11 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్ కు గురైన స్మిను జిందాల్ ఈరోజు ఫార్చూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2025 జాబితాలో చోటు సంపాదించింది. వీల్ చైర్ కె పరిమితం అయినా జీవితంలో మాత్రం ముందుకే నడిచింది స్మిను ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ చేసిన స్మిను జిందాల్ సా లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్థాయి నుంచి మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరింది దివ్యాంగులకు విషం సహాయపడటం లక్ష్యంగా స్వయం అన్న సంస్థ స్థాపించింది స్వయం పోర్టల్ ద్వారా దివ్యాంగులకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు టూరిజం స్పోర్ట్స్ శానిటేషన్ మొదలైన రంగాల్లో సహాయపడుతోంది స్మిను జిందాల్. యాక్సిడెంట్ తర్వాత వీరి చైర్ కె పరిమితమైన పురుషాది పత్య రంగాలుగా భావించే స్టీల్ ఆయిల్ గ్యాస్ సెక్టార్ లలో విజయం సాధించింది.













