కాదు. మణికట్టు నుంచి వేళ్ల వరకు సాగే ఒక గొలుసు పూర్వం రాజకుమార్తెలు,మహారాణులు వేసుకునే ఈ గొలుసు ఫ్యాషన్ లవర్స్ కి ఫేవరేట్ గా ఉంది. ఇది వేసుకుంటే చేతులు జాగ్రత్తగా స్టైలింగ్ చేసుకోవాలి ఇతర ఏ జ్యువెలరీ లోను ఇది మ్యాచ్ అవ్వదు సింపుల్ మేకప్ మల్లె పువ్వుల బ్రాస్ వేసుకొని ఈ జువెలరీ పెట్టుకుంటే చీర, లెహంగా, అనార్కలి […]
రిలాక్స్ ప్లే త్రైవ్
‘రిలాక్స్ ప్లే త్రైవ్ ‘ పేరుతో ఒక పుస్తకం తీసుకువచ్చింది అనుజా లునియా మహారాష్ట్ర లోని థానే లో పుట్టిన అనుజా ఫిజియోథెరపిస్ట్ వృద్ధులకు ఫిట్నెస్ కోచింగ్ వర్క్ షాప్ లు నిర్వహిస్తోంది స్ట్రెస్ స్ట్రాటజీస్ట్ కూడా. ఆమె రాసిన పుస్తకం లో ఒత్తిడి నుంచి బయటపడే సైన్స్ ఆధారిత స్ట్రాటజీల గురించి రాసింది రోజు మొత్తంలో ఒక ఐదు నిమిషాలు కేటాయించిన ఈ పుస్తకంలో ఉదాహరించిన టెక్నిక్స్ తో ఒత్తిడి పోగొట్టుకోవచ్చు. ఈ పుస్తకం చదివి […]
పేద పిల్లల సంక్షేమం కోసం కృషి
కోలా కింగ్ గా పిలిచే రవి జైపురియా కూతురు దేవయాని జైపురియా. లక్షా ఎనభై వేల కోట్ల ఆస్తి కి వారసురాలు. విద్యా, ఆరోగ్యం, పానీయాలు సామాజిక సంక్షేమం వంటి ఎన్నో వ్యాపారాలున్నా ఆర్.జె గ్రూప్ నిర్వహణలో భాగస్వామి ఆమె ప్రత్యేకత ఏమిటంటే పేదల సంక్షేమం లక్ష్యంగా తీసుకోవడం. పేద విద్యార్థుల కోసం తన స్కూళ్లలో ముస్కాన్ చొరవ ఇనిషియేటివ్,ప్రవాహ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశారామె ఆలియా చంపా దేవి జైపురియా చారిటబుల్ ట్రస్ట్ లకు ధర్మకర్త […]
ఫైర్ గేమ్స్ లో శుభాంగి కి పతకం
మహారాష్ట్ర లోని పన్వేల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫైర్ ఫైటర్ గా పనిచేస్తున్నారు శుభాంగి ఘులే. ఈ మధ్యనే అమెరికాలోని అలబామాలో జరిగిన 21వ ‘వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని అందుకున్నది. భారతదేశపు ప్రతిష్టను మహిళా శక్తిని చాటి చెప్పుతోంది శుభాంగి గెలుపు. ఈ పోటీలో 50 దేశాల నుంచి వచ్చిన అగ్రస్థాయి పోలీస్ ఫైర్ ఫైటింగ్ నిపుణులు పాల్గొన్నారు. ఇందులో అల్టిమేట్ ఫైర్ ఛాలెంజ్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది […]
600 రకాల గులాబీలు
తన ఇంటి మిద్దె తోటలో 600 రకాల గులాబీలు పూయించి వేల రూపాయల ఆదాయం సంపాదిస్తోంది అంజు కార్తీక. కేరళ లోని కాయం కులానికి కాయంకుళానికి చెందిన 52 ఏళ్ల అంజు కు పువ్వులంటే చాలా ఇష్టం. 2013లో బ్రెజిల్,థాయిలాండ్ ల్లో పెరిగే టేబుల్ గులాబీ రకాలను తెచ్చి తన ఇంటి టెర్రస్ పైన పెంచడం ప్రారంభించింది. ఆ వాతావరణం లో ఆమె పెంచే గులాబీలన్నీ వికసించాయి. అలా తన సొంతంగా అంటుకట్టి ఎన్నో రంగుల్లో రూపాలలో […]
పూజా కు గేమ్ చేంజర్ అవార్డ్
స్టార్ చెఫ్ పూజా ధింగ్రా భారతదేశపు తొలి మకరాన్ దుకాణాన్ని ప్రారంభించి బేకరీ చెయిన్ లీ 15 పటిస్సేరీ యజమానిగా మహిళ వ్యాపారవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆమెకు పేస్ట్రీ గేమ్ చేజర్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి ఫిమేల్ చెఫ్ గా రికార్డ్ సృష్టించింది సాధారణంగా స్టార్ హోటళ్లు పురుషులే నడుపుతారు. కానీ పూజా ధింగ్రా సాంప్రదాయాన్ని తిరగరాసింది.
