ప్రాచీన తంగాలియా నేటి ఫ్యాషన్

ప్రాచీన తంగాలియా నేటి ఫ్యాషన్

ప్రాచీన తంగాలియా నేటి ఫ్యాషన్

సహజ సిద్ధమైన రంగులతో, పోగులతో రూపొందించే తంగాలియా చేనేత గుజరాత్, సురేంద్ర నగర్, కచ్ జిల్లాలకు చెందిన పురాతన వృత్తి పూసల వలె ఉబ్బెత్తుగా ఉండే నేతను సృష్టించడం తంగాలియా చేనేత పనితనం గింజల్లా ఉబ్బెత్తుగా ఉండేది అని అర్థం.ఈ తంగాలియా వస్త్రం ఈ ఉబ్బెత్తు కూర్చున్నట్లు నేత పని చేస్తారు. నిలువు గీతలు ఇతర జామెంట్రీ ఆకారాల్లో ఈ తంగాలియా ప్రపంచ వ్యాప్తంగా డిజైనర్లను ఆకర్షిస్తున్నాయి. తంగాలియా చీరలు ఎంతో అందంగా చాలా మెత్తగా ఉంటాయి.