సముద్రంలో సాహస వేట

సముద్రంలో సాహస వేట

సముద్రంలో సాహస వేట

తమిళనాడు లోని పెరియా తలైకి చెందిన 24 ఏళ్ల సుభిక్ష కుమార్ ఫిషర్ వుమెన్ గా గుర్తింపు పొందింది ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ బ్యాంకులో ఉద్యోగం తో పాటు సి వ్లోగర్ గా కూడా సుభిక్ష  సుపరిచితురాలు మత్స్యకార కుటుంబంలో పుట్టిన సుభిక్ష తండ్రి సముద్రంపై చేపలు వేటకు వెళ్ళేవాడు కోవిడ్ సమయంలో తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన సుభిక్ష అటు ఉద్యోగం లేక ఉపాధి పోవడంతో సముద్రంలో చేపల వేటకు బయలుదేరింది ఆ వృత్తి తో ఆమె సి ఫుడ్ వ్యాపారి అయింది. చేపలు రొయ్యల తో చేసే పచ్చళ్ళు విదేశాల్లో కూడా అమ్ముతోంది సుభిక్ష మత్స్యకారుల సాహస జీవితాన్ని వీడియోలు చేస్తోంది అమ్మాయి.