December 2017
ఇది ఎంతో ప్రమాదం.
నీహారికా, ఏవరేనా, ఎప్పుడైనా సెల్ఫ్ పిటి వలలో ఇరుక్కున్నారంటే ఇంకెప్పటికీ ఆ ఊబి లోంచి బయట పడలేదు. నిజంగానే సెల్ఫ్ పిటి ఆత్మహత్య చేసుకోవడం లాంటిది. ఎలాంటి పరిస్థితినయినా సమర్ధించుకొ గలిగిన వారు. ఈ ఆత్మన్యుత వేదించదు, భరించదు. ఎవరి జీవితాన్ని వాళ్ళ అవకాశాల మేరకు నడిపించుకోవాలి. గానీ అనుక్షణం సామాజిక అంచనాల గురించి వెంపర్లాడకూడదు. మన జీవితంలో మనం నేట్టుకెల్తున్న ఈ నిరాశ అందరికీ పాకిపోయి ప్రతి వాళ్ళ సానుభూతినీ ఎదుర్కోవలసి వస్తుంది. ఇదొక అంటువ్యాధి, […]
ఈ ఉప్పు గుర్తుందా?
సముద్రపు ఉప్పు ఇప్పుడు ఏ ఇంట్లోనూ కనిపించదు. దీన్ని ప్రత్యేకంగా ఆయుర్వేదం మందుల లాగా కొనుకుని తెచ్చుకోవలసి వచ్చే ప్రమాదం లో ఉన్నాం. ఎందుకంటే మనం అయోడైజ్డ్ సాల్ట్ కు అలవాటు పదిపోయాం. ఈ అయోడిన్ అన్న పదం చెవిన పడుతుంది కానీ దాని ఉపయోగం ఆలోచించాము. అయోడిన్ లోపం తో హైపో ధైరాయిడిజం సమస్య వస్తుంది. పెద్ద వాళ్ళకు రోజుకు 150 మైక్రో గ్రామ్స్ అయోడిన్ కావాలి. పావు టీ స్పూన్ అయోడైజ్డ్ సాల్ట్ లో […]
అందమైన వర్ణం.
రంగులమయంగా వుండే ప్రపంచంలో ఉంటున్నాం మనం. చుట్టూ వర్ణ శోభ, అలంకరించే ప్రకృతి అయినా ఇంకో కొత్త వర్ణం పుట్టుకొస్తూనే వుంది. ఇప్పుడు వచ్చిన షెడ్ మిలెన్యల్ పింక్. గులాబీ వర్ణంలో ఇంకో కొత్త ప్రశాంతమైన రంగు. ఈ రంగుకి ఇప్పుడు ఎంత డిమాండ్ వుందంటే ఇంటీరియార్ డిజైన్ ల దగ్గర నుంచి సోఫాసెట్ కవర్ల వరకు ఇదే చక్కని రంగు. ఇక ఈ మిలెన్నియల్ పింక్ ఫుడ్ ఫ్యాషన్ లో కుడా భాగం అయిపోయింది. బిస్కెట్లు, […]
ఇవెప్పుడూ ఫ్యాషనే.
ముత్యాల నగలు ఎలాంటి దుస్తులకైన సరైన మాచింగ్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే దుస్తులకు తగిన మాచింగ్ నగలు ఎంచుకోగాలగాలని ఫ్యాషన్ స్టయిలిస్టులు సజస్ట్ చేస్తున్నారు. మరీ లావు పాటివీ, మరీ సన్నటివీ కాకుండా సమమైన సైజులు వున్న ముత్యాల సెట్ తీసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ పర్ల్ కు చక్కని డిమాండ్ వుంది. సెలబ్రెటీలు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక కుందన్ లతో కలిపిన ముత్యాల సెట్ లు పట్టు, బెనారస్ చీరాల పైకి పొడవుగా వేలాడే […]
పోషకాహారం తో జుట్టుకు పోషణ.
జుట్టు పెరిగేందుకు విటమిన్ కాప్యుల్స్ వాడటం రకరకాల షాంపూలు, ఆయిల్స్ ఇవన్నీ షార్ట్ కట్స్ లాంటివే. జుట్టు ఎదుగుదల వారసత్వంపై ఆధార పది వుంటుంది. మంచి ప్రొటీన్లు ఐరన్ అత్యధికంగా వుండే పోషకాహారం వల్ల జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కానీ ఎక్కువగా పెరగటం ఏమీ వుండటం శాఖాహారులు పాలు, పాల ఉత్పత్తులు టోపు సోయా పన్నీర్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మాంసం తినేవాళ్ళయితే ఫౌల్ట్రీ, చేపలు, గుడ్లు అత్యధికంగా తీసుకోవాలి. సప్లిమెంట్స్ గనుక తీసుకుంటూ వుంటే […]
ప్రింటెడ్ బ్లవుజులు గొప్ప ఆకర్షణ.
ఇప్పుడు ఒత్టగా ప్రింటెడ్ బ్లవుజులు సందడి చేస్తున్నాయి చక్కని సాదా చీర పైకి ఏ ప్రింట్ బ్లావుజు అయినా అందంగానే వుంటుంది. సంప్రదాయ దుస్తుల పైకే కాదు. సాధారణ చీరలకు కుడా బ్లవుజులతో నే కొత్త అందం వస్తుంది. ఏ తరహా చీరైనా పర్లేదు ట్రెండీ గా వుండే బ్లవుజును ఎంచుకోవాలి. జార్జేట్, కాటన్, సిల్క్, క్రేప్, నెట్, పట్టు దేనికైనా సరే బొట్ నెక్ ఆఫ్ షోల్డర్, చైనీస్ కాలర్ నెక్ ఏదయినా సరే డిజైనర్ […]
అమీర్ ఖాన్ సినిమా అయితేనే.
మిస్ వరల్డ్ గెలిచినా మానుషి మీడియా అడిగిన పశ్నలకు అందమైన సమధానాలే ఇచ్చింది. కిరీటం గెలుచుకున్నాక ఇంకేం చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు ఇప్పటికైతే, నాతో పాటు మిస్ వరల్డ్ అక్కా చెళ్ళెళ్ళతో కలిసి మెన్ట్రువల్ హైజాన్ పై అవగాహన పెంచేందుకు ప్రపంచం తీరుగుతున్నాం అవి చెప్పింది చిల్లర్. ఆ తర్వాత బాలివుడ్ కి వస్తారా అని అడిగితె ఆమె, అమీర్ ఖాన్ పాత్రల్లో ఒక చాలెంజ్ వుందని, ప్రియాంకా చోప్రా నా ఫేవరేట్ అని చెప్పుతుంది […]
నిద్ర తక్కువైతే ఈ సమస్య.
నిద్రకు మోకాలి నొప్పులకు సంబంధం ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిద్ర చాలినంతగా లేకపోతె మోకాలి నొప్పులు ఎక్కువై పోతాయని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎక్కువసేపు నిద్ర లేకుండా మెలకువగా వుంటే మోకాలి దగ్గర ఎక్కువ కణజాలం చేరుతుంది. నిద్రించే సమయంలో ఉత్పత్తు అయ్యే కొన్ని హార్మోన్లు వాటిని కరిగిస్తాయి. సరైన నిద్ర లేకపోతె ఈ అవకాశం వుండదు. ఎక్కువ బరువులు ఎత్తినా మోకాలికి సమస్య వస్తుంది. అలాగే అధిక బరువు కుడా మోకాలి పై ప్రభావం చెఉపెదుతున్ది. […]
స్మార్ట్ ఫోన్ లతో నిద్ర సమస్య.
రోజులో రెండు గంటలకు పైగా స్మార్ట్ ఫోన్ల, టాబ్లెట్లు వాడుతుంటే యుక్త వయస్సులో వున్న వారికి నిద్ర సమస్యలు చుట్టూ ముడుతున్నాయని తాజా అద్యాయినాలు చెప్పుతున్నాయి. అమెరికాలో శాండిగో యూనివర్సిటీ వారి అద్యాయినం ప్రకారం 2015 లో 40 శాతానికి పైగా విద్యారదులు రాత్రి పూట ఏడు గంటల కంటే తక్కువ సేపు నిద్రపోయినట్లు వెలుగు లోకి వచ్చింద. వారు రాత్రి పూత నిద్ర పోయే ముందుగా కనీసం రెండు గంటలు ఆన్ లైన్ లో గడిపేవారే. […]
ప్రశాంతత ముఖ్యం.
గర్భధారణ కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ముందుగా జీవనశైలి, ఆహారపు అలవాట్లు కొంత మార్చుకోవాలి. ఇంట్లో పని ప్రదేశాలలో, రసాయినాలు నిండిన వాషింగ్, క్లీనింగ్ ఉత్పత్తులు కుడా ఒక రకంగా హానికరమే. అధిక బరువు వుంటే వ్యాయామాలు సమతులాహారం తీసుకుని బరువు తగ్గించుకోవాలి. సరైన బరువుంటే గుండెకు సంబందించిన సమస్యలు రక్త పోతూ పెరగడం వంటివి వుండవు. వ్యాయామాలు చేస్తే గర్భం ధరించాక సాధారణంగా వచ్చే వెన్ను నొప్పి నీరసం ఇబ్బంది పెట్టవు. అలాగే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి […]
