Sunday, 28 Jun, 2026

అంతటి భారం మోయగాలరా?

నీహారిక, సాధారనంగా పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడ తాము, నలుగురి ముందు వాళ్ళను దండిస్తే వాళ్ళు బాధ పడతారని కున్గిపోతారను అనుకుంటాం కానీ, వాళ్ళ పైన అంతులేని అంచనాలు మోపితే కుడా కుడా కున్గిపోతారని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నువ్వు తప్పని సరిగా కాలేజి ఫస్ట్ రావాలి అని తల్లిదండ్రులు చెప్పుతూ వచ్చినా సరే, ఆ అంచనా అందుకోలేక పిల్లలు మనో వేదన చెండుతారట. ఈ కుంగి పోవడం ఎంత దూరంగా వేలుతుందంటే ఇక పూర్తిగా ఒంటరిగా ఎవరి […]

శబ్దాలు వింటుంటే పనిలో చురుకు.

గతంలో పి. టి. ఐ, యు. ఎస్. ఐ. మెషీన్లు టక టక మంటూ వార్తల్ని కొట్టేస్తూ శబ్ధాలు చేస్తుంటే ఆ టైప్ శబ్ధానికి అదేదో వీణ నాదం విన్నంత హాయిగా జర్నలిస్ట్ లు డేస్కులో పని చేసుకు పోయేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చాక ఆ శబ్దాలు పోయాయి. అలా శబ్దాలు వినబడే చోట పని చేస్తుంటే బుర్ర చురుగ్గా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. మాటలు శబ్దం, సంగీతం, సృజనాత్మకమైన ఆలోచల్ని పెంచుతాయి. సుమారు 70 […]

రిలాక్సేషన్ షాపింగ్.

షాపింగ్ కోసం ఇప్పుడు కాన్సెప్ట్ స్టోర్ లు ఎంచుకోండి. షాపింగ్ సరదా తీరడం తో పాటు వారంతపు రిలాక్సేషన్ కుడా అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ  కాన్సెప్ట్ స్టోర్స్ ఆలోచన మరీ కొత్తడెం కాదు. ఒక షాప్ లో కొద్ది కొద్ది ప్రదేశాల్లో విభిన్న లేబుల్స్, బ్రాండ్స్ సౌకర్యంగా అమర్స్తారు. అసాధారణ వస్తువులు, అంతర్జాతీయ బ్రాండ్లు, షో పీసెస్ అన్ని ఒకే రూఫ్ కింద ఏర్పాటు చేస్తారు. ఎందరెందరో డిజైనర్లు తమ వస్తువుల్ని ఒకే చోటుకు చేర్చే […]

ఒకే వర్ణం ఫ్యాషన్.

ప్రముఖ డిజైనర్ పాయల్ జైన్ గౌన్ ఫ్యాషన్ కు పెట్టింది పేరు  అందమైన చీరలో ఎంత నాజుకుదనం దాక్కుని వుందో గౌన్ లో కుడా అంటేనని ఆమె చెపుతారు. ఆమె డిజైన్ చేసిన గౌన్లు ఒకే రంగులో ఉండేవి ఎక్కువ. అలాగే గాఢమైన రంగులు వినూత్నమైన డిజైన్లు సున్నితమైన ఎంబ్రాయిడరీ పనితనం తో వుమెన్స్ వేర్ ఆమె బ్రాండ్ తో మార్కెట్ లో ఆకర్షిస్తూ కనిపిస్తాయి. శీతాకాలపు గౌన్  లో వెచ్చని అనుభూతిని ఇచ్చే ఎరుపు బచ్చలి […]

కంఫర్టబుల్ బ్యాగ్స్.

బ్యాగ్ కేవలం అలంకరణ కోసమే కాకుండా అది ఉపయోగం కూడా స్టైల్ గా కనిపించే బ్యాగ్ ఎక్కువ వస్తువులు పట్టేలా తయారు చేసారు. సాఫ్ట్ ఫైబర్ మైక్రా ఫైబర్ తో, ప్రింట్లు, పూసలు ఉపయోగించి చేసే ఈ బ్యాగ్ అ సందర్భానికైనా బావుంటుంది. ఇక క్రాస్ బాడీ బ్యాగ్ ని భుజం మీదుగా శరీరం పైన అందంగా వేసుకొంటారు. బరువు శరీరం మొత్తం మొస్తుంది. కనుక ఇవి చకక్ని ఎంపిక. ఆఫీస్ అవసరాలకు సరిపోతుంది. ఇక శోల్దేర్ […]

చన్నీటి స్నానం బెస్ట్.

వ్యాయామం చేసిన తర్వాత వాళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు సహజం. ఇవి భరిస్తూ వ్యాయామం కొనసాగించటం కష్టమే అసలు ఈ నొప్పులు కొంచెం ఇబ్బంది పెట్టగానే ఇంకే వ్యాయామం అని డుమ్మా కొట్టేవాల్లే ఎక్కువ. అలాగే కొంత మంది వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పులు పోతాయనుకుంటారు. కాని ఎక్స్ పర్ట్స్ ఏం అంటున్నారంటే వ్యాయామం చేసిన వెంటనే చల్లని నీళ్ళతో స్నానం చేయమంటున్నారు. అయితే ఆనీల్లు న్మరీ చల్లగా ఈ శీతాకాలపు చన్నీటి చల్ల […]

మంచి మూడ్ కోసం.

ఒక్కోసారి  ఎలాంటి  కారణం లేకుండా మూడ్  ఆఫ్ అయిపోయింది. అప్పుడేలా అని విచారపడుతూ ఇంకాస్త మూడ్ చేడ గొట్టుకోండి ఒక యోగా పాశ్చర్ మీ మూడ్ ని తిన్నగా చేస్తుండ్ అంటున్నారు పరిసశోదకులు. మోకాళ్ళపై కుర్చుని వెన్నును ని వీలైనంత వెనక్కి వంచితే మూడ్ బాగై పోయి రిలాక్స్ అవ్వుతారు అంటున్నారు యోగా గురువులు. వెనక్కి ముందుకీ వంగటం నిలబడటం ఇలాంటి పాశ్చర్ ల తో ఎన్నో ప్రయోగాలు చేసి ఇలా వెనక్కి వంగితే ఉత్సాహం వచ్చేస్తుందని […]

నీ పేరేమిటి అందమా?

ప్రపంచంలో అందమైన మహిళల ముఖాకృతిలో బావున్న అంశాలు ఏమితి అని ప్రపంచ వ్యాప్త సర్వే జరిగిందిట. సర్వే రిజల్ట్స్ మాత్రం స్త్రీ పునుషుల మనోభావాల విషయంలో తేడా వుంది. మగవాళ్ళు, అత్యంత పాప్యులర్  ఫీచర్ గా షకీరాబ్రాండ్ హెయిర్ ను, మిడండాకేక్స్ బటన్ హౌస్ ను, జెన్నిఫర్ అవిస్టన్ నుదుటిని, కటేమిడిల్టన్ కనుబోమ్మల్ని, ఎంజెలీనా జోలి చీక్ బోనస్ ను, ఆడవాళ్ళ ఫ్రీడీ ప్రింట్  నల్లని మెరుపుతో వుండే జుట్టును, కైరా నైట్లీ రిఫైండ్ చీక్ బోనస్, […]

ఫోర్బ్స్ జాబితాలో సింధు.

ఫోర్బ్స్ ప్రకటించిన 100    మంది సెలబ్రెటీల జాబితాలో దేశంలో అత్యధిక ఆదాయంలో, దక్షినాది సెలబ్రెటీలలో  పీ.వి సింధు 3వ స్ధానంలో, ఎస్. ఎస్ రాజ  మౌళి15వ స్ధానం లో, ప్రభాస్ 22  స్ధానం లో, సైనా నెహ్వాల్ 29 వ స్దానం లో వున్నారు.

దీర్ఘాయుష్షు కావాలా?

సంతోషంగా వుంటే ఎక్కువ కాలం ఆరోగ్యం తో జీవిస్తారని శాస్త్రీయంగా రుజువైంది. డిప్రెషన్ కు ఎక్కువగా గురవ్వుఠీ వుంటే వారిలో వార్ధక్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోదనల సారాంశం. ఈ డిప్రెషన్ ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు. ఇది హార్మోన్లు రోగ నిరోధక వ్యవస్ధను, నాడీ వ్యవస్ద ను ఇంకెన్నో శారేరక వ్యవస్ధల్ని నిర్వేర్యం చేస్తుంది. ఎక్కువగా డిప్రెషన్ లో కురుకు పొతే కణాలను కాపాడే  టెలోమర్స్ తగ్గిపోతాయి.  తగ్గిపోతాయి. ఒత్తిడి లేని వారి లోనే ఈ టెలోమర్స్  చక్కగా  […]

క్రిస్మస్ శుభాకాంక్షలు.

నీహారికా, క్రీస్తు పేరు తో ఒక శకానికి నాంది. ఆయన చూపిన మార్గం ప్రేమా, దయ. యుగ కర్తలు ఇప్పుడు మనుష్యుల లోని మాలిన్యాన్ని వెలికి తీసి వాళ్లకు స్వచ్చమైన మర్ఘాన్ని చూపించారు. రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చేసిన పనులు, చెప్పిన మాటలు ఎప్పటికీ సిరోధార్యం . సమస్త మానవాళిణీ ప్రేమించారు క్రీస్తు. అప్పటి ధర్మ శాస్త్రం ప్రకారం పాపం చేసిన స్త్రీలను రాళ్ళతో కత్తి చంపేసేవాళ్ళు. క్రీస్తు ఒక అపరాధిని చేసారు. ఆమెహా […]

అవిసెల తో ఆరోగ్యం.

అవిసె గింజల్లోని పీచు రక్తంలోని చక్కర స్థాయిల్ని స్థిరంగా ఉంచడం లో సహకరిస్తుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మహిళలకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి. అవిసె గింజలు చక్కగా వేయించుకొని వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, చింత పండు, కొద్దిగా బెల్లం, జీలకర్ర , వేయించిన కరివేపాకు ఉప్పు కలిపి పొడి చేసుకొంటే ఈ పొడి అన్ని టిఫిన్లు , అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఆర్థ రైటిన్, పార్కిన్ నన్స్ రుగ్మతలకు సంబంధించిన ఇన్ ష్లమేషన్ తగ్గించే […]

ధ్యానం తో ఏకాగ్రత.

మెడిటేషన్ పట్ల  మక్కువ ఉంటే, ధ్యానం చేసే అలవాటు ఉంటే వాళ్ళు ఉద్యోగాల్లో వృత్తిలో ఎక్కువసేపు ఏకాగ్రత తో వ్యవహరించాగాలరని, వారికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందని ఒక అద్యయనం చెపుతుంది. రెండు కంటే ఎక్కువ పనులు సక్సెస్ ఫుల్ గా చేయగలరని అద్యయనం రిపోర్ట్. మైండ్ ఫుల్ మెడిటేషన్ ట్రైనింగ్ తీసుకొంటే ఎక్కువ సేపు ఒకే పనిపైన ద్యాస ఉంచగలుగుతారని, అలాగే బహుళ పనులు చేసిన మెదడుపై ఒత్తిడి పెరగదని, మెడిటేషన్ మెదడుని కంట్రోల్ లో […]

కొంచెం పర్లేదు.

నెయ్యితో బరువు తగ్గుతారంతున్నాయి అధ్యయనాలు. దానిలోని ఫ్యాటి ఆమ్లాలు ఇతర కణజాలలలోని కొవ్వుని కరిగించెందుకు సాయం చేస్తాయి. అన్నంలో నెయ్యి రుచి చెప్పతరం కదా. ఇది మరి ఆరోగ్యహేతువంటే ఆలోచించవలసిందే నెయ్యిలో కొవ్వు శాతం చాల తక్కువ పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ స్తాయిల్ని తగ్గిన్స్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కొవ్వులో కరిగే విటమిన్ లు A, D, E, K నెయ్యిలో అధిక పరిణామంలో ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిoడేట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

బరువు తగ్గుతారు.

బరువుగా ఉన్నామని బెంగ పెట్టుకొంటే లాభం ఏమీ ఉండదు. వదిలించుకొనే ఆరోగ్యవంతమైన మార్గాల వైపు చూడాలి. పగటివేళ ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆరోగ్యవంతమైన పదార్ధాలు కొద్ది కొద్దిగా తినాలి. ప్రతి రోజు కనీసం రెండు సర్వింగ్స్ పళ్ళు, మూడు సర్వింగ్స్  కూరలుగా ఉండాలి. స్థూల కాయ చికిత్స లో అలవేరా శరీరాన్ని నియంత్రించ గలదు. అలాగే ఉసిరి కూర వెజిటబుల్ సూప్స్ ఇతర కూరల్లో నల్ల మిరియాలు పొడి కూడా వేయాలి. ఇది పదార్ధాల రుచి […]

పగుళ్ళు పోతాయి.

చలికాలం కాళ్ళు, చేతుల్లో పగుళ్ళు వచ్చేస్తాయి. పొడి బారిపోయి తెల్లటి చారలుపడిపోతా ఉంటాయి. తేమ లేకుండా పోతుంది. అలాంటప్పుడు పెరుగులో కాస్త తేనే కలిపి కాళ్ళు చేతులకు పట్టించి 20 నిమిషాలు అలా వదిలేసి వేడి నీళ్ళతో కడిగేస్తే చర్మం బావుంటుంది. అలాగే ఎన్నో ఔషధ గుణాలున్న తాజా కలబంద గుజ్జు రాసిన మంచి ప్రయోజనం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో చక్కర కలిపి రాసుకొని పది నిమిషాలు ఆరనిచ్చి కడిగిన చర్మం తేమగా ఉంటుంది. అరటి […]

నవ్వితే పోయే నొప్పి.

భరించ లేని నొప్పి గనుక భాదిస్తూ వుంటే వెంటనే ఓ పెయిన్ కిల్లర్ కోసం చెఇ చాపకుండా, కామెడీ సీరియల్ గానీ, మంచి నవ్వొచ్చే హాస్య పుస్తకం గానీ చదవాలని , లేదా  ఎలా ఫన్ క్లబ్ కొ వెళ్ళమని అద్యాయినాలు చెప్పుతున్నాయి. నవ్వినప్పుడు కేంద్ర నాడీ మండలంలో విడుదలయ్యే ఏమ్దార్ఫిన్ లు మెదడంతా పాకి నొప్పిని భారిచ గల శక్తిని ఇస్తాయట. ఈ  సహజ సిద్ధమైన సైకో- రియాక్టివ్ రాసాయినాల తో, నొప్పులతో, మంచి మాటలతో […]

అమ్మమ్మ జీన్స్ బెస్ట్.

మనవాళ్ళ పైన అమ్మమ్మల కు మమకారం ఎక్కువే. అంతేనా పిల్లలకు అమ్మమ్మల జీన్స్ వస్తె పాపాయి ఆరోగ్యవంతమైన బరువుతో ఉంటుందంటున్నారు లందాన పరిశోధకులు. వారు 95౦౦ మంది పిల్లల డి. ఎన్. ఎ సామ్పుల్స్ తో ఈ పరిశోధనా చేసారు. ఆర్. ఎన్. ఐ అనే జీన్స్ పిల్లలు పుట్టాక బరువు కారణం అవ్వుతుందని తేల్చారు. ఈ జీన్ తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తే  93  గ్రాముల పుట్టుక బరువు ఇస్తుంది. అదే బిడ్డకి అమ్మమ్మ జీన్ […]

సాదా చీరెకు కొత్తదనం.

కేరళ స్పెషల్ శారీస్ తెలుపు, గోధుమ వర్ణం లో బంగారు పూత జరీ అంచుతో ఉంటాయి. చీరెలు మెత్తగా బావుంటాయి కానీ సాదాగా ఉంటే తేలిపోతాయి అనుకొంటే చక్కని డిజైనర్ బ్లౌవుజ్ తో అందం తేవొచ్చు. లేదా చీర మొత్తం బంగారు, జరీ, త్రేడ్ వర్క్ తో నెమళ్ళు, పూలు దేవతా మూర్తుల డిజైన్, లేదా వట్టి ఫ్యాబ్రిక్ పెయింట్ తో కూడా చీరే లుక్ మార్చవచ్చు. దీన్నే  ఫ్యధాన్ డిజైనర్స్ రూపం మార్చేసి ఆధునిక అందాలు […]

ఒక వైపే అంత బరువా?

మహిళలు బరువైన బ్యాగ్ బుజాలకు తగిలించుకుంటే పోశ్చర్  లో తేడా వస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ పోశ్చర్ ఎదో ఒక శరీర భాగంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుందిట. అలాగే వెయిట్  చేంజింగ్ వ్యాయామాల్ని ఒకే పక్క చేస్తూనే అది కండరాళ్ళ ఎముకల అసమతుల్యాన్ని సృసించి కొవ్వు పమపిణీని ప్రభావితం చేస్తుంది. అంటే బరువైన బ్యాగు ను ఎప్పుడూ ఒక వైపే బుజానికి తగిలించుకోవద్దు. ఫ్యాషన్ గా వున్నాయి కదా పెద్ద బ్యాగులు, వాటిలో ఎన్నో వస్తువులు […]