Wednesday, 12 Aug, 2026

ఇవి ప్రపంచ వారసత్వ సంపదలు.

మధ్య ప్రదేశ్ లోని భీమ్ బెట్కా గుహల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో. మధ్య రాతి యుగపు నాటివిగా శాస్త్రజ్ఞులు చెప్పుతున్నా ఈ గుహలు అలనాటి జీవన విధానాన్ని అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. వీటి గోడల పైన ఎరుపు , తెలుపు రంగులతో గీసిన చిత్రాలు, 9000 సవత్సరాల క్రితం నాటివన్నది ఒక అంచనా. ఇవి మహా భారతంలో పాండవులు అరణ్యవాస సమయంలో నివసించిన గుహలు అంటారు భీమ్ బెట్కా అంటేనే భీముడు  కూర్చున్న రాళ్ళు […]