December 2017
మనస్సుకీ శిక్షణ అవసరం.
నీహారికా, మనలో ఓ అంతర్గత శక్తి ఉంటుందిట. అదెలా వస్తుందీ అంటే వున్న దాని తో సంతృప్తి చేనటం, ఆనంద మాయ జీవనం, నిర్మాణాత్మకమైన జీవన విధానం లో హాయిగా, ఆనందంగా జీవించగలగడమే లోపలి శక్తి. మనం చేసే పనుల వల్లనూ మన పాజిటివ్ ఆలోచనల తోనూ ఈ శక్తి పెరుగుతుంది. తప్పులు చేయడం, ఆదుర్దా, డిప్రెషన్ ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఇతరులను భాదిన్చాదం, ఇరిటేషన్, టెంపర్ మెంట్ లాంటి వ్యతిరేక భావాల్ని మనస్సులో […]
పాపాయికి ప్రత్యేకం.
అవసరాలు కనిపెట్టి విడుదల చేసే ప్రతి వస్తువుకీ మార్కెట్ వుంటుంది. ఈ సీజన్ లో పని కొచ్చే ‘ద బేబీ సీల్ బ్లాంకెట్’ అలాంటిదే. పాపాయిని మొత్తం కప్పెసేలా వుంటుంది దుప్పటి. ఊలు తో తయారు చేసే ఈ బ్లాంకెట్ బేబీ సూట్ లా కుట్టేయడంతో నిద్రలో పక్కకు జరిపెసుకొని చలికి ఇబ్బంది పడతారని భయం అక్కరలేదు. తల దుర్చే చోట చాలా పెద్ద ఓపెన్ వుండటంతో ఊపిరి ఆడదనే భయం అక్కర్లేదు రెండు మూడేళ్ళ పిల్లలకు […]
పాపాయి నడిచాడా?
మా పాపాయిని పరువు మీద నుంచి దించం. దీని మోకాళ్ళు నొప్పెడతాయని కింద నెల పైన కాసేపయినా ఉంచం అనే తల్లిదండ్రుల అతి ప్రేమను తప్పు పడుతున్నాయి అద్యాయినాలు. అడుగులు వేసే వయస్సు వచ్చే సరికే అంటే పది నెలల లోపే పిల్లలు ఎన్నో నైపుణ్యాలు నేర్చుకోవాలి అంటున్నారు. కదలికలతోనే మెడ కండరాలు నిలిపే మెళకువలు నేర్చుకుంటారు. నడిచేందుకు కావలసిన కండరాల బలం తెచ్చుకుంటారు. వెన్ను చురుదనం సంతరించుకుంటుంది. తన రెండడుగులు వేసే ప్రయత్నం చేస్తేనే అది […]
ఇది సమస్యే.
అర్ధరాత్రి దాకా నిద్ర పట్టక పోయినా చాలా సార్లు సరిగా సరిగా నిద్ర పోలేక పోయినా. ఇవి యాంగ్జయిటీ, డిప్రెషన్ లకు సూచనలు కావచ్చు అంటున్నాయి అద్యాయినాలు. చుట్టూ వున్న ప్రపంచంలో ఇమడ లేమనుకుని అస్తమానం కళ్ళు మూసుకుని పడుకోవాలని అనిపించడం మొదటి ప్రమాదం. ఈ భావాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రోజు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అన్నది ఒత్తిడికి కారణం ఎదో ఒక గుర్తించలేని కారణానికి సంకేతం. అలాగే నిద్ర లేస్తూనే అలసటగా […]
ఇదే ఆరోగ్యకరమైన డైట్.
రోజుకో యాపిల్ తినండి అన్నట్లే రోజుకో గుడ్డు తింటే ఆ రోజుకు చాలినంత బి12 దక్కినట్లే నంటున్నాయి అద్యాయినాలు. గుడ్డు వాళ్ళ బరువు తగ్గుతారు. కోడి గుడ్డుతో తయ్యారయ్యే ఆమ్లెట్ శరీరం కాల్షియం గ్రహించడానికి తోడ్పడుతుంది. కోడి గుడ్డు లోని ప్రోటీన్ వల్ల కడుపు నిండుగా వుంటుంది. మద్యాహ్నపు భిజనపు మోతాదు తగ్గుతుంది. దీనిలో వుండే కోలెస్ట్రోల్ రక్తంలోని కోలెస్ట్రోల్ స్ధాయిల్ని ప్రభావితం చేయలేదని, రోజుకో గుడ్డు తినడం ఆరోగ్య మైన లో భాగంగా గుర్తించమంటున్నారు నిపుణులు. నరాల […]
శాఖాహారులకో గుడ్ న్యూస్.
కేవలం మొక్కల ఆధారిత ఆహారం, అంటే పూర్తి శాఖాహారం తీసుకునే బౌద్ద సన్యాసినుల పైన మెనోపాజ్ దశకు ముందుగా వారి ఎముకల ఆరోగ్యం పై పరిశోధనలు నిర్వహించారు. వీరిలో ఎముకల సాంద్రిట అద్భుతంగా వుందిఇది లక్షలాది మంది శాఖాహరులకు చుభావార్తే. శాఖాహరులు తీసుకునే ప్రొటీన్లు అవసరమైన వాటి కంటే తక్కువగా ఉంటాయని దీనితో ఎముకల సాంద్రితతగ్గుతుందని, ఆస్ట్రియా పోరోసిన్ రావచ్చని ఆందోళన పడతారు. అయితే ఇప్పటి తాజా పరిశోధనలు ఇలాంటి ఆందోళన అక్కరలేదంటున్నాయి. కేవలం మొక్కల ఆధారిత […]
డబ్బు గురించి తెలుసుకోండి.
ఇవ్వాల్టి అమ్మాయిలు అన్నింటా ఎక్స్ పార్ట్సే. సంపాదించే విషయంలో ఆదా చేసే విషయంలో కుడా ఇందుకు విద్యాబాలన్ మినహాయింపు కాదు. ఆమె చూపెడుతున్న మనీ టిప్స్ ఇవ్వాల్టి యువతరం ఆమోదించినవే. ప్రతి నెలా సంపాదనలో కొంత ఇవతల పెట్టాలి. డబ్బును చూసి భయపడొద్దు. దీన్ని పోగు చేయాలి అంటుంది విద్యాబాలన్. నా తోలి పెట్టుబడి చెంబూర్ లో ఒక ఫ్లాట్. ఇక ఇల్లు కొనే పని పెట్టుకోలేదు. ఇప్పుడు ఆదాయం క్రమం తప్పకుండా వచ్చే బ్రాండ్స్ లో […]
ఎలార్జీలకు యోగా.
సీజన్ మారిందంటే ఒక ఎలర్జీ పట్టుకుని బాధ పడే వాళ్ళు ఎంతో మంది. ఒక్కోళ్ళు ఒక్కోలా ఇబ్బంది పడతారు. ఇలా ఎలర్జీ బారిన పడే వాళ్ళు 62 శాతం మంది ఈ ఎలర్జీ లక్షనాలతో మూడ్స్ పాడు చేస్తాయంటారు అలాంటప్పుడు యోగా,ధ్యానం, రిలాక్సేషన్ ప్రక్రియల్ని అనుసరించడం మేలు అంటున్నాయి పరిశోధనలు. వీటి వల్ల ఎలర్జీ సంబందిత అవకాశాలున్నాయి. బాగా ఆందోళన పడే వారిలో చర్మానికి సంబందించిన ఇన్ఫెక్షన్స్ మిగతా వారికంటే ఎక్కువగానే వస్తాయి. ఒత్తిడి హార్మోన్ రోగనిరోధక […]
నిరాశ అంటే తెలియదు.
అద్భుతమిన ఎన్నో బ్రాండ్స్ కు ఆమె మోడల్. అత్యధిక పారితోషకం తీసుకునే అందాల నటి. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రేమించిన వాడిని పెళ్ళాడిన అనుష్కా శర్మ ఇప్పటికీ జీవితంలో వైఫల్యాలనేవి సహజం అనే అంటుంది. ఇవ్వాళ ఇంత పెద్ద యాక్టర్ ని అయినంత మాత్రానా మొదటి నుంచి అన్ని కలసి వచ్చాయని అనుకోవద్దు. చాలా చిన్ని వయస్సులోనే ఎన్నో చెడు అనుభవాలు రుచి చూసాను. అవకాశాలు వచ్చాయి, సెటిల్ అవ్వుతున్నా అనిపించేది, అవన్నీ వెనక్కి పోయేవి. నేనయిటే […]
పాత ట్రెండే మళ్ళీ తెరపైకి.
ఎప్పటిదో బెల్ బాటమ్ స్టయిల్ ఫ్యాషన్ మళ్ళీ తిరిగొచ్చింది. హాయిగా వదులుగా వుండే ఈ డ్రెస్ కి యూత్ ఓకే చెప్పేశారు పాటియాలా, పలాజో, స్కర్టు పలాజో లూజు ప్యాంటుల హవా మొదలైంది. జీన్స్, లెగ్గింగ్స్ సల్వార్ లు టీనేజర్లు అన్నింటా బెల్ బాటమ్ ఫ్యాషనే. ఏ వస్త్రశ్రేని లో నైనా బెల్ బాటమ్ కుట్టేస్తున్నారు. డెనిమ్ కాటన్, సాటిన్, పాలిస్టర్ ఏ ఫ్యాబ్రిక్ తో కుట్టినా బెల్ బాటం క్యాజువల్ వేర్ గానూ అకేషనల్ గానూ […]
విషాద గీతాలోద్దండీ.
నీహారికా, మనకి సంగీతం ఇష్టమే కదా, కానీ ఇవాళో రిపోర్టు విషాద గీతాలు వినకండి మీ మనస్సు కుడా విషాదం తో నిండి పోతుందిఅంటున్నారు . విషాద గీతాలు మనం మనస్సులోని విషాదాన్ని తట్టి లేపి దిగులుకు గురి చేస్తాయట. మంచి మూడ్ కోసం సంగీతం వింటూ సేడ దీరే అలవాటు చాలా మందికి వుంటుంది. అయితే విషాద సంగీతం జీవితంలో ఎదురైన చెడు స్మృతుల్ని మనకు తెలియకుండానే తట్టి లేపి మనల్ని దిగులు పడేలా చేస్తాయి. […]
నవ్వుతో లాభం.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రతి దానికి నవ్వేస్తూ వుంటారు. కొంప కూలిపోతున్నా అలా వుండటం సాద్యమా? అనుకుంటాం. ,అరీ పట్టించుకోకుండా నవ్వుతు ఉండగలమా? కానీ అలా ఉండగలిగితే అంటే అంతర్గతంగా కుడా ప్రశాంతంగా వుంటే హార్ట్ ఎటాక్ల ముప్పు రాదంటున్నాయి అద్యయినాలు. జీవన శైలి వల్లనో, ఇతరాత్రాఎన్నో కారణాలతో గుండె సంబందిత రుగ్మతలు పెరుగుతున్నాయి. ఆత్రుత, ఆందోళనల లోనే ఈ అనారొగ్యాలు వస్తాయని ప్రశాంతంగా ఉండగలిగితే ఉదర సంబందమైన ఇబ్బందులు, నిద్ర […]
కాన్సర్ తగ్గిస్తుంది.
జెనిటిక్ సైన్స్ విధానం ద్వారా భారతీయ, అమెరికా శాస్త్రవేత్తలు అమెరికన్ విశ్వవిద్యాలయంలో తులసి యొక్క ఔషధ గుణాల పై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. తులసి ఆకును రుబ్బి కాన్సర్ సోకినభాగంలో కనజాల పైన పూయడంద్వారా ఇన్’ ఫెక్షన్ తగ్గుతుందని చెప్పుతున్నారు పైన పూయడం ద్వారా ఇన్ ఫెక్శాన్ తగ్గుతుందని చెప్పుతుంటారు. తేనె అల్లపు రసం కలిపి తులసిని వాడితే బ్రోంకైటిస్, ఉబ్బసం, జలుబు దగ్గు తగ్గుముఖం పడతాయి. గుండెకు సంబందించిన వ్యాధులను నెమ్మదింప చేస్తుంది తులసి. అల్లం […]
ఆరోగ్య రహస్యం.
తీరైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కావాలంటే కొన్ని సూత్రాలు సృష్టిలో ఉంచుకొమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజునీ నీటి తో మొదలు పెట్టాలి. జీర్ణ వ్యవస్ధ క్లీన్ గా వుండేందుకు నీళ్ళే ఆధారం. తోలి ఆహారం పాండే కావాలి. ఉడికించని కూరగాయల సలాడ్ ఖచ్చితంగా తినాలి. రోజుకో టమాటో తప్పని సరి ఐరన్ కు పవర్ హౌస్ వంటి ఆకు కరాలు తినాలి. కొట్టి మీరా ప్రతి రోజు వాడాలి. ఒక్క చుక్క నెయ్యి తప్పని సరి. […]
తోలి మహిళా కాఫీ టేస్టర్.
సునాలిని ఎస్. మీనన్ ఆసియాలోనే తోలి మహిళా కాఫీ టేస్టర్. తోలి మహిళా క్వాలిటీ కంట్రోల్ నిపుణురాలు, మద్రాస్ యునివర్సిటీ లో ఫుడ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసాక ఆమె కాఫీ బోర్డ్ ఉద్యోగంలో చేరింది. ఆ ఉద్యోగంలో భాగంగా ఆమె రోజుకి వంద కాఫీ షిప్స్ టేస్ట్ చేసేది. కాఫీ గింజ చూడగానే దాన్ని గురించి విశ్లేషించ గలదు సునాలిని. బెంగుళూర్ లో ఆమెదో సొంత లాబ్ వుంది. భారతీయ కాఫీ అంచనాలకు ఈ ల్యాబ్ […]
షుగర్ లెస్ మంచిది.
చూయింగ్ గం యాసిడిటీ నుంచి ఉపసమనం ఇస్తుంది అంటే ఆశ్చర్యంగా వుంటుంది. భోజనం చేసాక షుగర్ లెస్ చూయింగ్ గమ్ కనుక చప్పరిస్తే ఇసోఫాగాస్ లో యాసిడ్ ను తగ్గించి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అంటే చూయింగ్ గం లాలాజలాన్ని ఉద్దీప్తం చేయడం వారా ఉదరం లోని ఆమ్లాన్ని తటస్ధంగా ఉంచుతుంది. ఈ సెలైనా గుండె మంట నుంచి ఉపసమనం కలిగించగలుగుతుంది. ఐసో షుగర్ ను పూర్తిగా తడిపి ఆమ్ల ప్రవాహ ప్రభావాన్ని తగ్గించి దీన్ని ఉదరం లోకి […]
ఇవి ప్రపంచ వారసత్వ సంపదలు.
మధ్య ప్రదేశ్ లోని భీమ్ బెట్కా గుహల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో. మధ్య రాతి యుగపు నాటివిగా శాస్త్రజ్ఞులు చెప్పుతున్నా ఈ గుహలు అలనాటి జీవన విధానాన్ని అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. వీటి గోడల పైన ఎరుపు , తెలుపు రంగులతో గీసిన చిత్రాలు, 9000 సవత్సరాల క్రితం నాటివన్నది ఒక అంచనా. ఇవి మహా భారతంలో పాండవులు అరణ్యవాస సమయంలో నివసించిన గుహలు అంటారు భీమ్ బెట్కా అంటేనే భీముడు కూర్చున్న రాళ్ళు […]
బరువైన వెండి నగలు.
సురేంద్ర నగర్ కు చెందిన భార్యాడ్ కచ్ లో తయ్యారయ్యే సిల్వర్ జ్యువెలరీ బరువైన నగలుగా ప్రసిద్ధి. ఇక్కడ తయ్యారయ్యే పూసల సగాలు విదేశాలకు కుడా ఎగుమతి అవ్వుతాయి. గుజరాత్ లోని సీ రాష్ట్ర ప్రాంతంలో రాజ్ కోట్, ఖావ్ నగర్, అమ్బ్రేలీ, జునాఘడ్, భద్వాడ్ ల లో సంప్రదాయ దుస్తులు, అబహ్రణాలు గోదా పైన చిత్తర్వులు ఇతర అలంకరణ సామాగ్రి కి పెట్టింది పేరు. ప్రాచీన కాలం నుంచి కుడా పూసలను అబహ్రనాలుగా ఉపయోగించే పద్దతి […]
అందమైన చిత్రా కళ.
వేల సంవత్సరాల క్రితమే కొండ గుహలలో చిత్రించిన పితోరా పెయింటింగ్ మూలాలు దొరికాయి. మాట సంబందమైన చిత్రాలను గోడపైన చిత్రించే వారు పితోరా కళాకారులు ఈ బొమ్మల్లో పసుపు , నీలం, నారింజ, ఆకుపచ్చ, ఎరుపు కనిపిస్తాయి. వేప లేదా వెదురు కొమ్మల నుంచి, ఈ బొమ్మలు గీసి కుంచె తో తయారు చేసుకునేవారు. కూరగాయలు, పాలు, మహుడా అనే మద్యం ఉపయోగించి రంగులు తయారు చెసుకుంటారు. ఇప్పటికీ ఇవి గుజరాత్ లోని నిరోషా, ఖవాద్, చౌబారీల్లో […]
కండరాళ్ళకు ఎక్సర్ సైజ్.
నడక కంటే అన్ని విధాలా మెరుగు, మెట్లెక్కి దిగడం అంటారు ఎక్స్ పర్ట్స్. నడక తో ఖర్చయ్యెకాలరీల కంటే రెండింతలు కరిగిపోతాయి. కళ్ళలో విభిన్నమైన కండరాలకు పని చెప్పినట్లు అవ్వుతుంది. కాలి మదమల్లో కండరాలకు కుడా చక్కని వ్యాయామం మెట్లెక్కుతూ పక్కన వున్న రెయిల్స్ పై చేతుల్ని మోపుతూ నడిస్తే ముంజేతులు, బుజాల్లోని కండరాలకు ఎక్సర్ సైజ్ లభిస్తుంది. కండరాలకు మంచి స్ట్రెంగ్త్ ఎముకలు బలంగా పెరుగుతాయి. గుండె ఊపిరి తిత్తులు బలోపేతం అవ్వుతాయి. గుండెకు ప్రయోజన […]
