• వానా వానా వందనం……

    వెండి దారాలు సాగినట్లు వర్షం పడుతూ వుంటుంది. అస్సలు వర్షపు చినుకు పరవశంలో వుంటుంది? చాక్లెట్ బీడ్ ఆకాశంలో ఉంటుందిట లేదా చిన్ని చిన్ని చినుకులు గుండ్రంగా…