అపురూపమైన ప్రయాణం

అపురూపమైన ప్రయాణం

అపురూపమైన ప్రయాణం

92 సంవత్సరాల చరిత్ర ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ కు సి ఈ ఓ గా ఎంపికయ్యారు ప్రియా నాయర్. స్థాయికి చేరిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రియా మలయాళ మూలాలున్న కుటుంబంలో లో పుట్టారు. ముంబాయి లో ఎం బి ఏ చేశారు దాదాపు 30 ఏళ్లుగా మార్కెటింగ్ రంగంలో ఉన్నారు. హెచ్ యు ఎల్ సేల్స్ మేనేజర్ గా తర్వాత బ్యూటీ అండ్ వెల్ బియాంగ్ విభాగానికి గ్లోబల్ సి ఈ ఓ గా ఉన్నారు. ప్రస్తుతం అదే విభాగానికి సి ఈ ఓ ఎం డి అయ్యారు పురుషాధిక్య రంగంగా పేరుపడిన మార్కెటింగ్ లో ప్రియా నాయక్ దృఢమైన సంకల్పంతో ఒక గొప్ప ప్రయాణం సాగించారు ఆమె ప్రయాణం ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి అవ్వడం లో సందేహం లేదు.