పచ్చదనం లక్ష్యం

పచ్చదనం లక్ష్యం

పచ్చదనం లక్ష్యం

ప్లాంటాలాజీ సంస్థ వ్యవస్థాపకురాలు రాధిక. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల పండ్ల మొక్కలు నాటారామె. 2015 లో లూథియానా కంటోన్మెంట్ లో తొలి మొక్క నాటి తన జీవిత లక్ష్యాన్ని ప్రారంభించిన రాధిక ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కార్వాన్, మహారాష్ట్ర, రాజస్థాన్ లోని ఆర్మీ కంటోన్మెంట్లలో మిషన్ ఫాల్వాన్ పేరుతో పండ్ల మొక్కలు నాటారు రాధిక. ఈ పండ్ల కోసం వచ్చే పక్షులు కోతులకు సహాయం చేయడం తన ధ్యేయం అంటారు రాధిక. దీనికి ప్రభుత్వ సహాయం ఏది తీసుకోలేదు రాధిక. సొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఎన్.ఎస్.జి సి ఐ ఎఫ్ ఎస్, బి.ఎస్.ఎఫ్ వంటి కేంద్ర సంస్థలకు ఆమె గ్రీన్ అంబాసిడర్.